Jump to content

Meda Mallikarajuna Reddy Rajampeta MLA resigns

Bezawadabullo

Recommended Posts

  • Replies 83
  • Created
  • Last Reply

రాజంపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీని వీడతారన్న ప్రచార నేపథ్యంలోఈ నెల 22న సీఎం చంద్రబాబు ఈ నియోజకవర్గ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఒకవేళ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్‌ నిరాకరిస్తే తన పేరు పరిశీలించాలని ఆకేపాటి మురళి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయులు కోరుతున్నారు. వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఆకేపాటి అమరనాధరెడ్డి ఈసారి వైసీపీ టికెట్‌ తనదేనని ప్రచారం చేస్తున్నారు. మేడా రఘునాధరెడ్డికి వైసీపీ టికెట్‌ ఇస్తారని ఆయనే రాజంపేట వైసీపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీచేస్తారని వైసీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

నేను పార్టీ మారే ప్రసక్తే లేదు: మేడా మల్లికార్జునరెడ్డి
20-01-2019 16:33:22
 
636835989124710663.jpg
కడప: తాను పార్టీ మారతానని వస్తున్న వార్తలపై కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మేడా మల్లికార్జునరెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడారు. నేను పార్టీమారే ప్రసక్తే లేదని, త్వరలో చంద్రబాబును కలిసి జరిగింది చెబుతానని ఆయన అన్నారు. అలాగే దొడ్డిదారిలో మంత్రి అయినవాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారని మేడా అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటానని మల్లికార్జునరెడ్డి అన్నారు.
Link to comment
Share on other sites

44 minutes ago, sonykongara said:

Party marite maripovachu kada,new incharge ni vesukovachu

Link to comment
Share on other sites

రాజంపేటలో తెరపైకి తెదేపా కొత్త నేతలు

02101brkk67a.jpg

రాజంపేట: కడప జిల్లా రాజంపేటలో తెదేపా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం తెదేపాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో తెదేపా కొత్త నేతలను తెరపైకి తీసుకొస్తోంది. రెడ్‌ బస్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గ తెదేపా నేతలంతా రేపు అమరావతిలో సీఎం చంద్రబాబును కలవనున్నారు.

జిల్లా తెదేపా ముఖ్యనేతలు ఆదివారం రాజంపేటలో పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక పార్టీ పరిస్థితులపై చర్చించడంతోపాటు ఈనెల 22న అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగే భేటీకి హాజరయ్యే అంశంపైనా చర్చించటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన మేడా మల్లికార్జునరెడ్డిని ఆహ్వానించలేదు. దీనిపై మేడా ఆగ్రహిస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి విలేకరులతో నిన్న మీడియాతో మాట్లాడుతూ.. సమీక్షపై ఆహ్వానించేందుకు ప్రయత్నించినా మేడా స్పందించలేదని తెలిపారు. ఇదే అంశంపై మేడా స్పందిస్తూ.. జిల్లా తెదేపా నేతలు అబద్ధాలు చెబుతున్నారని.. రాజంపేటలో సమీక్ష సమావేశం గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. మేడా వైకాపాలో చేరే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

13 hours ago, sonykongara said:

Endi lolli invitation ivvakunda :buttkick:

Redbus met cm ramesh :sleep:

Link to comment
Share on other sites

సీఎం వద్దకు మేడా వివాదం.. రాజంపేట సీటుపై నేడు కీలక నిర్ణయం
22-01-2019 13:46:50
 
636837616107851449.jpg
  • ఆశావహుల బల ప్రదర్శన
  • ఎమ్మెల్యే మేడా సమీక్షకు గైర్హాజరు
  • మొదట చర్చలు.. ఆ తరువాతే కీలక నిర్ణయం
  • అమరావతిలో నేడు సమావేశం
  • జిల్లా నేతలపై సీఎం సీరియస్‌
  •  
కడప: రాజంపేట సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపధ్యంలో కార్యకర్తలతో మాట్లాడి దాగుడుమూతలు ఆడే వారి అంశాన్ని తేల్చాలంటూ సీఎం చంద్రబాబు జిల్లా నేతలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆదివారం మంత్రి ఆది, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రాజంపేటకు వెళ్లి కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేయగా, మేడా అనుచరులు అడ్డుకుని గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేసి రభస సృష్టించడంతో జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇదే అంశం సీఎం దృష్టికి పోవడంతో జిల్లా నేతలపై చంద్రబాబు సీరియస్‌ అయినట్లు సమాచారం. ఇన్నాళ్లూ మీరే జాప్యం చేశారు. మొదటి నుంచి ఆలస్యం చేయవద్దని చెప్పినా వినకుండా వ్యవహరించారంటూ సీఎం చంద్రబాబు జిల్లా నేతలతో అన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
 
ఇక మేడా పార్టీని వీడడం ఖాయమని టీడీపీ నేతలే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఆది మేడాను ఉంటే ఉండమను.. పోతే పొమ్మను.. బెదిరింపులకు భయపడేది లేదంటూ తేల్చి చెప్పారు. ఈ నేపధ్యంలో మంగళవారం అమరావతిలో రాజంపేట ముఖ్య నేతలతో సీఎం సమావేశమవుతున్నారు. ఈ సమావేశానికి జిల్లా నేతలతో పాటు మంత్రి ఆది, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి హాజరవుతున్నారు. కాగా ఎమ్మెల్యే మేడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ’ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. తనకు ఆహ్వానం అందలేదని, అదీ కాకుండా ఉంటే ఉండు, పోతే పో అంటూ మంత్రి, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమావేశానికి ఎలా పోతామని, అందుకే వెళ్లడం లేదని వెల్లడించారు.
 
బలప్రదర్శన
మేడా పార్టీ వీడడం ఖాయమని తేలిపోవడంతో రాజంపేట టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, తానా అధ్యక్షుడు వేమన సతీష్‌, రాజు స్కూళ్ల అఽధినేత జగన్‌మోహన్‌రాజు, మహిళా నేత పత్తిపాటి కుసుమకుమారి, రెడ్‌బస్‌ యాప్‌ అధినేత చరణ్‌కుమార్‌రాజు తదితరులు రాజంపేట టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక మేడా తప్పుకున్నట్లేనన్న భావనలో ఉన్న ఈ నేతలు ఎవరికి వారు టికెట్ల రేసులో ఉన్నట్లు సమాచారం. మంగళవారం జరిగే సీఎం సమీక్షకు ఈ నేతలు భారీగా వాహన శ్రేణిని ఏర్పాటు చేసి బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రమే పసుపులేటి బ్రహ్మయ్య, వేమన సతీష్‌ తదితరులు తమ అనుచరులను వాహనాల్లో అమరావతికి పంపారు. రెడ్‌బస్‌ యాప్‌ వ్యవస్థాపకుడు చరణ్‌కుమార్‌రాజు సోమవారం ఉదయం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమే్‌షను కలిసి ఈసారి టికెట్‌ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. మంగళవారం జరిగే సీఎం సమీక్షకు హాజరు కావాలని సీఎం రమేష్‌ చరణ్‌రాజును కోరారు. రాజంపేట టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుండడంతో తెర పైకి కొత్త కొత్త నేతలు వస్తున్నారు.
 
అభిప్రాయ సేకరణ.. ఆ తరువాతే కీలక నిర్ణయం
అమరావతిలో మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగే రాజంపేట నేతల సమావేశంలో నేతల అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కీలక నిర్ణయాలు ఆ తరువాతే ప్రకటిస్తారని సమాచారం. ఎందుకంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మేడా పార్టీ నుంచి అధికారికంగా వెళ్లిన తరువాతే అభ్యర్థి ప్రకటన ఉంటుందని, ఒకటి, రెండు రోజుల్లో మేడా పార్టీలో ఉండడమా, వెళ్లడమా అన్న దానిపై నిర్ణయం ప్రకటించనున్నారు. రాజంపేట ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న తరువాత ధీటైన అభ్యర్థి ఎవరన్నది గుర్తించి ప్రకటించే అవకాశముందని ఆ పార్టీ ముఖ్య నేత తెలిపారు. సీఎం సమావేశంలో మేడా వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో చర్చించి సీఎం క్లారిటీ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. మొత్తమ్మీద రాజంపేట ఎమ్మెల్యే మేడా వివాదం సీఎం వద్దకు చేరడం, దీనికి పరిష్కారం త్వరలోనే ముగింపు పలుకుతారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...