Jump to content

జాగ్రత్త తెలుగోడా ! వైకాపా అబద్ధపు ప్రచారాన్ని నమ్మి మోసపోకు !!


Saichandra

Recommended Posts

Too much gha dighajarutunaru e baffas/jaffas/paffas illa fake pics/videos post chesie AP lo illa vundhe Anie chestunaru yadavalu 

hope official jaiTDP twitter handle has to post this fake busted videos and pixs 

Link to comment
Share on other sites

Image may contain: 3 people, people smiling, people sitting and outdoor

 

రాంగోపాల్ వర్మ...

లక్ష్మీ పార్వతి....

నాదెళ్ల భాస్కర్ రావు...

తలసాని శ్రీనివాస్ యాదవ్...

YS షర్మిల...

ఎవరండి వీళ్లంతా...

ఒక హుదూద్ వస్తే వచ్చారా ?

ఒక తీతిలి తుఫాన్ వస్తే వచ్చారా ??

ఒక పేతాయ్ వస్తే వచ్చారా ?

ఒక మొక్క పెట్టారా ??

లోటులో ఉన్న రాష్ట్రానికి వీసమెత్తు సాయం చేశారా ?

విషం కక్కడానికి ఎన్నికల ముందు ఊడి పడతారు....

ఇప్పటివరకు ముసుగు తన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాలు luxary గా గడుపుతారు...

తెలుగుదేశం గెలిస్తే ఈ పరాన్న జీవులకు పుట్టగతులు ఉండవు...

వీళ్ళ లక్ష్యం అభివృద్ధి..సంక్షేమం ఆగాలి...

జరుగుతున్న సంక్షేమం చూసి కడుపుమంట....

రేయనక..పగలనక..ఎండనక.. వాననక మనకోసం కష్టపడేది చంద్రబాబు...

వీళ్లేవరికి జరుగుతున్న అభివృద్ధి కనిపించదు..ప్రజలు సంతోషంగా ఉండటం వీళ్లకు నచ్చదు..

ఎవరెన్ని కుట్రలు చేసినా...ప్రజా నిర్ణయం తెలుగుదేశం వైపే..మన చంద్రన్న తోనే....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...