Jump to content

వైఎస్ఆర్సీపీకి వంగవీటి రాధా రాజీనామా


sonykongara

Recommended Posts

వైఎస్ఆర్సీపీకి వంగవీటి రాధా రాజీనామా

 
 
 
 
 
Vangaveeti-Radha.jpg?resize=600%2C400&ss
 

ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలే ఉండగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైస్సార్సీపీ కీలక నేత వంగవీటి రాధా వైయస్సార్సీపి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇవాళ వంగవీటి రాధా పార్టీ అధినేత జగన్ కు పంపించారు.

ఈ లేఖలో వంగవీటి రాధా, తనది ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం న్యాయ సంరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని, దమనకాండకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని వంగవీటి రాధా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మీద కూడా వంగవీటి రాధా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే మీ కాంక్ష నెరవేర్చుకోవడం కోసం మీరు పార్టీలోని అందరి మీద ఆంక్షలు విధిస్తున్నారు. అయితే నా కాంక్ష నెరవేరాలంటే ఎటువంటి ఆంక్షలు లేని పార్టీలో చేరాల్సి ఉంది అంటూ వంగవీటి రాధా చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

 

వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయవాడ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు కానీ అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయ్యాక వైఎస్ఆర్ సీపీలో చేరారు కానీ మళ్లీ ఎమ్మెల్యే గా ఎన్నిక కాలేకపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ సీపీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది.

Link to comment
Share on other sites

1 minute ago, fan no 1 said:

Janasena for sure..TDP loki radu...VJA east ivvaru mostly TDP lo so radu, Janasena ayite best kapu votes will split between three.

Vij east radha adagatla,Yalamanchili radha ki baga close so east nundi poti cheyyadu,tdp vallu ratnakumari tho matladutunnaru for machilipatnam mp or mlc 

Link to comment
Share on other sites

eedu self goals modalu.....

ఆంధ్ర కాపులు,బలిజలు, వద్దు... తెలంగాణ కచరా కావాలి : జగన్ రెడ్డి స్ట్రాటజీ 

ఆంధ్ర లో  ఇప్పటి వరకు రాజకీయాల్లో ఏ లీడర్ ఫలానా వాళ్ళు నాకు వద్దు అని ఇంత ఓపెన్ గ అమలు చెయ్యాలా.... 

 

2012 lo ma nanna samashi meda TELangana anandu.....2013 samaikyandhra ani overnight guddalu chinchukunnadu.....

2014 election mundu " muslims netti meda na ottu BJP tho kalavanu eppatiki annadu" ... brahmi1.gif

2014 election results ragane Modi gadni 1st kalisadu.....2019 lo kachara gaditho

 

 

 

:roflmao:

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

Ranga గారి అబ్బాయ్ కి MLC పదవి ఇస్తున్నారు కులసేన సైనికులు బూతులు ఏ రేంజ్ లో వుంటాయో ??

DxW84jiVYAA5_bs.jpg

Sony bro, bezawada lo chala mandi kammas kuda Radha ante personnel ga evadu chedu chepparu....

30 years bootam bezawada lo e nati kaina pudchabadataniki oka karanam Radha personality.....danni etlaina lepudam ani Malladi gadu trying eppatikappudu...

Link to comment
Share on other sites

5 minutes ago, AnnaGaru said:

Sony bro, bezawada lo chala mandi kammas kuda Radha ante personnel ga evadu chedu chepparu....

30 years bootam bezawada lo e nati kaina pudchabadataniki oka karanam Radha personality.....danni etlaina lepudam ani Malladi gadu trying eppatikappudu...

villa mena mama main athanu vasthe saripothundi..

Link to comment
Share on other sites

త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా: వంగవీటి

20brk103a.jpg

విజయవాడ: తదుపరి కార్యాచరణ రెండ్రోజుల తర్వాతే చెబుతానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. వైకాపాకు రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు వీడుతానని ఎప్పుడూ చెప్పలేదని.. రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అందరితో చర్చించి రెండ్రోజుల తర్వాత మళ్లీ మీడియాముందుకు వస్తానని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయానికి గల కారణాలపై అందరితో చర్చించాల్సి ఉందన్నారు. తెదేపాలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. అన్ని విషయాలు రెండ్రోజుల తర్వాతే వెల్లడిస్తానని, అంతా సహకరించాలని రాధాకృష్ణ కోరారు.

 
Link to comment
Share on other sites

10 minutes ago, AnnaGaru said:

Sony bro, bezawada lo chala mandi kammas kuda Radha ante personnel ga evadu chedu chepparu....

30 years bootam bezawada lo e nati kaina pudchabadataniki oka karanam Radha personality.....danni etlaina lepudam ani Malladi gadu trying eppatikappudu...

ethanu varaku manchode brother.

Link to comment
Share on other sites

ఈ నెల 24న టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా!?
20-01-2019 19:26:47
 
636836094527318024.jpg
అమరావతి: వైసీపీ కీలకనేత, విజయవాడలో గట్టి పట్టున్న నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంత వరకూ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.
 
సైకిలెక్కనున్న రాధా..!? 
 
ఇదిలా ఉంటే.. ఈనెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు టీడీపీ కీలకనేతలు రాధాతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రెండ్రోజుల్లో అనుచరులతో మాట్లాడి ఈ నెల 24 లేదా ఆ తర్వాత రాధా పార్టీలో చేరతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్‌ ఇచ్చే అవకాశం లేక ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ ప్రతిపాదించిందని తెలుస్తోంది. అయితే టీడీపీ ప్రతిపాదనతో రాధా సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు చెబుతాయి.
 
 
అయితే ఇది ఎంతవరకు నిజం..? నిజంగానే ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారా..? లేకుంటే జనసేన కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా గత కొద్దిరోజులుగా రాధా.. జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఏ పార్టీలో చేరతారనేదానిపై క్లారిటీ రావాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.
Link to comment
Share on other sites

18 minutes ago, sonykongara said:

Ranga గారి అబ్బాయ్ కి MLC పదవి ఇస్తున్నారు కులసేన సైనికులు బూతులు ఏ రేంజ్ లో వుంటాయో ??

DxW84jiVYAA5_bs.jpg

Buddha venkanna best troubleshooter inTDP.. MLC padavi ki ithanu Nyayam chesi nattu yevaru cheyyala TDP ki

Link to comment
Share on other sites

4 minutes ago, Saichandra said:

Luckiest person krishna dst lo,mlc,vip,vijayawada city party president,tdp spokesperson,mottam nalugu padavalu ?

party ki pani chesevallaki padavulu ivvali,kontha party meda padi brathukutunnadu paisa use ledu valla valla..

Link to comment
Share on other sites

52 minutes ago, Kondepati said:

Radha TDP lo ki vasthe athaniki party ki win-win situation.... ee kapu kurrolla temptation lo padi janasena ki velthe ika malli jeevitham lo teerukoledu

 

4 hours ago, NTRYoungTiger said:

TDP lo ki vasthe good for him and party ki kooda help avochhu 

 

5 hours ago, AnnaGaru said:

@Saichandra  JS lo ki elte hatric guarantee......enthaina manishi cruel kadu a MLC ki set cheyyandi papam....

Radha TDP lo ki vasthe temporary ga kontha benefit vuntundhi... but it is also a pain when it comes to managing him. discipline takkuva... alugullu ekkuva...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...