Jump to content

నా పోరాటం తప్పని అర్థమైంది అందుకే చేరా: వంటేరు


koushik_k

Recommended Posts

హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రైతుల తరఫున పోరాడానని, జైలుకు కూడా వెళ్లానని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సందర్భంగా వంటేరు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి రైతులు కేసీఆర్‌కే ఓటు వేశారని, దీంతో తన పోరాటం తప్పని, స్థానిక రైతులు కేసీఆర్‌ పక్షానే ఉన్నారన్న విషయం అర్థమైందని చెప్పారు. అందువల్లే తాను టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవాలనే తాపత్రయం తప్ప.. కేసీఆర్‌ను ఓడించాలనే ఉద్దేశం తనకు ఉండేది కాదన్నారు. టీఆర్‌ఎ్‌సలో చేరాలని 2009, 2014, 2018లో కేటీఆర్‌ తనను అడిగారని, కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని, శుక్రవారం ఉదయం ఫోన్‌ చేసి పార్టీలో చేరాలని అనడంతో.. అంగీకరించానని చెప్పారు. కేసీఆర్‌ సంక్షేమ పథకాలు బ్రోకర్ల ప్రమేయం లేకుండా నేరుగా పేదలకు అందుతున్నాయని, అందుకే టీఆర్‌ఎ్‌సను భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. అనంతరం వంటేరు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు.
 
 
గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ఖాళీ!
వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో గజ్వేల్‌లో కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖాళీ అయింది. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సారెడ్డిపై టీడీపీ తరఫున పోటీ చేసిన వంటేరు ఓడిపోయారు. అనంతరం 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి.. కేసీఆర్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఏడాది క్రితం కాంగ్రెస్‌లో చేరిన ఆయన తాజాగా కేసీఆర్‌ చేతిలో రెండోసారి ఓడిపోయారు. 25 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీలో పోరాడిన వంటేరుకు గజ్వేల్‌ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టుంది. దీంతో ఆయన్ను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. ఇక గజ్వేల్‌ కాంగ్రెస్‌ పగ్గాలు నర్సారెడ్డికి దక్కనున్నాయి.
 
 
వంటేరు నిర్ణయాన్ని తప్పుపట్టను: జగ్గారెడ్డి
టీఆర్‌ఎస్‌లో చేరాలన్న వంటేరు ప్రతాప్ రెడ్డి నిర్ణయాన్ని తాను తప్పుపట్టడం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆర్థికంగా చితికిపోవటంతోపాటు పలు కేసులను ఆయన ఎదుర్కొంటున్నారని, ప్రతికూల పరిస్థితుల కారణంగానే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. ‘నేతగా వంటేరు సమర్థుడే కానీ వ్యక్తిగతంగా కొన్ని కారణాలు ఆయన్ను టీఆర్‌ఎస్‌లో చేరే విధంగా పురికొల్పాయి’అని అన్నారు.
 
 
Vellakapoyina geliche seats chala unna Asalu pattu leni constituency Gajwel lo contest cheyatam.(2014)                                2019 ki cut cheste opposition ki dikku ledu... 
CBN kuda inka a kuppam vadili vere chuskonte better Lokesh ki icchesi. 
Link to comment
Share on other sites

11 minutes ago, ask678 said:

Fighting spirit leni galli leader

antha maata endukule brother.

fighting spirit lekunda intha kalam fight cheyyaru.

ekkado kurchoni keyboard kaburlu cheppatam manaki baane untadi ... including me ... 

Enduko ... vanteru, nagam, revanth lanti vallani chusthe hatred raadu ... they did what they could ... sometimes, things just don't work out ... 

hope you understand.

 

Link to comment
Share on other sites

58 minutes ago, minion said:

antha maata endukule brother.

fighting spirit lekunda intha kalam fight cheyyaru.

ekkado kurchoni keyboard kaburlu cheppatam manaki baane untadi ... including me ... 

Enduko ... vanteru, nagam, revanth lanti vallani chusthe hatred raadu ... they did what they could ... sometimes, things just don't work out ... 

hope you understand.

 

Look at Mamata...20 years fighting in WB

Vajpayee's, Advani...2 seats nundi bjp ni power loki teesuku vacharu

Piluvendhula satish reddy last 4 years thappa....always opposition, still fighting

Vanteru, Revanth, etc....pilla batcha gang

Link to comment
Share on other sites

20 minutes ago, ask678 said:

Vanteru, Revanth, etc....pilla batcha gang

No, they're not.

In our own TDP backfield ... they were the soldiers who carried the mantle. Who walked the walk.

I wouldn't undermine.

At this point ... TG is like any other neighboring state ... I don't hate them (they seem to instigate it though) ...

I still see them as something amenable ... if they see us as something else they can play with ... well, its a different game ... 

TG vallaki idi kottha emo gani naaku kaadu.

Nenu oka Telugu vadini ... Anna NTR ni follow avthanu ... I have goodwill for both AP and T in my heart ... 

TG vallu extra veshalu veshte ... I know how to react. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...