Jump to content

సన్యాసులకూ వృద్ధాప్య పింఛన్లు... ప్రభుత్వం తాజా నిర్ణయం

KING007

Recommended Posts

సన్యాసులకూ వృద్ధాప్య పింఛన్లు... ప్రభుత్వం తాజా నిర్ణయం
  • లక్నో: సన్యాసులకు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే దిశగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు యోచిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సన్యాసులుగా ఉన్నవారి అర్హతలను గుర్తించి, అందుకు అనుగుణంగా వారికి పింఛన్లు అందించాలని భావిస్తోంది. ఇంతవరకూ దీనిపై దృష్టి సారించని ప్రభుత్వం ఇకపై వృద్ధులైన సాధుసన్యాసుల నుంచి పింఛను కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూపీ సర్కారు రాష్ట్రంలోని 60 ఏళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ. 400 చొప్పున పింఛను అందిస్తోంది. అలాగే 80 ఏళ్లు దాటిన వారికి రూ. 800 అందిస్తోంది. దీనికితోడు ప్రభుత్వం ఇటీవలి కాలంలో తరచూ పింఛను శిబిరాలను ఏర్పాటు చేస్తూ, దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాగా సాధారణ ఎన్నికలకు ముందు యోగీ సర్కారు ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నదనే అరోపణలున్నాయి. 
Link to comment
Share on other sites

1 hour ago, KING007 said:

I'm going to to apply :) 

vrudda sannasulu ... sounds about right :P

moving to UP is no big deal ... 

Link to comment
Share on other sites

nalugu vandala ... never mind ... 

edo CBN lekka oka rendu velu anukunna ... application paper bokka :wall:

vare yogi ... madisi muddilo pettuko nuvvu nee nalugu vandalu ... deeniki mallee application okati.

Ganga nadi gattu meeda adukkunte inthakante ekkuva vasthadi ... better deal :laughing:

Link to comment
Share on other sites

10 minutes ago, minion said:

nalugu vandala ... never mind ... 

edo CBN lekka oka rendu velu anukunna ... application paper bokka :wall:

vare yogi ... madisi muddilo pettuko nuvvu nee nalugu vandalu ... deeniki mallee application okati.

Poor state uncle mee blessings tho ippudippude developing 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...