Jump to content

విజయవాడలో ‘లలితా జువెలరీ’ రూ.300 కోట్ల పెట్టుబడి


sonykongara

Recommended Posts

విజయవాడలో ‘లలితా జువెలరీ’
19-01-2019 23:57:22
 
636835390433469218.jpg
  • 21న షోరూమ్‌ ప్రారంభం.. రూ.300 కోట్ల పెట్టుబడి
  • త్వరలో రాజమండ్రిలో షోరూమ్‌
  • సంస్థ ఎండీ కిరణ్‌ కుమార్‌ వెల్లడి
విజయవాడ (ఆంధ్రజ్యోతి): చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లలితా జువెలరీ.. విజయవాడలోకి అడుగుపెడుతోంది. శనివారం నాడిక్కడ లలితా జువెలరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమకు ఇది నాలుగో షోరూమ్‌ అని తెలిపారు. ఈ నెల 21న (సోమవారం) విజయవాడ షోరూమ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం లలితా జువెలరీ తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక షోరూమ్‌ను నిర్వహిస్తుండగా ఏపీలో తిరుపతి, విశాఖపట్నంల్లో ఒక్కో షోరూమ్‌ను నిర్వహిస్తోందని కిరణ్‌ వెల్లడించారు. ఏపీలో మరో షోరూమ్‌ను తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో త్వరలోనే ప్రారభించనున్నట్లు ఆయన చెప్పారు. చెన్నైకి సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ ఉండటంతో ఇక్కడ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.
Link to comment
Share on other sites

1 hour ago, Gotcha said:

Aa 300 crores lo 299 crores adi jewellery inventory cost and 1 crore infra cost ayi untadi. Ilanti shops light emi upayogam ledu

Why not? 

Deeni వల్ల tax state ki n employment youth ki, service sector ki boost ఇలాంటి shops ey ga.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...