Jump to content

Pensions tho cbn chavu debba kottedu


sonykongara

Recommended Posts

  • Replies 62
  • Created
  • Last Reply
1 hour ago, niceguy said:

KKD bc votes thakkuva kada bro..PK hardcore antha akkade vuntadhi..no impact?

No.....kaps 63k Shettibalijaa(Pilli sattibabu) 58k fisherman 22k Kamma 5k... janasena candidateee strong aythe easy lekapothe tough ayana gelavachu esari..

2009 TDP inc candidateee S shettibalijaa so prp won easily

Link to comment
Share on other sites

pensions pencharu 

Anna canteens kuda kastha penchandi

pending unna internal roads eyyandi (the road I front of my house is still pending from 1.5 years, we are waiting patiently)

Drinking water issues lekunda chusukondi....

 

Polavaram, capital buildings vi every 10 days updated programs eyyandi.... 

 

ekkadekkada enni Jobs generate ayyayo oka program eyyandi at right time...

 

that should be enough!

Link to comment
Share on other sites

“ఎలక్షన్లు వస్తన్నాయనే చంద్రబాబు పెన్షన్లు పెంచాడు” - వైవీ సుబ్బారెడ్డి 

అంతేగా... అంతేగా ...!!

అయితే ఏంటంట ..? రెండు వేలు పెన్షన్ ఇవ్వొద్దని చెప్తారా ? చెప్పండి చూద్దాం ...!

Link to comment
Share on other sites

2 minutes ago, Saichandra said:

“ఎలక్షన్లు వస్తన్నాయనే చంద్రబాబు పెన్షన్లు పెంచాడు” - వైవీ సుబ్బారెడ్డి 

అంతేగా... అంతేగా ...!!

అయితే ఏంటంట ..? రెండు వేలు పెన్షన్ ఇవ్వొద్దని చెప్తారా ? చెప్పండి చూద్దాం ...!

Jagan gaadu paada yatra enduku chesaadu anta..

Link to comment
Share on other sites

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలను  రెండు వేల రూపాయలు పెంచడంతో  వృద్ధుల  సంతోషం మీరే చూడండి ....

Link to comment
Share on other sites

idanta oka 15days untadi.... malli 3 months taravatha elections vachetappatiki anta common.... 

yenni sarlu choodaledu... every election oka dina dina gandam.... want ever you do.. how much development you do.. there is never a one sided win... thu jeevitam.... 

Link to comment
Share on other sites

పింఛను పెంపు.. భరోసా రెట్టింపు
14-01-2019 08:34:25
 
636830516654402163.jpg
వాడవాడలా హర్షాతిరేకాలు... లబ్ధిదారుల సంబరాలు
 
జి.కొండూరు / ఇబ్రహీంపట్నం / మైలవరం రూరల్‌ / గొల్లపూడి: ఎన్టీఆర్‌ భరోసా పింఛను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ రూ.75లను పేదలకు పింఛనుగా అందించారు. ఈయన స్ఫూర్తితో చంద్రబాబు ప్రభుత్వ ఏర్పడిన ఈనాలుగున్నరేళ్ల నుంచి వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.1000లు పింఛను, దివ్యాంగులకు నెలకు రూ.1,500లు ఇస్తూ వచ్చారు. ఇటీవల ఒంటరి మహిళలను గుర్తించి వారి కి నెలకు రూ.1000 అందిస్తున్నారు. ఎన్నికల్లో నెలకు వెయ్యి పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చుస్తూ వచ్చారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ ముందు సీఎం చంద్రబాబు పింఛను రెట్టింపు చేసి నిజమైన సంక్రాంతి చేసుకునేలా చేశారని ఆయనకు మాదీవెనలు ఎల్లప్పడూ ఉంటాయని లబ్ధిదారులు ప్రదర్శనలు చేస్తూ మళ్లీ ఆయన రావాలని కోరుకుంటున్నారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు పింఛనుదారులు పింఛను రెట్టింపుపై స్పందించారు.
 
ఎంతో ఆనందంగా ఉంది
పింఛను పెంపు ఎంతో ఆనందంగా ఉంది. నా ఖర్చుల పోను మనవళ్లకు, మనుమరాండ్రకు చిరుతిండ్లకు ఎంతో కొంత ఇవ్వవచ్చు. బిడ్డలపై ప్రతిదానికి ఆధారపడాల్సిన అవసరం తప్పింది. చంద్రబాబుకు అభినందనలు.
- కొండపల్లి శాంతమ్మ, రెడ్డిగూడెం
 
 
ఖర్చులకు ఉపయోగం
ఇనాళ్లు ప్రభుత్వం ఇచ్చిన రూ.1,000 నా ఖర్చులకు సరిపోయాయి. ఇకపై వచ్చే రూ.2 వేలలో ఒక వెయ్యి కుటుంబ ఖర్చులకు ఇస్తాను. నాలాంటి పేద కుటుంబాలకు పెరిగిన పింఛను ఎంతగానో ఉపయోగపడుతోంది. బిడ్డలకు మాకు ఖర్చులకు ఇవ్వడం కాదు మేమే ఏదో ఖర్చుకు వారికి ఉపయోగపడతాం. ఇది నిజంగా దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాం.
- ఇస్లావతు సోమ్లా, పొందుగల (మైలవరం)
 
బాబుకు మా దీవెనలు
ఇచ్చిన హామీతో పాటు ఇవ్వని హామీని నెరవేర్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు. ఆయనకు మాలాంటి వారి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. మా ఆరోగ్యాలకు, అవసరాలకు రెట్టింపు చేసిన పింఛను ఎంతగానో ఉపయోగపడుతుంది.
- రావూరి ఏసుదాసు, గొల్లపూడి
 
భిక్షాటన బాధ తప్పింది
పింఛను నెలకు రూ.3 వేలు అయ్యింది. దీంతో ఇకపై వీల్‌ చైర్‌పై వెళ్లి భిక్షాటన చేయాల్సిన బాధ ఉండదు. మందులకు పింఛన్‌ డబ్బులు రూ.3 వేలు ఎంతగానో ఉపయోగపడతాయి. చంద్రబాబుకు కృతజ్ఞతలు.
-బేబి (దివ్యాంగురాలు), ఇబ్రహీంపట్నం, ఫెర్రి
 
పెద్ద కొడుకు చంద్రబాబు
మీ పెద్ద కొడుకునై ఆదు కుంటానని చెప్పిన చంద్ర బాబు మాట నిలుపుకున్నారు. రూ.200 ఉన్న పింఛను ఇప్పు డు రూ.2 వేలు అయ్యిందంటే చంద్రబాబు వల్లే సాధ్యం. రుణపడి ఉంటాం.
-మున్నంగి మోహనరావు,కవులూరు
Link to comment
Share on other sites

6 minutes ago, pavan s said:

idanta oka 15days untadi.... malli 3 months taravatha elections vachetappatiki anta common.... 

yenni sarlu choodaledu... every election oka dina dina gandam.... want ever you do.. how much development you do.. there is never a one sided win... thu jeevitam.... 

appatiki  loga election kuda avuthayi

Link to comment
Share on other sites

28 minutes ago, pavan s said:

idanta oka 15days untadi.... malli 3 months taravatha elections vachetappatiki anta common.... 

yenni sarlu choodaledu... every election oka dina dina gandam.... want ever you do.. how much development you do.. there is never a one sided win... thu jeevitam.... 

correct ye....ilage momentum maintain cheyyali by keeping ourselves in the news and people always with positive moves

Link to comment
Share on other sites

On 1/14/2019 at 8:07 AM, pavan s said:

idanta oka 15days untadi.... malli 3 months taravatha elections vachetappatiki anta common.... 

yenni sarlu choodaledu... every election oka dina dina gandam.... want ever you do.. how much development you do.. there is never a one sided win... thu jeevitam.... 

election code march 1st ki vasthadi, you can't do any thing. mari 2 days before election code ante policy ni EC implement cheyanivvaru, so  feb 15-20 kalla policy lu motham declare chesi implement cheyali lekapothe janalu election stunt kinda chustharu malla.

Link to comment
Share on other sites

పింఛన్లపై స్పందన భళా
19-01-2019 03:27:00
 
  •  అధికారంపై అసంతృప్తిని పక్కకు నెట్టింది
  •  టీడీపీ నేతల్లో పెల్లుబుకుతున్న ఆనందం
  •  పంపిణీని ఘనంగా చేపట్టే యోచన
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తూ తీసుకొన్న నిర్ణయానికి క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందనపై టీడీపీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ‘సార్వత్రిక ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు అమలు చేసిన ఈ నిర్ణయం ఆటనే మార్చేసింది. మమ్మల్ని ముందు పీఠిలో నిలిపింది’ అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పేదల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తిపని వారికి ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తూ సీఎం చంద్రబాబు కొద్ది రోజుల కిందట నిర్ణయం ప్రకటించారు. వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం నెలకు రూ.1000 వంతున ఇస్తున్న పింఛన్‌ను రూ.2000 చేశారు. వికలాంగులకు రూ.1500వంతున ఇస్తున్న మొత్తాన్ని రూ.3000 చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో ఇటువంటి పింఛన్లు పొందుతున్న వారు 54లక్షల మంది ఉన్నారు. కొత్తగా మరో 3లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
 
పింఛన్లను ఐదేళ్లలో రెండు దఫాలు పెంచడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా పెంపు ప్రకటించినా వచ్చే ఏప్రిల్‌ నుంచి దానిని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి రూ.ఆరున్నర వేల కోట్లుగా ఉన్న పింఛన్ల ఖర్చు పెంచిన తరువాత ఏడాదికి రూ.13 వేల కోట్లకు చేరనుంది. సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. ఆకస్మికంగా నిర్ణయం ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆనందాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం క్షేత్ర స్థాయిలో బలమైన ప్రభావం చూపిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘అధికారంలో ఉన్న పార్టీపై రకరకాల అసంతృప్తులు ఉండటం సహజం. ఈ నిర్ణయం అటువంటి అసంతృప్తులను పక్కకు తోసేసింది. పేదవర్గాల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెంచింది. ప్రతిపక్ష పార్టీకి బలమైన ఓటు బ్యాంకులుగా ఉన్న వర్గాల్లో కూడా కొంత భాగం టీడీపీ వైపు ఈ నిర్ణయంతో మళ్లుతున్నాయి. వాతావరణం టీడీపీకి అనుకూలంగా మారుతోందన్న అభిప్రాయాన్ని ఈ నిర్ణయం కలిగిస్తోంది’ అని ఒక మంత్రి చెప్పారు.
 
పెంచిన పింఛన్లను పండగ వాతావరణంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకూ ప్రతి గ్రామం, వార్డులో లబ్ధిదారులకు పెంచిన మొత్తాన్ని స్వయంగా చేతికి అందచేయాలని అధికార వర్గాలను ఆదేశించారు. వారికి భోజనం పెట్టి మరీ ఇవ్వాలని, దీనివల్ల వారిని ఆదరంగా చూసుకొన్నట్లు అవుతుందని నిర్ణయించారు. సీఎం సందేశాన్ని కూడా వారికి అందించాలని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలను సీఎం ఆదేశించారు.
Link to comment
Share on other sites

On 1/14/2019 at 6:40 PM, sonykongara said:

dini ni side cheyytaniki kokila ni dinchinattu unntau unnadu jagga gadu papam..

On 1/14/2019 at 6:40 PM, sonykongara said:

dini ni side cheyytaniki kokila ni dinchinattu unntau unnadu jagga gadu papam..

అందుకే షర్మిల వివాదం తెరపైకి తెచ్చారు

తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు

పలువురి నేతలపై సీరియస్‌

2101brk-108a.jpg

అమరావతి: ఫించన్ల రెట్టింపుపై తాము తీసుకున్న సంచలన నిర్ణయం నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే షర్మిల వివాదాన్ని వైకాపా తెరపైకి తెచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశం మొత్తం తిరిగినట్లు హడావుడి చేసిన కేసీఆర్‌.. మమతా బెనర్జీ ర్యాలీకి ఎందుకు రాలేదని నిలదీశారు. పార్టీ కార్యక్రమాల్లో కొందరు సీనియర్లు చురుగ్గా వ్యవహరించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చుక్కల భూముల సమస్య పరిష్కారంలో జాయింట్ కలెక్టర్లు విఫలమయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమరావతి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు, వివిధ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.

తెదేపాతో ఏ మాత్రం సంబంధంలేని విషయం తమపై రుద్దే ప్రయత్నం వైకాపా చేస్తోందని సీఎం మండిపడ్డారు. ఆడవాళ్లను గౌరవించడం తెలుగుదేశం సంస్కృతి అని, వారిని కించపరిచే విధంగా పార్టీ ఏనాడూ వ్యవహరించదని ఆయన స్పష్టంచేశారు. నాలుగేళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి అని ఒకరు.. రూ.11 లక్షల కోట్లు అంటూ మరొకరు చేసే అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలా పొంతనలేని విమర్శలు చేసే వారే ప్రజల్లో చులకనవుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ‘మళ్లీ నువ్వే రావాలి’ అని ప్రజల్లో పుట్టిన నినాదంతో వైకాపాలో దడ పుట్టిందని, అందుకే నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని విమర్శించారు. అందుకే ఆరేళ్ల క్రితం వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయించారని దుయ్యబట్టారకు. కేసీఆర్‌ ఆడేవన్నీ నాటకాలేనని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌తో కలిసి మరో కొత్తనాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. రైతులకు తెలంగాణలో తక్కువ ప్రయోజనం చేసి, ప్రచారం ఎక్కువ చేసుకున్నారని విమర్శించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...