Jump to content

AP Govt plans to launch new scheme for Farmers


sonykongara

Recommended Posts

అమరావతి: వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం చేసేందుకు కొత్త పథకానికి ఏపీ సర్కార్ యోచిస్తోంది. రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
 
 
ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. కేవలం భూ యజమానులకే కాకుండా... కౌలు రైతులకు కూడా మేలు చేసేలా ‘పెట్టుబడి సాయం’ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు
Link to comment
Share on other sites

సాగుకు సాయం
18-01-2019 02:19:45
 
636833747865711903.jpg
  • కొత్త పథకానికి సర్కారు శ్రీకారం!
  • పతి రైతుకూ పెట్టుబడి నిధి
  • కౌలు రైతులకూ ప్రయోజనం
  • ఈ ఖరీఫ్‌ నుంచే అమలు!?
  • విధి విధానాలపై కసరత్తు.. 
  • కేబినెట్‌ భేటీలో తుది నిర్ణయం
.అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. బహుశా... ఈనెల 21న (సోమవారం) జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... రైతులు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం వెతుక్కునే అవసరంలేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రైతుకు నేరుగా కొంత ఆర్థికసాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంది. తెలంగాణలో ‘రైతు బంధు’ పేరిట పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. దీనికంటే మెరుగ్గా... భూమిని స్వయంగా సాగుచేసుకునే వారితోపాటు, కౌలుకు తీసుకున్న రైతులకూ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం! వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచే రైతుకు పెట్టుబడి సహాయం చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది.
 
ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. కేవలం భూ యజమానులకే కాకుండా... కౌలు రైతులకు కూడా మేలు చేసేలా ‘పెట్టుబడి సాయం’ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చి ఉంటే... సహాయాన్ని ఇద్దరి మధ్య పంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఇద్దరికీ ఊరటగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతులకు సాయం చేయడంలో ఆదర్శ రాష్ట్రంగా ఉన్నామని... వారిని మరింతగా ఆదుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల సరఫరా, పశుపోషణకు సాయం, సాగునీరు, కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మద్దతు ధరతో పంటల కొనుగోలు, రుణమాఫీ వంటి పథకాలు, చర్యల ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని... ఇంకా ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే రైతుకు పెట్టుబడి సహాయం అందించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
 
రైతుకు కష్టం ఉండొద్దు!
మత్స్య పరిశ్రమ నుంచి పాడి అభివృద్ధి వరకు రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. గోకులం, మినీ గోకులం, గడ్డి పెంపకం, సైలేజ్‌ పంపిణీ, దాణామృతం పంపిణీ తదితర పథకాల ద్వారా రైతుకు అదనపు ఆదాయం వచ్చేలా చేసింది. ‘2005 నుంచి 2014వరకు రాష్ట్రంలో ఏటా వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య వందకులోపే ఉంది. భవిష్యత్తులో అసలు రైతు ఆత్మహ్యతలనేవి లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగానే పెట్టుబడి పథకానికి రూపకల్పన చేస్తున్నాం’ అని ఒక అధికారి తెలిపారు.
Link to comment
Share on other sites

అసలు కౌలు raithulu ki ఎలా istharu vayya... What's d criteria... 

If announced, sweep kottiddi, but funds manage ఎలా... Tg ey అప్పులు thechukuntandi n asking for more అప్పులు this year, ఇప్పుడిప్పుడే ap లో bagupadathante రెవెన్యూ ఇలా nakisthe ఎట్లా.. Konchem innovative ఆలోచించి better scheme plan cheyyali... 

Link to comment
Share on other sites

అప్పు చేయని  తప్పు చేయని....ఈసారి కూడా అధికారం రావాల్సిందే....ఆమరావతి ఆగకూడదు పోలవరం పూర్తి అవ్వాలి అంటే మళ్లీ మనమే రావాలీ....

Link to comment
Share on other sites

ap lo person ki 1000 kaadiki every month distribute cheyyandi. inka government pani cheyyakundaa thadi-gudda vesukuni padukovachu. ala chesthe andharu happies.

money saripokapothe petrol and diesel price penchandi. inkaa saripokapothe gst  penchandi. income tax penchandi . nunchunte tax, vongunte tax veyyandi.  wealth tax introduce cheyyandi.  all rich people including cbn and jagan assets lo half properties nationalize chesi auction veyyandi . 

Link to comment
Share on other sites

ఎల్లుండి ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌?
19-01-2019 16:06:20
 
636835110579165373.jpg
అమరావతి: సోమవారం ఉదయం టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రూ. 10వేలు ఆర్థికసాయం, రైతులకు పెట్టుబడి సాయం పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
 
 
వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం చేసేందుకు కొత్త పథకానికి ఏపీ సర్కార్ యోచిస్తోంది. రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
 
Tags : AP Cabinet, Chandrababu, amaravathi
Link to comment
Share on other sites

2 hours ago, ramntr said:

5acres rule good, what about కౌలు raithulu criteria? 

dini kanna entha unna 5 acres ivvatam manchindi,Ex ka intlo 20 acers unnayi anukondi polam nalauguaru peru meda tala 5 acers unte valla andari ki vasthundi,ade oka intlo 6 acers  land mottam undi, adi okari peru meda unte valla ki radu,lekapothe mottam ki isthae pothundi TG laga

Link to comment
Share on other sites

On 1/18/2019 at 11:06 AM, hydking said:

అప్పు చేయని  తప్పు చేయని....ఈసారి కూడా అధికారం రావాల్సిందే....ఆమరావతి ఆగకూడదు పోలవరం పూర్తి అవ్వాలి అంటే మళ్లీ మనమే రావాలీ....

Plus infinity

Link to comment
Share on other sites

54 minutes ago, niceguy said:

Iche varaku cheppakandi raa naayana..evaro cheppinattu huge impact if you surprise..

ABN RK uncle ki cheppandi... He doesn't like surprises anta.. ??

Entha వున్న 5 acres ki isthe chalu, tg youth lo kuda ఇది బాగా వుంది, 100 Acres batch ki iche బదులు కౌలు batch ki ivvatam better ani tg colleagues అనే vallu election కు ముందే.. But how you identify, so kcr played it safe n restricted it to owners.. If we can find the criteria n guidelines, thn it would be biggest boost not just for govt, కౌలు farmers ki కూడ.. 

Link to comment
Share on other sites

On 1/18/2019 at 11:06 AM, hydking said:

అప్పు చేయని  తప్పు చేయని....ఈసారి కూడా అధికారం రావాల్సిందే....ఆమరావతి ఆగకూడదు పోలవరం పూర్తి అవ్వాలి అంటే మళ్లీ మనమే రావాలీ....

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...