Jump to content

Raju garu strikes again


krish2015

Recommended Posts


"చిరు తెలుసు కానీ.. పవన్ ఎవరో ఇప్పటికీ తెలియదు" 
27-01-2019 22:48:48
 
636842262270598112.jpg
అమరావతి: ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎవరో తనకు తెలియదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అప్పట్లో హాట్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మీ పార్టీని గెలవడానికి కీలకపాత్ర పోషించిన పవన్ గురించి తెలియకపోవడమేంటని జనసైనికులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదంతా జరిగిపోయిన కథ.
 
 
తాజాగా.. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి.. పవన్ కళ్యాణ్ తనకు తెలియదని మరోసారి చెప్పుకొచ్చారు. " నేను సినిమాలు చూడను. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తెలుసు. పవన్ కళ్యాణ్ వాళ్ల నాన్న కూడా నాకు తెలుసు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఒక పనికోసం నా దగ్గరకొస్తే చేసిపెట్టాను" అని ఎంపీ అశోక్‌గజపతి వ్యాఖ్యానించారు. అశోక్ మాటలు విన్న జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు గజపతి వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Link to comment
Share on other sites

Just now, rama123 said:

Campaign chesinappudu pakka na Leda...mallee kelakatam enduku

Deenni kelakatam ante mari naagababu chesindanni emanali

 

Link to comment
Share on other sites

8 hours ago, rama123 said:

Campaign chesinappudu pakka na Leda...mallee kelakatam enduku

Ledemo, kelukudu emundi andulo, నిజం చెప్తే కూడా ఇలా అంటే ఎలా, clarity ga cheppadu ga,evaru తెలుసు అని... 

Link to comment
Share on other sites

vadi annani sontha oorilo gelipinchukoleni vadu raju garini nene gelipinchanu ani karu koothalu kusthe oorukovala ....eedu puttanapati nunchi  nunchi ayana rajakeeyalu chestunaru ...eedu ippudu vachi nenu gelipinchanu ante evaru matram oorukuntaru 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...