Jump to content
Sign in to follow this  
sonykongara

kotla surya prakash reddy into TDP

Recommended Posts

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాస్ రెడ్డి?
24-01-2019 13:44:26
 
636839342675468973.jpg
విజయవాడ: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రాకాష్ రెడ్డి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. విజయవాడలో నిన్న జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు కోట్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. కోట్ల కూడా తన సన్నిహితులతో పార్టీ మారే విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. కర్నూలులో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.
Edited by sonykongara

Share this post


Link to post
Share on other sites

MP seats ki TDP chala strong ga undi....getting away from BJP made things much better below krishna also.....

ycp ki MP candidates vetakataniki nana chavu chastunaru....

 

MP kosam dabbu karchupettukune bakra la kosam vetukutunnaru kani many are staying away...

Share this post


Link to post
Share on other sites
3 hours ago, akhil ch said:

Good for party

 

6 minutes ago, Godavari said:

He is strong 2014 lo kuda 1.16lakh votes ....

Only him and botsa family performed well from inc in 2014

KE Krishnamurthy ki eeyaniki asalu padadhu annay .KE vallu addupadtharu eeynani cherchukunte

Share this post


Link to post
Share on other sites
4 hours ago, Siddhugwotham said:

Butta go to Emmiganur where as Nageswara Reddy shift to Manthalatam!

Emmiganur eppati nundo Nageswara Reddy and his family contesting so, this will not be possible. YCP butta renuka ni Emmiganur nundi poti cheyamante, no nenu MP gane contest chestha ani party move ayyindi. Kotla valla wife/son ki mla ticket istaremo bahusa. or RS seat emi ayina promise chesaro.

Share this post


Link to post
Share on other sites
Just now, Bezawadabullo said:

 

 KE Krishnamurthy ki eeyaniki asalu padadhu annay .KE vallu addupadtharu eeynani cherchukunte

Extras chesthe esari KE family kooda out ayyiddi. chinna post kosam valla brother tega godava chesi rachh ayyindi ga. family ki minister, tammudiki mlc ichharu. koduku murder case lo irrukkoni unnadu. toka jadisthe netti padestaru.

Share this post


Link to post
Share on other sites
3 hours ago, Godavari said:

He is strong 2014 lo kuda 1.16lakh votes ....

Only him and botsa family performed well from inc in 2014

only these got deposits ... botsa even better he stood second place..

Share this post


Link to post
Share on other sites
తెదేపాలోకి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి?

02801brkk-92a.jpg

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సూర్యప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్‌ అనుబంధ సంస్థల నాయకులు మూకుమ్మడిగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కోట్ల పార్టీ మారుతున్నారన్న సమాచారంతో కర్నూలులోని ఆయన నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. సూర్యప్రకాశ్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కోట్ల తెదేపాలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబును ఆయన ఈరోజు కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కోట్ల కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి భోజనానికి ఆహ్వానించారని.. ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుని ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈభేటీకి తన సతీమణి సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రను కోట్ల తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తన సన్నిహితులు, కుటుంబసభ్యులు తెదేపా తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో మూడు శాసనసభ స్థానాలను తన వర్గానికి కేటాయించాల్సిందిగా సూర్యప్రకాశ్‌రెడ్డి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Share this post


Link to post
Share on other sites
On 1/24/2019 at 8:46 PM, koushik_k said:

Kurnool butte renuka fix .. 

 

Nandyal okkate kali undi.. Adi kuda SPY reddy family ki mla ticket icchesthe saripoddi

Nandyala TDP mp ticket bijjam pathasarathi reddy ki istarani antunnaru.

Share this post


Link to post
Share on other sites
చంద్రబాబుతో కోట్ల కుటుంబం భేటీ! త్వరలో టీడీపీలోకి
28-01-2019 16:07:30
 
636842891568274224.jpg
కర్నూలు: కోట్ల పేరు వినగానే కాంగ్రెస్‌ గుర్తుకొస్తుంది. కొన్ని దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న రాజకీయ కుటుంబం అది. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబం సోమవారం భేటీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. భార్య, కుమారుడితో కలిసి చంద్రబాబును సూర్యప్రకాష్‌రెడ్డి కలువబోతున్నారని సమాచారం. అయితే కోట్ల కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన నాలుగు రోజులుగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం పొత్తులపై తీసుకున్న నిర్ణయం ఆయన అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోట్ల టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే వార్త జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
 
ఆయన్ను టీడీపీలో చేర్చుకునేందుకు జిల్లా టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారని వినికిడి. ఈ నేపథ్యంలోనే సూర్యప్రకాష్‌రెడ్డి ఈ రోజు అమరావతిలో చంద్రబాబును కలువబోతున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఆయన టీడీపీలో ఎప్పుడు చేరుతారనే దానిపై స్పష్టత వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం కోట్ల రేపు, ఎల్లుండి తన అనుచరులతో సమావేశమవుతారు. సమావేశానంతరం సూర్యప్రకాష్‌రెడ్డి పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
 
 
రాజకీయంగా క్రియాశీలకంగా ఉండాలని సూర్యప్రకాష్‌రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. టీడీపీతో పొత్తు ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతల్లో ఆయన కూడా ఒకరు. టీడీపీతో పొత్తు ఉండదని అధిష్ఠానం తేల్చేసింది. దీనిపై బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో కోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తుల్లేకుంటే పార్టీ మునుగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోట్ల టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
 
మరోవైపు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన సీఎం చంద్రబాబును కలిసి 45 నిమిషాలపాటు చర్చించినట్లు తెలిసింది. తనకు మైదుకూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని డీఎల్‌ కోరుతుండగా... ఎమ్మెల్సీ ఇచ్చేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. దీనిపై డీఎల్‌ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

Share this post


Link to post
Share on other sites

. తనకు మైదుకూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని డీఎల్‌ కోరుతుండగా... ఎమ్మెల్సీ ఇచ్చేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. దీనిపై డీఎల్‌ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. 

Yanamala ni party nundi get out chesthe kani e party bagupadadu..   A putta sudhakar yadav kosam DL lantodki MLC isthara MLA seat ivvakunda

Share this post


Link to post
Share on other sites
1 hour ago, koushik_k said:

. తనకు మైదుకూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని డీఎల్‌ కోరుతుండగా... ఎమ్మెల్సీ ఇచ్చేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. దీనిపై డీఎల్‌ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. 

Yanamala ni party nundi get out chesthe kani e party bagupadadu..   A putta sudhakar yadav kosam DL lantodki MLC isthara MLA seat ivvakunda

 

Share this post


Link to post
Share on other sites
బ్రేకింగ్: చంద్రబాబుతో కోట్ల కుటుంబం భేటీ
28-01-2019 23:17:46
 
636843144335734833.jpg
 
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్ కీలక నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భేటీ అయ్యారు. కోట్లతో పాటు ఆయన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రరెడ్డి ఉన్నారు. టీడీపీలో చేరికపై కోట్ల కుటుంబం.. చంద్రబాబుతో చర్చిస్తున్నారు.
 
 
కాగా.. కర్నూలు ఎంపీ, డోన్, ఆలూరు అసెంబ్లీ స్థానాలను కోట్ల కుటుంబం ఆశిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సీట్ల విషయమై చంద్రబాబుతో సూర్యప్రకాశ్ చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి.. కర్నూలు వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కోట్ల ఫ్యామిలీ యోచిస్తున్నట్లు సమాచారం.

Share this post


Link to post
Share on other sites
1 minute ago, niceguy said:

Butta kanna chaala better emo.Lageyyandi..

బుట్ట ఆంటీ అన్ని meetings ki టిడిపి batch కన్నా better ga attend అవుతుంది, he deserves tht seat imo.. 

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×