Jump to content

జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ

sonykongara

Recommended Posts

దగ్గుబాటి చేరికపై వైసీపీలో ముసలం!
28-01-2019 14:08:49
 
636842854151077579.jpg
ఒంగోలు: వైసీపీలో దగ్గుబాటి కుటుంబం చిచ్చుపెడుతోంది. దగ్గబాటి వైసీపీలో చేరడం ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రగిలిస్తోంది. అంతేకాదు దగ్గుబాటి కుంటుంబానికి వ్యతిరేకంగా పర్చూరు వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దగ్గుబాటి చేరికకు వ్యతిరేకంగా పర్చూరులో వైసీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ మండల కన్వీనర్లు, నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
 
దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ చెంచురాంకు పర్చూరు టికెట్ ఇవ్వడం తగదని నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం చేస్తే సహించబోమని వైసీపీ నేతలు అల్టీమేటం జారీ చేశారు. అధికారంలోకి వచ్చే పార్టీలో చేరడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు నైజమని దుయ్యబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టించే తత్వం దగ్గుబాటిదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు.
 
హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను దగ్గుబాటి ఆదివారం కలిసిన విషయం తెలిసిందే. తొలుత తన కుమారుడు హితేష్‌ను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం గతంలో తాను రాసిన మూడు పుస్తకాలను దగ్గుబాటి జగన్‌కి అందజేశారు. పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి హితేష్‌ను రంగంలోకి దించుతానని ఆయన మరోసారి చెప్పగా అందుకు జగన్‌ అంగీకారం తెలిపినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

Read some where.... 

Daggubati was with NTR - NTR  came to power twice

Daggubati with CBN - CBN became CM twice

Daggubati with BJP - BJP cane to power

Daggubati with Jagan Anna - Jagan Anna will become CM twice

konni sarlu lucky mascot lu undali friends....

endho ee Jaffa la confidence..... ???

Link to comment
Share on other sites

3 minutes ago, sskmaestro said:

Read some where.... 

Daggubati was with NTR - NTR  came to power twice

Daggubati with CBN - CBN became CM twice

Daggubati with BJP - BJP cane to power

Daggubati with Jagan Anna - Jagan Anna will become CM twice

konni sarlu lucky mascot lu undali friends....

endho ee Jaffa la confidence..... ???

But they have Roja Aunty.. It's enough.. Smash.. Matash

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Read some where.... 

Daggubati was with NTR - NTR  came to power twice

Daggubati with CBN - CBN became CM twice

Daggubati with BJP - BJP cane to power

Daggubati with Jagan Anna - Jagan Anna will become CM twice

konni sarlu lucky mascot lu undali friends....

endho ee Jaffa la confidence..... ???

Might be 2 times Opposition leader. :hug1:

Link to comment
Share on other sites

తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి 
28-01-2019 22:15:03
 
636843107362010973.jpg
అమరావతి: దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన నాటి నుంచి నేటి వరకూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు దగ్గుబాటి.. వైసీపీలో చేరికను స్వాగతిస్తుండగా మరికొందరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆమె ఆవేదనకు లోనయ్యారు. సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన భర్త, కుమారుడు వైసీపీలో చేరడం, తన కుటుంబ జరుగుతున్న దాడిపై సోషల్ మీడియా వేదికగా తాజాగా భారీ ప్రకటన విడుదల చేశారు.  
 
పురందేశ్వరి ప్రకటనలోని ముఖ్యమైన అంశాలు..
" నేను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? కూతురికంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరి కోల్పోయాను. ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా? నా తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్‌లో నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? 2014లో నాకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా?. రాజకీయాలకు అతీతంగా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవు. దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి" పురందేశ్వరి నెటిజన్లను కోరారు.
Link to comment
Share on other sites

12 minutes ago, Bollu said:

Malli modhlettindhi ointment puyatam sympathy kosam... worst of the worst

Link to comment
Share on other sites

57 minutes ago, V Jagadeesh said:

My only concern is CNB vellanu kuda kalupukivalasindi. Antha bagubdeadi. Good msg to society.  Family relations maintain  cheayatam  lo CNB weak. Sad part. Lokesh Anna kalupukovalasindi , brother ni. 

family relationship maintain cheyyatam teliyaka kadule. There can't be two power centers in the party. Remember Daggubati had equal strength (number of MLAs support) when they ganged up against NTR. 

Link to comment
Share on other sites

8 hours ago, ask678 said:

Malli modhlettindhi ointment puyatam sympathy kosam... worst of the worst

CBN meeda entha personal daadiki digindo appude marichi poyinda ee dabbubati Purandheswari. 90% lies ee noru teristhe.

YSR cheppina prathi pani chesindi CBN meeda.

Link to comment
Share on other sites

7 hours ago, V Jagadeesh said:

My only concern is CNB vellanu kuda kalupukivalasindi. Antha bagubdeadi. Good msg to society.  Family relations maintain  cheayatam  lo CNB weak. Sad part. Lokesh Anna kalupukovalasindi , brother ni. 

balayya? ntr?

Link to comment
Share on other sites

10 hours ago, Bollu said:
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి 
28-01-2019 22:15:03
 
636843107362010973.jpg
అమరావతి: దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన నాటి నుంచి నేటి వరకూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు దగ్గుబాటి.. వైసీపీలో చేరికను స్వాగతిస్తుండగా మరికొందరు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆమె ఆవేదనకు లోనయ్యారు. సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన భర్త, కుమారుడు వైసీపీలో చేరడం, తన కుటుంబ జరుగుతున్న దాడిపై సోషల్ మీడియా వేదికగా తాజాగా భారీ ప్రకటన విడుదల చేశారు.  
 
పురందేశ్వరి ప్రకటనలోని ముఖ్యమైన అంశాలు..
" నేను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? కూతురికంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరి కోల్పోయాను. ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా? నా తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్‌లో నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా? 2014లో నాకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా?. రాజకీయాలకు అతీతంగా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవు. దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి" పురందేశ్వరి నెటిజన్లను కోరారు.

edava sentiment kukka..

ban cheskuni dobbandi.. who cares.. she is an idiot no matter what.. actually her argument is just confirming it

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...