Jump to content

EBC quota


sonykongara

Recommended Posts

కోటాపై ఏం చేద్దాం? 

 

నెలాఖరుకు రాష్ట్రం తుది నిర్ణయం

ఈనాడు, అమరావతి: ఆర్థికంగా వెనకబడిన వర్గాల రిజర్వేషన్లపై ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. కేంద్రం మాదిరిగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలందరికీ కలిపి పది శాతాన్ని యథాతథంగా అమలు చేయడమా... స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడమా అన్న అంశాలపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసిన కేంద్రం రాష్ట్రాల పరిధిలో ఎలా అమలు చేయాలన్నది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. రాష్ట్రంలో అమలు చేయాల్సిన తీరుపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఒకసారి ప్రాథమికంగా చర్చ జరిగింది. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లతో పాటు బీసీల్లో ఉన్న కొన్ని వర్గాల్ని ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపకపోవడంపై రాష్ట్రప్రభుత్వం తీవ్రఅసంతృప్తితో ఉంది. వీటిని పక్కనబెట్టి కొత్తగా రిజర్వేషన్లు అమలు చేయాల్సి రావటం ఆచరణలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై దృష్టి సారించింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారి ఒకరు... కాపులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించి, మిగిలిన అన్ని వర్గాలకు కలిపి ఆరు శాతం ఇస్తే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. దీనిపై తదుపరి ఎలాంటి చర్చ జరగలేదు. ఆదివారం వరకు సెలవులు కావడంతో సీఎం చంద్రబాబు సమీక్షించేందుకు వీలులేకపోయింది. ఈనెల 21న జరిగే మంత్రివర్గసమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నెలాఖరులోగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

 

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

ebc quota lo kapu ki 5%, migtha kulaki 5% isthunnaru.

8 isthe కాపు ki baguntadi, మిగిలిన 2 lo మిగిలిన batch వాళ్ల ల్లో వాళ్లు మాట్లాడుకొని adjust avutharu le... 

 

ఒక పక్క కార్పొరేషన్ లు ఇంకో పక్క reservation లు ivvandi అన్నీ.... Endo le.. 

Link to comment
Share on other sites

కాపులకు సగం 

 

మిగతా అగ్రకులాల పేదలకు సగం 
కొత్త రిజర్వేషన్లపై రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం 
వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు 
ఈనాడు - అమరావతి

21ap-main1a_4.jpg

రాష్ట్ర మంత్రివర్గం వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో దాని అమలుపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించి పైన పేర్కొన్న నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మంత్రివర్గ సమావేశం వివరాలను విలేకరులకు వెల్లడించారు.

రూ.లక్షా 3 వేల కోట్ల నిధుల కోసం కేంద్రానికి లేఖ 
పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ3,500 కోట్లతోపాటు ఇతరత్రా కేంద్రం నుంచి రావలసిన రూ.లక్షా 3 వేల కోట్లు కోసం ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయనున్నారు. కేంద్ర నిధులపై మంత్రి మండలిలో చర్చ సందర్భంగా లేఖ రాయాలని నిర్ణయించారు. 
* కడప జిల్లాలో రైతులు అత్యధికంగా పండించే కేపీ రకం ఉల్లిని కిలో రూ.20 ధరకు కోనుగోలు చేయాలని నిర్ణయించారు. ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వం జోక్యం చేసుకొని కొనుగోలు చేయనుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.20 కోట్ల భారం పడనున్నది. 
* ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను ఏవిధంగా తారుమారు చేయొచ్చో అమెరికా సైబర్‌ నిపుణుడు సయ్యద్‌ షుజా లండన్‌లో విలేకరుల సమావేశంలో వివరించిన విషయం మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని, ఒకటి, చిన్న దేశాల్లో తప్పితే ఎక్కడా ఈవీఎంలను వినియోగించడం లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ఈవీఎంలు పెనుముప్పుగా మారాయని ట్విటర్‌లో కూడా పేర్కొన్నారు.

21ap-main1b_2.jpg

చరిత్రాత్మకం: మంత్రి నారాయణ 
ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడం చరిత్రాత్మకమని  మంత్రి నారాయణ అభివర్ణించారు. సోమవారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.

 

 

 ABC_Digital_2.jpg

Link to comment
Share on other sites

13 minutes ago, Bolineni Tiger said:

Suppose EBC quota lo 1 or 2 seats or jobs unnayi anuko. Kapu reservation  lekunte all have equal opportunity  with same economic  status kamma ,kapu, reddy ,...... then merit decides 

 But ippudu only kapu has Opportunity. Because  of 5% they have 

 Final ga kamma Reddy  brahmin ki bokka

technical ga both are same based on the cop population...

cops ki 5% isthe paina cheppina 2 posts...1 goes to EBC (Kamma/Reddy/Brahmin etc) and 2nd ones to cop..if not cops will compete for 2 posts and valla population ekkuva kabatti migilna vallaki bokka

Link to comment
Share on other sites

4 minutes ago, sskmaestro said:

Suppose ila 5% ivvakapothey ah per suppose 2 jobs kuda first come first serve basis lo kapus ki ellipothey? 10% ebc lo categories levu kada? Isn’t it possible that most of the jobs can be allotted to a caste which has more EBC? 

Fifs endi comedy , application  theesukoni , anni andaru same status unte  appudu merit chustharu . Anthe kani cast kadu because its ebc

Link to comment
Share on other sites

3 minutes ago, Bolineni Tiger said:

Fifs endi comedy , application  theesukoni , anni andaru same status unte  appudu merit chustharu . Anthe kani cast kadu because its ebc

OK. Corrected that FCFS thing. Thanks!

 

 if there is no 5% cap on Kapus, don’t you think this community has the potential to grab 7-8% if we leave the 10% quota as free ride for all upper castes with EB?

Link to comment
Share on other sites

23 minutes ago, subash.c said:

technical ga both are same based on the cop population...

cops ki 5% isthe paina cheppina 2 posts...1 goes to EBC (Kamma/Reddy/Brahmin etc) and 2nd ones to cop..if not cops will compete for 2 posts and valla population ekkuva kabatti migilna vallaki bokka

Lol compete chesthe cheyani appudu merit comes  . Nijanga merit unte vasthundi population  ekkuvunte merit vasthunda ???

 

Adi doubt ye 5% reserved for kapu. Remaining  5% open for all EBC they can compete. 

Link to comment
Share on other sites

7 hours ago, subash.c said:

technical ga both are same based on the cop population...

cops ki 5% isthe paina cheppina 2 posts...1 goes to EBC (Kamma/Reddy/Brahmin etc) and 2nd ones to cop..if not cops will compete for 2 posts and valla population ekkuva kabatti migilna vallaki bokka

No, Both seats will be allocated based on merit in EBC regardless of caste in OC's

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...