Jump to content

kotla surya prakash reddy into TDP


sonykongara

Recommended Posts

1 hour ago, ramntr said:

బుట్ట ఆంటీ అన్ని meetings ki టిడిపి batch కన్నా better ga attend అవుతుంది, he deserves tht seat imo.. 

xactly 5 yrs nunchi tdp tone untundi...ippudu aameki hand iyatam not good.

Link to comment
Share on other sites

  • Replies 80
  • Created
  • Last Reply
2 hours ago, baggie said:

xactly 5 yrs nunchi tdp tone untundi...ippudu aameki hand iyatam not good.

no place for sentiments in politics in my opinion. lets offer seats to winning candidates. She will be rewarded in other ways if she deserves. Kotla family can influence more than one constituency. 

Link to comment
Share on other sites

5 hours ago, ramntr said:

బుట్ట ఆంటీ అన్ని meetings ki టిడిపి batch కన్నా better ga attend అవుతుంది, he deserves tht seat imo.. 

Attending meetings is not selection criteria for MP contestant candiadate.Kotla is much much stronger than her.She will get some other seat or corp chairman,

Link to comment
Share on other sites

1 hour ago, vinayak said:

Attending meetings is not selection criteria for MP contestant candiadate.Kotla is much much stronger than her.She will get some other seat or corp 

MP nundi Corporation chairman stayiki dinchesav kada bhayya ?....MLA anna ok kani

Link to comment
Share on other sites

5 hours ago, baggie said:

xactly 5 yrs nunchi tdp tone untundi...ippudu aameki hand iyatam not good.

Kotla got 1.2lakh votes from inc in 2014 inthakante criteria emikavali seat ivadanki ?antha loyal aythe renuka gariki RS ichukovadameee.

Link to comment
Share on other sites

4 hours ago, Godavari said:

Kotla got 1.2lakh votes from inc in 2014 inthakante criteria emikavali seat ivadanki ?antha loyal aythe renuka gariki RS ichukovadameee.

 

1 hour ago, sonykongara said:

rajyasabha ame ki istharu

aame daggara dabbu undi and she can spend...easy ga gelustundi… vere edaina ivadam better similar position.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కోట్ల మా పార్టీలోకి వస్తున్నారు: ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేఈ
08-02-2019 15:25:33
 
636852363350242484.jpg
  • సీఎం చెప్పారు.. మాకు అభ్యంతరం లేదు
  • కార్యకర్తలకు సర్ది చెబుతాం
  • 12 సీట్లలో విజయం సాధిస్తాం
  • సీఎం చంద్రబాబుతో భేటీ సంతృప్తికరం
  • ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌
కర్నూలు (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ను వీడి ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబం మా పార్టీలోకి వస్తోంది. మా పార్టీ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తాం. కోట్ల వస్తే కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదు..’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ అన్నారు. కేఈ, కోట్ల వర్గాలు కలిసి పనిచేస్తే ఈ ఎన్నికల్లో 11 నుంచి 12 సీట్లు గెలుస్తామని ఆయన అన్నారు. గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ, హంద్రీనీవా నుంచి 68 చెరువులకు నీటిని మళ్లించే పథకాల కోసం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎప్పటి నుంచో పోరాడుతున్నారని, పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారని వివరించారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి ఆర్డీఎస్‌, వేదవతి డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపి మంజూరు చేయించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబుతో భేటీ సంతృప్తికరంగా సాగిందని, కోట్ల పార్టీలో చేరితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని వివరించారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఆంధ్రజ్యోతికి ఆయన ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
 
 
ఆంధ్రజ్యోతి: మీ సోదరులు సీఎం చంద్రబాబును కలిశారు. ఏఏ అంశాలపై చర్చ జరిగింది..?
 
కేఈ ప్రభాకర్‌: జిల్లాలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబుతో చర్చించాం. కోట్ల కుటుంబం టీడీపీలో చేరితే కలిసి పని చేయాలని సీఎం సూచించారు. పత్తికొండ, డోన్‌ అసెంబ్లీ స్థానాలపై మాకు స్పష్టత ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం ఎవరు వచ్చినా స్వాగతించాలని, సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. సీఎంతో సమావేశం సంతృప్తికరంగా సాగింది.
 
 
ఆంధ్రజ్యోతి: కోట్ల టీడీపీలో చేరితే కలిసి పని చేస్తారా..?
 
కేఈ ప్రభాకర్‌: పార్టీ బలోపేతం కావాలి. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ఇందుకోసం ఖచ్చితంగా కలిసి పని చేస్తాం. మేమైతే మా పార్టీలోనే ఉన్నాం. 65 ఏళ్లకుపైగా అనుబంధం ఉన్న కాంగ్రెస్‌ను వీడి కోట్ల కుటుంబమే టీడీపీలోకి వస్తోందని అంటున్నారు. మా పార్టీలోకి కోట్ల వచ్చినా.. మరెవరు వచ్చినా కలిసి పని చేస్తాం. ఎలాంటి అభ్యంతరం లేదు.. సందేహం లేదు.
 
 
ఆంధ్రజ్యోతి: నాయకులుగా మీరు కలిసినా.. గ్రామాల్లో కార్యకర్తలు కలుస్తారా..?
 
కేఈ ప్రభాకర్‌: గ్రామాల్లో పరిస్థితుల వల్ల కార్యకర్తలు కలవడం కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. పదేళ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. గ్రామాల్లో కూడా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇప్పటికే కోట్ల వర్గీయులు కొందరు మాతో పనులు చేయించుకున్నారు. గతంలో మా వర్గీయులు కూడా కోట్లతో పని చేయించుకుని ఉండవచ్చు. కార్యకర్తలను ఒప్పించి సమన్వయంతో ముందుకెళ్తాం.
 
 
ఆంధ్రజ్యోతి: కోట్ల, కేఈ కుటుంబాలు కలిస్తే రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లలో గెలుస్తారు..?
 
కేఈ ప్రభాకర్‌: చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. పింఛన్లు రూ.2 వేలకు పెంచడంతో వృద్ధులు చంద్రన్న మా పెద్దకొడుకు అంటున్నారు. పసుపు-కుంకుమ కానుకలతో మహిళలు టీడీపీ మరోసారి రావాలని, చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. రైతులకు రుణమాఫీతో పాటు ఎన్నో పథకాలు తెచ్చారు. అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించారు. అన్ని వర్గాలను చంద్రబాబు ఆకట్టుకున్నారు. టీడీపీ పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేఈ, కోట్ల కుటుంబాలు కలిస్తే మరింత సానుకూలత వస్తుంది. 11 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలవడం ఖాయం.
 
 
ఆంధ్రజ్యోతి: డోన్‌, పత్తికొండ సీట్లపై సీఎం చంద్రబాబు ఏమన్నారు..?
 
కేఈ : డోన్‌, పత్తికొండ సీట్లు కేటాయింపుపై సీఎం చంద్రబాబు మాకు స్పష్టత ఇచ్చారు. అందులో ఏమాత్రం తేడా లేదు. కోట్ల కుటుంబం చేరితే వారికి ఎంపీతో పాటు మరో అసెంబ్లీ నియోజకవర్గంలో అవకాశం ఇవ్వవచ్చు.
 

Advertisement

Link to comment
Share on other sites

5 hours ago, sskmaestro said:

Seema lo JS ki votes vastayi analaaa...... JS will eat YCP votes in some areas.... TDP will consume some YCP votes in some areas.... na uddesam adhi.... 

Chittoor, Anantapur, Kadapa districts lo JS ki vachhe most votes Anti Congress/YSRCP votes, JS lekapothe TDP ki vachhevi.

Link to comment
Share on other sites

48 minutes ago, RKumar said:

Chittoor, Anantapur, Kadapa districts lo JS ki vachhe most votes Anti Congress/YSRCP votes, JS lekapothe TDP ki vachhevi.

Abachaaa Mari Anti TDP vote accham ga YCP matramey padataayaaa? 

 

Dont see only from one side.  TDP gonna retain its solid vote base as we are in power and balancing development and welfare schemes.... same thing happened with YSR in 2009. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...