Jump to content

కారెక్కనున్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి


sonykongara

Recommended Posts

కారెక్కనున్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి

01701brk141a.jpg

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాస గూటికి చేరనున్నారు. రేపు సాయంత్రం ఆయన సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాస కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఒంటేరు తెరాసలో చేరే విషయాన్ని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి 2014లో తెలుగుదేశం తరఫున, 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా  సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత కొద్దిరోజులుగా ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఒంటేరు తెరాసలో చేరడంతో గజ్వేల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

Link to comment
Share on other sites

Idhi maathram ghoram bhai...paapam nijam kaakoodadhu anukutunaa...but seems financial troubles...

Edhi emaina Telangana redddies ki ee elections baaga chedu anubhavam eppatiki, many will suffer financial issues and chaala mandiri ki Kanchu kotalu kooda virigi poyaayi..hard luckkkk

Link to comment
Share on other sites

6 minutes ago, ask678 said:

RR and Vanteru magallu Anna batch eri???

WB lo 20 years fight cheste Mamata CM ayindhi...patience mukyam, fighting spirit ledhu okkadiki.

Self suicideagree patience is important...akka

Agree patience is important, but WB veru...akkada people thinking, money power etc veru...mana daggara veru ....especially this time in telangana elections max Andaru bankrupt...

Congress power loki vachina max minister ayyevaadu..ippudu adhey avuthundhi andukey salla baddatu unaadu...

Link to comment
Share on other sites

3 minutes ago, Muppalla said:

Agree patience is important, but WB veru...akkada people thinking, money power etc veru...mana daggara veru ....especially this time in telangana elections max Andaru bankrupt...

Congress power loki vachina max minister ayyevaadu..ippudu adhey avuthundhi andukey salla baddatu unaadu...

WB lo TG kanna worst ga untayi opposition parties ki.... TG and WB almost equal

Party change avatam fine...but vallani heros ni chesina public situation ento ippudu.

Chivariki idharu  KA Paul lekka ayyaru

Link to comment
Share on other sites

20 minutes ago, ask678 said:

Revanth pothadu 

I hope you are wrong, okkasari mla ke vodipoyinodu ani pothe janalu kooda appreciate cheyaru. vantaru case different because he has to fight on CM on each and every time. a situation RR ki ledu. plus cong party fund kooda istadi le 3 states ruling loki vacharu ga.

Link to comment
Share on other sites

7 minutes ago, Bollu said:

I hope you are wrong, okkasari mla ke vodipoyinodu ani pothe janalu kooda appreciate cheyaru. vantaru case different because he has to fight on CM on each and every time. a situation RR ki ledu. plus cong party fund kooda istadi le 3 states ruling loki vacharu ga.

I heard he will jump if Congress not wins in LS elections

Link to comment
Share on other sites

3 minutes ago, ask678 said:

 I heard he will jump if Congress not wins in LS elections

sir, RR ki funding issue lo no problem , because tdp/cong command will supply the money. and valla alludiki honda motor showroom undi valla mama kooda bagane sound parties unnaru. but velladu ante pure opportunist ainatte. central lo gelisthe edina minister  kooda ravacchu.he has a more chance to become a CM if he stays in cong than in TRS.  poina no surprise  every one looks for better growth kabatti.

Link to comment
Share on other sites

హైదరాబాద్: బద్ధశత్రువైన గులాబీ బాస్ కేసీఆర్‌ గూటికి కాంగ్రెస్‌నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చేరుతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అసలు ఇదెలా సాధ్యమవుతోంది..? తెరవెనుక ఏం జరిగిందో ఏమో..? ఎంత చర్చలు జరిపితే మాత్రం ఒంటేరు ఒప్పుకున్నారబ్బా..? అనే విషయాలపై రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులు ఆరా తీసే పనిలో నిమగ్నయ్యారట. అయితే వీటన్నింటికీ కారణం మంత్రి పదవి ఇస్తామనడమేనట. మొదట ఎమ్మెల్సీని చేసి అనంతరం ఒంటేరుకు మంత్రి పదవి ఇస్తామని గులాబీ బాస్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆయన కారెక్కడానికి సిద్ధమైపోయారట.
 
 
ఏ శాఖ ఇవ్వొచ్చు..!
గతంలో కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన నలుగురు ముందస్తు ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. వారి స్థానంలో ఒంటేరును భర్తీ చేస్తారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం శాసన సభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికవ్వడంతో ఆ శాఖ కూడా ప్రస్తుతం ఖాళీ అయినట్లే. వ్యవసాయ శాఖ అయితేనే బాగుంటుందని అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆయనకు విన్నవించుకున్నారట. దీంతో ఒంటేరుతో మంతనాలు జరిపిన కీలకనేతకు సైతం ఇదే మాట చెప్పడంతో శాయశక్తులా ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారని సమాచారం. కచ్చితంగా కేసీఆర్‌ తనకు వ్యవసాయ శాఖ ఇస్తారనే ధీమాతో ఒంటేరు ఉన్నారని తెలుస్తోంది. అయితే శుక్రవారం పార్టీలో చేరిన తర్వాత ఈ మంత్రి పదవి వ్యవహారంపై కాసింత స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...