Jump to content

కారెక్కనున్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి

sonykongara

Recommended Posts

11 minutes ago, Bollu said:
హైదరాబాద్: బద్ధశత్రువైన గులాబీ బాస్ కేసీఆర్‌ గూటికి కాంగ్రెస్‌నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చేరుతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అసలు ఇదెలా సాధ్యమవుతోంది..? తెరవెనుక ఏం జరిగిందో ఏమో..? ఎంత చర్చలు జరిపితే మాత్రం ఒంటేరు ఒప్పుకున్నారబ్బా..? అనే విషయాలపై రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులు ఆరా తీసే పనిలో నిమగ్నయ్యారట. అయితే వీటన్నింటికీ కారణం మంత్రి పదవి ఇస్తామనడమేనట. మొదట ఎమ్మెల్సీని చేసి అనంతరం ఒంటేరుకు మంత్రి పదవి ఇస్తామని గులాబీ బాస్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆయన కారెక్కడానికి సిద్ధమైపోయారట.
 
ఏ శాఖ ఇవ్వొచ్చు..!
గతంలో కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన నలుగురు ముందస్తు ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. వారి స్థానంలో ఒంటేరును భర్తీ చేస్తారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం శాసన సభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికవ్వడంతో ఆ శాఖ కూడా ప్రస్తుతం ఖాళీ అయినట్లే. వ్యవసాయ శాఖ అయితేనే బాగుంటుందని అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆయనకు విన్నవించుకున్నారట. దీంతో ఒంటేరుతో మంతనాలు జరిపిన కీలకనేతకు సైతం ఇదే మాట చెప్పడంతో శాయశక్తులా ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారని సమాచారం. కచ్చితంగా కేసీఆర్‌ తనకు వ్యవసాయ శాఖ ఇస్తారనే ధీమాతో ఒంటేరు ఉన్నారని తెలుస్తోంది. అయితే శుక్రవారం పార్టీలో చేరిన తర్వాత ఈ మంత్రి పదవి వ్యవహారంపై కాసింత స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 
ABN pulihora mixing la vundi ga idi.... ?

Link to comment
Share on other sites

టీఆర్ఎస్‌లో ఒంటేరు చేరికపై కొత్త ట్విస్ట్!
17-01-2019 22:01:24
 
636833600914172813.jpg
హైదరాబాద్: గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరికను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. ఒంటేరు ప్రతాపరెడ్డి కావాలనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఒంటేరు టీఆర్ఎస్‌లోకి వస్తానన్నా.. పార్టీ తీసుకునేందుకు సిద్ధంగా లేదన్నారు. టీఆర్ఎస్‌లో చేరమని ఒంటేరును తమ పార్టీ నుంచి ఎవరూ సంప్రదించలేదని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 
 
కాగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో ఒంటేరు.. గులాబీ బాస్ కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ, 2019లో కాంగ్రెస్ తరఫున ఒంటేరు పోటీ చేశారు.
Link to comment
Share on other sites

Politics lo oka clarity ki raavalsina paristhithi vachindhi. Janam odinchali ani decide aithene evadaina Odedhi. Adi lenantha varaku vaadu enni edava panulu chesina odipodu. Leni feeling ni jenam lo theppinchi, valla opinion ni evadu marchaledu. Janam vaallanthata vaallu maarali anthe.

Link to comment
Share on other sites

నేను తెరాసలో చేరుతున్నా : వంటేరు

vanteru-01.jpg

హైదరాబాద్‌ : తెరాస పార్టీలో చేరే విషయాన్ని కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానం మేరకు తాను తెరాసలో చేరుతున్నట్లు ఆయన ఇవాళ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసిన వంటేరు రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తెరాస నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన తిరిగి తెరాసలోనే చేరనుండటం ఆసక్తికరంగా మారింది.

Link to comment
Share on other sites

hmmm....inka Reventh kuda vellipothe Congress party close sesukovachcu shop inka....i thought TDP is closed in TG...but the way leaders leaving Congress party is horrible..i believe TG people will come back to TDP in 2024. So some how i think TDP should survive until then.

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

TDP ki antha scene ledule, just for one loss ki ala feel aithe ela. congress party chala weak ayyindi tdp pettaka, but 2009 lone konchem baga perform chesindi. tdp topu anukune kada ys rechagottindi tg vallani separate state kavali ani. plus their leaders kooda chala weak. ap vallu fund chesi vallaki opportunity ichharu. central lo vasthe emina hopes untayi. plus valla 10 years ruling meeda kooda baga kopam ga undi. asalu maha talli sonia gandhi emi anukoni TG ichharo ippatiki artham kavatam ledu. edina issue ni alive chesthe hopes untayi kani clear chesthe inka anthe sangathulu ani maro sari clear ayyindi.

Link to comment
Share on other sites

59 minutes ago, Bollu said:

too much poison inject sesaru ga janalloki aa KCR. ayina babu garu TG tdp ni galiki vodilesadu eppudo. correct ga election time ki vochi gelipinchandi ante convince seyyadam kuda kashtame ga unless people themselves return to tdp.

Link to comment
Share on other sites

మన 2 mla's ki ఏదో కొన్ని contacts ivvandi ap lo.. అది కూడా చేయకపోతే బాగోదు.. Issues మీద fight chesthe రేపు ఎలా vuntado evadiki తెలుసు, like bjp 2 నుంచి 200 కొట్టినట్టు టిడిపి కూడా power లోకి ravochu.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...