Jump to content

vijayawada west seat

sonykongara

Recommended Posts

విజయవాడ పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా జలీల్‌ఖాన్ కుమార్తె
22-01-2019 13:59:58
 
636837623987384798.jpg
అమరావతి: ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్‌ టీడీపీలో చేరారు. మంగళవారం తండ్రి జలీల్‌ఖాన్‌తో పాటు షబానా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సీఎం సమక్షంలో షబానా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంల టీడీపీ అభ్యర్థిగా తన కుమార్తె పేరును చంద్రబాబు ఖారారు చేసినట్లు తెలిపారు. పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని జలీల్‌ఖాన్‌ అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కాలేదని, తన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని సీఎం చెప్పారన్నారు. అవసరమైతే గుంటూరు జిల్లాలో కన్నాపై పోటీ చేస్తానని తెలిపారు.
 
షబానా మాట్లాడుతూ...మొదటి నుంచి తాను సీఎం అభిమానినని, అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నానని తెలిపారు. అమెరికా నుంచి తమ కుటుంబం ఏపీకి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని షబానా ఖాతూర్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

50 minutes ago, Saichandra said:

Vij west budda nagul and jaleel kalisi work cheste majority chusukovali,but mugguru 3 groups maintaining 

Nagul meera and budda iddaru kuda CBN ki loyal ga untaru. So vallaki future meeda manchi assurance ivvagaligite jaleel khan tho kalisi baga work chestaru. 

Link to comment
Share on other sites

Just now, Bommidi srini said:

Nagul meera and budda iddaru kuda CBN ki loyal ga untaru. So vallaki future meeda manchi assurance ivvagaligite jaleel khan tho kalisi baga work chestaru. 

Budda emundi bro assurance,ippudu nalugu padavulu unnayi,mlc,vip,tdp city president,spokesperson,nagul police housing corporation chairman,nagul ki cheppali mlc istamu ani

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

sai, radha ni deal chesindi vamsi na edi njamena..

Ademi ledu bro,td janardhan ratnakumari tho matladaru 1 month nundi,vamsi close ga radha ki suggestion ichi untadi rammani,but td janardhan matram ratnakumari tho touch lo unnadu last 1 month nundu

Link to comment
Share on other sites

B.COM lo physics untundi anagane danni valla JK ki pedda bokka padindi..aa mundu varaku JK ni vja west lo bagane strong youth undevallu..but if they say people are laughing on him...so lets see how her daughter could get in to the people.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...