Jump to content

Annadata Sukhibhava Scheme


sonykongara

Recommended Posts

  • Replies 251
  • Created
  • Last Reply
రైతులకు రూ.10వేలు.. ఏపీ కేబినెట్‌ నిర్ణయం

13brk-66a.jpg

అమరావతి: అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ రూ.10వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని తీర్మానించింది. కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు పూర్తిగా రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి సోమిరెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలోని 54 లక్షల మంది రైతులకు మాత్రమే కేంద్రం ఏడాదికి రూ.6వేలు చెల్లిస్తుందని, తాము ప్రతి రైతు కుటుంబానికీ, కౌలు రైతులకు రూ.10 వేలు చొప్పున ఇవ్వనున్నామని సోమిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్‌లో రూ.5వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో ఫిబ్రవరి నెలాఖరు కల్లా కేంద్రం వేసే రూ.2వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3వేలు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లా ఆస్పత్రుల స్థాయి పెంపునకు మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. పంచాయతీ కంటిజెన్సీ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపునకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సోమిరెడ్డి వెల్లడించారు.

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

ninna kuda 30k leda 50k annaru elantiv vedava news vadali gabbbu chesukunnaru

yeap.mundu iche build up ne sagam debba kodatandi.avanni chadivi ippudu idi chusthe 

manchi schems ki publicity weak..bagaleni schems ki over build up

Link to comment
Share on other sites

Antha istham intha istham ani feelers ivvakunda direct eee amount annouchesi untee people would have felt happy like pension increase but ippudu antha positive approach undadu

Aaa somi reddy pressmeet chustheee centre entha isthundi anedi cheppadaniki press mundhuku vachinatlundi kani state entha isthundoo cheppadaniki vachinatlu ledu

Link to comment
Share on other sites

9 minutes ago, krish2015 said:

Antha istham intha istham ani feelers ivvakunda direct eee amount annouchesi untee people would have felt happy like pension increase but ippudu antha positive approach undadu

Aaa somi reddy pressmeet chustheee centre entha isthundi anedi cheppadaniki press mundhuku vachinatlundi kani state entha isthundoo cheppadaniki vachinatlu ledu

 

Link to comment
Share on other sites

17 minutes ago, Saichandra said:

Koulu raitulaki istunnaru,is centre giving to tenant farmers?

per acre kakunda family motham oka unit ante...inka koulu rythulu avru..antho kontha polam unna vallu inkontha  koulu ki tiskontaru..

okka acre leda atleast half acre kuda lekunda adi kuda family motham mida, vyvasayam chese farmers unnara..unte very few.so ippudu vallu add ayyaru anmata.good

Link to comment
Share on other sites

13 minutes ago, Nfan from 1982 said:

KCR kante CBN ekkuva isthunnadu. Good 

Problem is dwacra ki adagakunda 10k and smartphones....pensions hike...tax waive on autos, IR to employees, pay hike to almost all sections of employees....

So farmers expected big...vallake anni ichru adagakunda...so manaki inka ekkuva untadhi ani expect chesaru....

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...