Jump to content

ఈ నెల 24న టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా!?

sonykongara

Recommended Posts

ఈ నెల 24న టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా!?
20-01-2019 19:26:47
 
636836094527318024.jpg
అమరావతి: వైసీపీ కీలకనేత, విజయవాడలో గట్టి పట్టున్న నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంత వరకూ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.
 
సైకిలెక్కనున్న రాధా..!? 
 
ఇదిలా ఉంటే.. ఈనెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు టీడీపీ కీలకనేతలు రాధాతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రెండ్రోజుల్లో అనుచరులతో మాట్లాడి ఈ నెల 24 లేదా ఆ తర్వాత రాధా పార్టీలో చేరతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్‌ ఇచ్చే అవకాశం లేక ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ ప్రతిపాదించిందని తెలుస్తోంది. అయితే టీడీపీ ప్రతిపాదనతో రాధా సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు చెబుతాయి.
 
అయితే ఇది ఎంతవరకు నిజం..? నిజంగానే ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారా..? లేకుంటే జనసేన కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా గత కొద్దిరోజులుగా రాధా.. జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఏ పార్టీలో చేరతారనేదానిపై క్లారిటీ రావాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.
Link to comment
Share on other sites

  • Replies 89
  • Created
  • Last Reply
30 minutes ago, paruchuriphani said:

TDP loki confirm anukunta.... Vijayawada Central Radha ki Bonda ki Bandar MP or MLC with Minister. Anukuntunnaru

Central or Bandar MP rendu istam leke party marutunnadu Radha, avi rendu already offer chesaru YCP vallu....In my view ippudu vunnavallu kakunda evaru contest chesina TDP vodipotundi both east and central...Inka east ayite Yellamanchali Ravi pracharam kooda cheyakarledu if TDP nundi Gadde kakapote 

Link to comment
Share on other sites

36 minutes ago, fan no 1 said:

Central or Bandar MP rendu istam leke party marutunnadu Radha, avi rendu already offer chesaru YCP vallu....In my view ippudu vunnavallu kakunda evaru contest chesina TDP vodipotundi both east and central...Inka east ayite Yellamanchali Ravi pracharam kooda cheyakarledu if TDP nundi Gadde kakapote 

Vijayawada East and Central Sure shot TDP kodatadhi bro.. Bonda Uma kapu batch ni baagane lagaadu TDP Loki power Loki vachaka.. Kapu loans ippinchadu..

Link to comment
Share on other sites

3 minutes ago, Raaz@NBK said:

Vijayawada East and Central Sure shot TDP kodatadhi bro.. Bonda Uma kapu batch ni baagane lagaadu TDP Loki power Loki vachaka.. Kapu loans ippinchadu..

west, b.com physics uncle Jaleel khan daughter 100%....you will be shocked the image he carries in minority in west.....in 2009 even as independent he got 15k votes even when INC candidate is muslim......

vellampalli four member fight lo gattekkadu....e sari kapu sodarulu kuda TDP ne bezawada lo max....

Link to comment
Share on other sites

బ్రేకింగ్: వంగవీటి రాధా విషయంలో వైసీపీ ఆఖరి ప్రయత్నం!
20-01-2019 22:56:21
 
636836219626492968.jpg
విజయవాడ: కీలకనేత వంగవీటి రాధాకృష్ణాను వైసీపీలోనే ఉండమని చెప్పేందుకు అధిష్టానం ఆఖరి ప్రయత్నం చేస్తోంది. రాధా ఆప్తమిత్రుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ద్వారా హై కమాండ్ చివరి ప్రయత్నం చేయిస్తోంది. కాసేపట్లో కొడాలి.. రాధా ఇంటికి వెళ్లనున్నారు. రాధాకృష్ణకు టీడీపీ ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి. మార్చిలో ఖాళీ అవుతున్న వాటిలో ఒకటి ఎమ్మెల్సీ రాధాకు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం.
 
ఈ రాయబారమైనా ఫలించేనా..!? 
 
కాగా.. ఇప్పటికే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంతనాలు జరిపిన పదినిమిషాలకే రాధా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాధా మిత్రుడు, ఎమ్మెల్యే గుడివాడ నాని రాయబారం నడుపుతున్నారు. టీడీపీలోకి వద్దని చెప్పడానికి నాని మరికాసేపట్లో ఇంటికెళ్లబోతున్నారు. అయితే ఇప్పటికే రాధా రాజీనామా చేసేశారు కూడా. లేఖలో పార్టీ అధినేత జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కొడాలి నాని రాయబారం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది..? మిత్రుడి మాట రాధా వింటారా..? అసలు నానితో అధిష్టానం ఏం చెప్పి రాయబారానికి పంపిస్తోంది..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. కాగా రాధాతో భేటీ అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడతారని సమాచారం.
 
Tags : vangaveeti radha, ys jagan, ysrcp, Kodali Nani
Link to comment
Share on other sites

2 hours ago, fan no 1 said:

Central or Bandar MP rendu istam leke party marutunnadu Radha, avi rendu already offer chesaru YCP vallu....In my view ippudu vunnavallu kakunda evaru contest chesina TDP vodipotundi both east and central...Inka east ayite Yellamanchali Ravi pracharam kooda cheyakarledu if TDP nundi Gadde kakapote 

Asalu ee ticket offer seyyaledu anta ga. 6 months nundi aduguthunna edi confirm seyyaledu anta. anduke jagan meeda vegatu putti resiging YCP ki ani direct cheppesadu ga..naaku telisi 15 Cr ivvamani adigi untaru jagan camp. eeyana caste balam tho voche votes unnayi kada ani money ivvakunda try sesi natlu unnadu. anduke jagan respond avvakunda party nundi poyetattu poga pettadu. 

Link to comment
Share on other sites

2 minutes ago, LuvNTR said:

Elections Nunchunna bonda మీద gelavatam too tough, paisal pogottukuntada evadaina తెలిసి తెలిసి, 15c save ayinatte, మల్లాది ganiki paisal baane vunnattunayi, పోయిన పర్లేదు le... ??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...