Jump to content

Mudragada


Godavari

Recommended Posts

yes, siddam kaandi ... I mean in an ironic way ... 

kapulu ... if you follow pk ... stay true to it ... have some conviction ... 

I hope we let go of pk and his ilk ... I really do ... 

I can't imagine having to look at pk in TDP fold again ... too many burned bridges ... 

I hope CBN knows what he is doing ... 

 

Link to comment
Share on other sites

15 minutes ago, sonykongara said:

TDP vallu intiki velli pilisthe join avutadu anta, kani pilavtam ledu ani badha padutunnadu,E  madya media valla tho miru ayina valla ki cheppvacchu ga ayya annnadu anta.

Veedu covert ani getti feeling...anduke andaru lite teskunnaru

Link to comment
Share on other sites

12 minutes ago, bujji said:

Cbn ee kapu appeasement apithey bagundnu.chudadaniki chiraku ga vundi especially ilanti deadweight vallaki scene isthu. 

 

 

cbn ... vodina parvaledu ... pk/chiru lanti chillara mookani netthiki ethhukoku saami ... neeku dandam 

Link to comment
Share on other sites

సమాఖ్యల స్థానంలో కార్పొరేషన్లు 

 

పరిమితులకు మించి సాయం అందించేందుకే.. 
కొత్తగా 4 కార్పొరేషన్ల ఏర్పాటుకు నిర్ణయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వెనుకబడిన వర్గాలకు మరింత సాయం అందిచేందుకు 11 బీసీ సమాఖ్యలను కార్పొరేషన్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు బీసీల్లోని మరికొన్ని వర్గాల సంక్షేమానికి కొత్తగా యాదవ, కురుమ, శెట్టిబలిజ, చేనేత కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న ఫెడరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం ఇస్తున్నా.. వాటి ఫలాలు కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. ఫెడరేషన్లకు ఉన్న పరిమితి దృష్ట్యా ప్రభుత్వ సాయం ఎక్కువ మందికి చేరడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్లను కార్పొరేషన్లగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. 
బృందంగా ఏర్పడితేనే సాయం 
ప్రస్తుతమున్న 11 ఫెడరేషన్ల ద్వారా ఆయా వర్గాల వారికి వ్యక్తిగత రుణాలిచ్చే వెసులుబాటు ఉండదు. 
కనీసం 10 నుంచి గరిష్ఠంగా 15 మంది సభ్యులు కలిసి ప్రాథమిక సంఘంగా ఏర్పడి సహకార చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ సంఘం ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉండాలి. 
కేవలం స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఆర్థిక సాయం అందించేందుకు మాత్రమే ప్రభుత్వం ఫెడరేషన్లకు నిధులిస్తుంది. 
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై ఎక్కువగా అవగాహన ఉండడం లేదు. నమోదు చేసుకోవడంలో ఉన్న క్లిష్టత దృష్ట్యా ఎక్కువ మంది ఫెడరేషన్ల సాయానికి దూరంగానే ఉండిపోతున్నారు. 
కార్పొరేషన్లతో వ్యక్తిగత లబ్ధి 
స్వయం ఉపాధి కోసం వ్యక్తిగత, బృంద రుణాలు ఇచ్చే అధికారం కార్పొరేషన్లకు ఉంటుంది 
ప్రభుత్వ కార్యక్రమాలను కార్పొరేషన్ల ద్వారా నేరుగా అమలుచేయొచ్చు 
ఆయా వర్గాల సంక్షేమం కోసం కొత్త పథకాలకు రూపకల్పన చేసే అధికారం ఉంటుంది. కార్పొరేషన్లను కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు. 
ఉదాహరణ కాపు కార్పొరేషన్‌.. 
విద్యార్థులకు ఉపకారవేతనాలతో పాటు, విదేశీ విద్యకు, స్వయం ఉపాధికి ఆర్థిక సాయంతోపాటు, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలో సాయం అందిస్తోంది. 
సంఘాలలో చేరింది 4.24 లక్షల మందే.. 
11 బీసీ ఫెడరేషన్లకు సంబంధించిన సామాజిక వర్గాల జనాభా సుమారు 70 లక్షలకుపైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే ద్వారా గుర్తించింది. కానీ ఫెడరేషన్లకు అనుబంధంగా ప్రాథమిక సంఘాలుగా ఏర్పడి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు కేవలం 4.24 లక్షల మంది (25,496 ప్రాథమిక సంఘాలు) మాత్రమే ఉన్నారు. వీరికి మాత్రమే  సాయం అందుతోంది. 
ప్రస్తుతమున్న ఫెడరేషన్లు 
రజక 
నాయిబ్రాహ్మణ 
వడ్డెర 
సగర(ఉప్పర) 
కృష్ణ బలిజ 
శాలివాహన 
మేదర 
బట్రాజ 
కల్లుగీత కార్మికులు 
విశ్వబ్రాహ్మణ 
వాల్మికీ(బోయ)

 

Link to comment
Share on other sites

దీంతోపాటు బీసీల్లోని మరికొన్ని వర్గాల సంక్షేమానికి కొత్తగా యాదవ, కురుమ, శెట్టిబలిజ, చేనేత కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

boddu a plan lone unnadu

Vaadi ticket alreay lemons ki confirmed anukunta..inkem vuntaadu aadu..aa chuttupakkala vunde niyojika vargaalu kuda houseful..

మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కల్యాణం

@Godavari bro eediki asalu ticket ela vasthadhi..

Link to comment
Share on other sites

20 minutes ago, niceguy said:

Vaadi ticket alreay lemons ki confirmed anukunta..inkem vuntaadu aadu..aa chuttupakkala vunde niyojika vargaalu kuda houseful..

మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కల్యాణం

@Godavari bro eediki asalu ticket ela vasthadhi..

Boddu ke ivachuga TKT rajappa mp ki icchi.....

Link to comment
Share on other sites

42 minutes ago, niceguy said:

Pothe peeda poddi..konni centiments work avuthai..2004 & 2009. East lo boledu candidates manaki..

94 99 kuda ayane gelchadu...don't underestimate him...okasari jump ayyaru ani inc cadre ysr cm ga  unna  bayapadaru ante ADI Boddu ke ADI peddapuram lone..

2009 lo Kakinada city Kakinada rural lo TDP lost by 25 30k votes Boddu lost only by 3k

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...