Jump to content

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి బదిలీ


sonykongara

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి బదిలీ
17-01-2019 17:08:56
 
636833418584036807.jpg
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేది నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈసీగా గోపాలకృష్ణ ద్వివేదిని ప్రకటించింది. ఆంధప్రదేశ్ విభజన తర్వాత ఆర్పీ సిసోడియా రాష్ట్ర తొలి ఎన్నికల ప్రధానాధికారిగా సేవలు కొనసాగించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం.. గోపాలకృష్ణ ద్వివేదిని సీఈసీగా నియమించడంపై ఆసక్తి నెలకొంది.
Link to comment
Share on other sites

34 minutes ago, rajanani said:
 
 
నా ఆంధ్ర అదుర్స్
 
Gopalakrishna Dwivedi, former PS to Purandeswari garu, was posted as AP CEO, in the place of Sisodia. Is it a conspiracy?

Doubt ye ledu....this is how Modi and Shah does politics. TDP and CBN old poll management techniques nu nammukunte munugutaru....kasta creative and ruthless ga think cheyyandi....yeppudu nerchukuntaro yemo :HeadBang:

Link to comment
Share on other sites

53 minutes ago, Hello26 said:

Doubt ye ledu....this is how Modi and Shah does politics. TDP and CBN old poll management techniques nu nammukunte munugutaru....kasta creative and ruthless ga think cheyyandi....yeppudu nerchukuntaro yemo :HeadBang:

Creative ante emi cheyali bro 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...