Jump to content

PK gaadini mallli ****** unnaru gaa

Nandamurian

Recommended Posts

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్
23-01-2019 15:15:23
 
636838533245006895.jpg
అమరావతి: ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జనసేనతో పొత్తులపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాము-ముంగీసలా ఉండే ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ- జనసేన పొత్తు తప్పుకాదని ఆయన అభిప్రాయపడిన విషయం తెలిసిందే. టీజీ ప్రకటన సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని, పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు. 
 
ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ వెంకటేష్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం ఉందని వెంకటేష్‌ చెప్పారు.  
 
ఇటీవల టీడీపీతో జనసేన కలుస్తుందన్న వార్తలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు స్పందించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమతో పవన్ కలిసివస్తే స్వాగతిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌కు ఓటేస్తే నరేంద్రమోదీకి వేసినట్టేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పొలిటీషియన్ కాదని, నేరస్ధుడని మండిపడ్డారు. ప్రజా సమస్యల కంటే కేసులు నుంచి ఎలా తప్పించుకోవాలన్నదే ప్రతిపక్ష నేత ఆలోచన అని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ, కేసీఆర్‌లు కలిసి ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని కుట్రలు పన్నుతున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.  
Link to comment
Share on other sites

15 minutes ago, Saichandra said:

Tg venakatesh gadi matalu kuda pattinchukuntunnara bro 

ippude cbn warning ichadu public lo matlatetappudu konchem alochinchu matladu ani

సరే మనం pattunchukomu, జనరల్ పబ్లిక్ లోకి పొయ్యే chances ni మనం aapagalama, వున్న mood ni spoil చేయకూడదు ga, atleast from now on babu garu clear cut ga మీరు మాట్లాడవద్దు ఈ టాపిక్ మీద అని leaders ki చెప్తే poddi ga.. 

Link to comment
Share on other sites

6 minutes ago, ramntr said:

సరే మనం pattunchukomu, జనరల్ పబ్లిక్ లోకి పొయ్యే chances ni మనం aapagalama, వున్న mood ni spoil చేయకూడదు ga, atleast from now on babu garu clear cut ga మీరు మాట్లాడవద్దు ఈ టాపిక్ మీద అని leaders ki చెప్తే poddi ga.. 

9 minutes ago, sonykongara said:
టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్
23-01-2019 15:15:23
 
636838533245006895.jpg
అమరావతి: ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జనసేనతో పొత్తులపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాము-ముంగీసలా ఉండే ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ- జనసేన పొత్తు తప్పుకాదని ఆయన అభిప్రాయపడిన విషయం తెలిసిందే. టీజీ ప్రకటన సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని, పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు. 
 
ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ వెంకటేష్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం ఉందని వెంకటేష్‌ చెప్పారు.  
 
ఇటీవల టీడీపీతో జనసేన కలుస్తుందన్న వార్తలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు స్పందించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమతో పవన్ కలిసివస్తే స్వాగతిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌కు ఓటేస్తే నరేంద్రమోదీకి వేసినట్టేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పొలిటీషియన్ కాదని, నేరస్ధుడని మండిపడ్డారు. ప్రజా సమస్యల కంటే కేసులు నుంచి ఎలా తప్పించుకోవాలన్నదే ప్రతిపక్ష నేత ఆలోచన అని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ, కేసీఆర్‌లు కలిసి ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని కుట్రలు పన్నుతున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.  

Link to comment
Share on other sites

thu neyavva a sanasulu start chesaru kavalli ani illa statements ipinchi pressure chesthunaru pk ni ani asalu adi party entha vadu entha sammi mama vallu thupuk adhi edho prp vunappudu a foodpanda gaditho hands kalipina state bagundadhi emo..mana edavalaki intha dulla endhi sammi 

Link to comment
Share on other sites

31 minutes ago, King Of Masses said:

thu neyavva a sanasulu start chesaru kavalli ani illa statements ipinchi pressure chesthunaru pk ni ani asalu adi party entha vadu entha sammi mama vallu thupuk adhi edho prp vunappudu a foodpanda gaditho hands kalipina state bagundadhi emo..mana edavalaki intha dulla endhi sammi 

tg gadi loose talk anthe ignore. pawan kuda pettadu gattiga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...