Jump to content

Ahmadulla


rama123

Recommended Posts

రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి కడప జిల్లా కీలకనేత
16-01-2019 20:57:04
 
636832693237871611.jpg
అమరావతి: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్‌‌లు షురూ చేశారు. ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి కండువా కప్పుకునేందుకు ఎవరొచ్చినా కాదనకుండా సాదరంగా ఆహ్వానించేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇన్నాళ్లు ఆయా పార్టీలకు దూరంగా ఉంటున్న నేతలు సైతం 2019 ఎన్నికలతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అధికార, ప్రతిపక్ష పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
 
తాజాగా.. మాజీ మంత్రి, కడప జిల్లా కీలక నేత హాజీ అహ్మదుల్లా కాంగ్రెస్‌‌కు బైబై చెప్పి సైకిలెక్కిందుకు సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం అనుచరులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అహ్మదుల్లా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. రాష్ట్ర విభజనాంతరం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. టీడీపీ నేతలకు టచ్‌‌లో ఉన్నారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన టీడీపీతోనే రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించి కీలక నేతలతో చర్చించిన అనంతరం సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈయన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒకసారి భేటీ అయిన విషయం విదితమే. ఈ భేటీలోనే టికెట్ వ్యవహారంపై చర్చించారని.. కడప అసెంబ్లీ ఫిక్స్ చేశారని సమాచారం.
 
 
కాగా.. 2004, 2009 ఎన్నికల్లో అహ్మదుల్లా ఇదే కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసి రెండుసార్లూ గెలుపొందారు. అప్పట్లో ఒక దఫా ఏపీ కేబినెట్‌‌లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2014 ఎన్నికలకు పూర్తిగా దూరమైన అహ్మదుల్లా తాజాగా టీడీపీతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి అంజద్ భాషా 45వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.
Link to comment
Share on other sites

OK... ippudunna vaallalo better option anukuntaa.  Dr. Khaleel Basha funds pettaledu. Palukubadi koodaa baagaa thaggindi.

Other options lo evaroo gatti minority leaders leru.  

So - Better option unnanthalo. Cheppalem, vyakthigatha palukubadula tho gelichina gelusthaadu.

Link to comment
Share on other sites

5 hours ago, sskmaestro said:

Kadapa lo previous number kanna okkati ekkuva vachina great thing! North TG KCR ki elago Kadapa YS family ki alaga annattu untaru akkada endho.... if I am proved wrong I will be really happy!

no bro.. kadapa district YSR dhi kaadhu... it is only from 2004 that TDP lost Kadapa .. until then TDP did very good..

Link to comment
Share on other sites

26 minutes ago, katti said:

no bro.. kadapa district YSR dhi kaadhu... it is only from 2004 that TDP lost Kadapa .. until then TDP did very good..

Same applies with TG also bro, until 2004 many parts of United AP are strong holds of TDP. YSR and KCR emerged at the expense of these strong holds.... grabbing back them is a long term task and it takes a good amount of time. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...