Jump to content

AP Cabinet Decisions


Yaswanth526

Recommended Posts

ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!
21-01-2019 20:02:04
 
636836979633929013.jpg
 
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన 1.66 లక్షల పేదల ఇళ్లకు రూ. 756 కోట్లు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఒక్కో ఇంటికి రూ. 60వేలు మంజూరు చేయనున్నారు. ఇంటికి రూ. 45వేలు, మరుగుదొడ్డికి రూ. 15వేలు ఇవ్వాలని నిర్ణయించారు. 1996-2004 మధ్య ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు... రూ. 10వేల చొప్పున ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ట్రాక్టర్లు, ఆటోలకు జీవితకాలం పన్ను మినహాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 
డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపుకు ఓకే చెప్పింది. ఐటీ ప్రోత్సాహకాలు పొడిగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు ఆరోగ్యబీమా వర్తింప చేయనున్నారు. రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. క్యాపిటల్ హౌసింగ్ ప్రమోషన్ పాలసీని రూపొందించాలని సీఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టంలో ఈ మేరకు నిబంధనలు పొందుపరచాలని సీఎం సూచించారు. రాజధానిలో జర్నలిస్ట్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సీఆర్డీఏ చట్టంలో నిబంధనలు పొందుపర్చాక వచ్చే కేబినెట్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Link to comment
Share on other sites

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలివే..

21brk-cabinet1a_1.jpg

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న లక్షా 26వేల పేదల ఇళ్లకు రూ.756 కోట్లు చెల్లించాలని  మంత్రివర్గం నిర్ణయించింది. 1996 -2004 మధ్య కాలంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల మరమ్మతులకు రూ.10వేలు ఇచ్చేందుకు సమ్మతి తెలిపింది. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు జీవితకాలం పన్ను మినహాయింపును మంత్రివర్గం ఆమోదించింది. ఐటీ పాలసీ కింద ఇచ్చే  రాయితీల ప్రోత్సాహకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చేనేతకార్మికులకు ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం అంశంపై కేబినెట్‌లో చర్చించారు. క్యాపిటల్‌ హౌసింగ్‌ ప్రమోషన్‌ పాలసీని రూపొందించాలని,  చట్టంలో నిబంధనలు పొందుపరచాలని సీఆర్డీయే అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజధానిలో జర్నలిస్టు సొసైటీకి 25 ఎకరాలు కేటాయింపునకు మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల అలంకరణ, భద్రతా ఏర్పాట్లు, పనుల కోసం రూ.64,60,373 కేటాయించే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

అగ్రిగోల్డ్‌ బాధితులకు  చెల్లింపులపై..  

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా రూ.250 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. చిన్నమొత్తాల వారికి ముందుగా చెల్లించాలని నిర్ణయించినట్టు సమాచారం. చెల్లింపుల నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో కమిటీల ద్వారా చెల్లింపులు జరపాలని కోర్టును ప్రభుత్వం కోరనుంది. ఇందుకోసం కోర్టులో మెమో వేసి, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం.

త్వరలో రైతులకు పెట్టుబడి సాయం: కాల్వ

రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకొనేందుకు త్వరలో పెట్టుబడి సాయం అందించనున్నట్టు మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రైతులు, కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం ఖరీఫ్‌ నుంచి ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచామని, వాటిని జనవరి నుంచే అమలు చేయనున్నట్టు చెప్పారు. చుక్కల భూములపై క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు వస్తున్నాయని, ఈ నెలాఖరు నాటికి సాధ్యమైన దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.

కాపులకు 5శాతం రిజర్వేషన్లు!

ఈబీసీలకు 10శాతం రిజర్వేషన్ల అంశంపైనా మంత్రివర్గంలో చర్చించారు. ఆ రిజర్వేషన్లలో కాపులకు 5శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అన్నింటిపైనా సమగ్రంగా చర్చించి అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లాలని సీఎం అన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. 

Link to comment
Share on other sites

3 minutes ago, AnnaGaru said:

How to implement 10% anedi state ki vadilaru.....:roflmao:

Actual ga KAPU corporation lo oka option KOPs ki 5% and rest OC ki 5%...

 

ippudu a promise kuda neraverchadu CBN....

10% lo kaps ke 5 pothe rest all other OC casts 5 only?

I think bad move....

Asalu EBC quota ne bad move

Link to comment
Share on other sites

1 minute ago, ask678 said:

10% lo kaps ke 5 pothe rest all other OC casts 5 only?

 I think bad move....

Asalu EBC quota ne bad move

Actual stats prkaram OC total poor lo KOPS 50% unnaru...idi fact......YEs brahmins,kammas,reddy,vysya,raju lo poor unnaru kani numbers wise kapulu oc lalo darunam....

 

Manjunath report has these....

AP has highest OC population in India....this happended because kapu were made OC's

In that OC kops are 50% and  on top highest percentage poor

 

By the way in seema many REDDY's&VERY few kamma also come under that 5% KAPU as per certificate......:run_dog:

Link to comment
Share on other sites

7 minutes ago, AnnaGaru said:

Actual stats prkaram OC total poor lo KOPS 50% unnaru...idi fact......YEs brahmins,kammas,reddy,vysya,raju lo poor unnaru kani numbers wise kapulu oc lalo darunam....

 

Manjunath report has these....

AP has highest OC population in India....this happended because kapu were made OC's

In that OC kops are 50% and  on top highest percentage poor

 

By the way in seema many REDDY's&VERY few kamma also come under that 5% KAPU as per certificate......:run_dog:

Oh my Modi....true????

Link to comment
Share on other sites

Just now, Yaswanth526 said:

By searching the google I found out this

Oc Caste Percentage In AP

Brahman 3.0
Kshatriya 1.2
Komati 2.7
Kamma 4.8
reddy 6.5
Kapu 15.2
Velama 3.0

Even keeping these numbers aside, KAPU caste lo 40% paina BC kanna backward as per manjunath report...

Anduke Manjunath committee oka option lo KOPS 5% and other OC's 5% ani cheppindi......

Sub-breakup lekapothe kottuku chastharu malli so better to break....

Link to comment
Share on other sites

8 hours ago, Bolineni Tiger said:

Thu xxxxx ee kapu licking . mighta OC antha Sankanakina ok eyana KApu licking kosam .. chee chee ... 

Intha varalu OC ki emi peekindi ledu malli evado icchinadannki theesuku poyi Kapu laku dobbeduthunnadu . 

 

Mitha KAmma , REddy , Bs , veellantha M ayina oka . roju rojulu wost levels going licking 

 

 

Link to comment
Share on other sites

9 hours ago, Yaswanth526 said:

By searching the google I found out this

OC caste percentage in AP

Brahmin 3.0

Kshatriya 1.2

Komati 2.7

Kamma 4.8

reddy 6.5

Kapu 15.2

Velama 3.0

Please votes kosam manchi decision ani  vere vallaa percentages  takkuva cheyadu...

 

Idi bad or good political ga telidu but bad decision considering future generation s..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...