Jump to content

ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ


sonykongara

Recommended Posts

ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ
12-01-2019 14:11:09
 
636828990703375769.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంద్రి ఓటర్లు ఉన్నారు.
 
 
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య:
  • శ్రీకాకుళం 20,64,330
  • విజయనగరం 17,33,667
  • విశాఖ 32,80,028
  • తూ.గో. 40,13,770
  • ప.గో. 30,57,922
  • కృష్ణా 33,03,592
  • గుంటూరు 37,46,072
  • ప్రకాశం 24,95,383
  • నెల్లూరు 22,06,652
  • కడప 20,56,660
  • కర్నూలు 28,90,884
  • అనంత 30,58,909
  • చిత్తూరు 30,25,222
Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

2009 lo 

Tdp..kaps

Prp..other caste candidate 

Okaru vunte pettu result

Want to know how they prefered party or candidate

Prathipadu parvatha chittibabu okade gelchadu from kaps from TDP in East west prp inc kuda Kapeee...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...