Jump to content

Pensions amount to be increased


Saichandra

Recommended Posts

  • Replies 100
  • Created
  • Last Reply
సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు పెద్ద కానుక
11-01-2019 16:42:58
 
636828220097045974.jpg
అమరావతి: సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పించన్లు రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారు. దీని ద్వారా 54లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Link to comment
Share on other sites

3 minutes ago, ask678 said:

I think this is master stroke to oppositions...Jaffa gaadu gila gila kottukunta untadu.

Public kuda baga positive vibes velthayi

Mana deggara huge number ask annai,55lakhs,evaru penchutaru anukoledu asala,house ki 2 istaru emo anukunnaru,but penchesadu cbn

Link to comment
Share on other sites

Just now, Saichandra said:

Mana deggara huge number ask annai,55lakhs,evaru penchutaru anukoledu asala,house ki 2 istaru emo anukunnaru,but penchesadu cbn

Ya, hope they say thanks in voting...

Mahaa news lo cheppatam eligible candidates unte no limit for house ani antunnaddu, already isthunnaru antunnadu???

Link to comment
Share on other sites

Can u ever imagine jagga go to industrialists like Ambani n bill gates ask for investments, veedini చూసి వాళ్లు pedathara... ఎలా నమ్ముతారు ra ayya వాడిని.. 

Aa investments ey కదా taxes form lo వచ్చి state ki add ayyi ఇలాంటి దిక్కుమాలిన free schemes pettedi... 

Link to comment
Share on other sites

ఎన్నికలు గెలిపించే ఆఖరి బ్రహ్మాస్త్రం విడుదల చేసిన చంద్రబాబు

brahmasthram-by-cbn.jpg

చంద్రబాబు అభివృద్ధి ఎజెండా గా ఎన్నికలకు వెళ్తే గెలుపు ఖాయం అనే టాక్ ఇప్పటికే బలీయంగా ఉంది. ఇంకా సంక్షేమము విషయంలో ఏ రాష్ట్రము చెయ్యని స్థాయిలో చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నారు. అయితే తాజా గా ఎన్నికలు గెలిపించే బ్రహ్మాస్త్రం వదిలారు. బ్రహ్మాస్త్రం వదిలారు. ఫిబ్రవరి నెలనుండి 12 రకాల పెన్షన్లలను రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పించన్లు రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారు. దీని ద్వారా 54లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
chandra-babu-300x200.jpg

1)వృధ్యాప్త పెన్షన్ వెయ్యి రూ రెండువేలకు పెంపు

2)వితంతు పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు

3)చేనేత పెన్షన్ వెయ్యినుండి రెండు వేలకు పెంపు

4)మత్స్యకారులు పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు

5)కళాకారుల పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు

6)డప్పు కళాకారుల పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు

7)గీతకార్మికుల పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు

8)ఒంటరి మహిళల పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు

9)ట్రాస్ జెండర్స్ పెన్షన్ రూ 1,500 నుండి 3,000 కు పెంపు

10)చర్మవృత్తి దారుల పెన్షన్ 1,500 నుండి 3,000 కు పెంపు

11)వికలాంగుల పెన్షన్ 1,500 నుండి 3000 లకు పెంపు

12)డయాలసిస్ పెన్షన్ 2,500నుండి 5,000 కు పెంపు.

దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఇన్ని రకాల పెన్షన్లు ఉన్నట్లు కూడా తెలియదు, అంతెందుకు మన పక్కరాష్ట్రమైన ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణలో 5 రకాల పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు.పెంచిన పెన్షన్లతో మనరాష్ట్రంలో దాదాపు 55,00,000 లక్షల మందికి ప్రతి నెల 1,300 కోట్లరూపాయలు సంవత్సరానికి 15,600 కోట్లరూపాయలు, ఐదు ఏళ్ల కు 78,000 వేలకోట్ల రూపాయలు అంటే మేఘాలయ,అస్సోం, లాంటి రెండు రాష్ట్రాల బడ్జెట్ అన్నమాట.దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఇన్ని రకాల పెన్షన్లు ఉన్నట్లు కూడా తెలియదు, అంతెందుకు మన పక్కరాష్ట్రమైన ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణలో 5 రకాల పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు.పెంచిన పెన్షన్లతో మనరాష్ట్రంలో దాదాపు 55,00,000 లక్షల మందికి ప్రతి నెల 1,300 కోట్లరూపాయలు సంవత్సరానికి 15,600 కోట్లరూపాయలు, ఐదు ఏళ్ల కు 78,000 వేలకోట్ల రూపాయలు అంటే మేఘాలయ,అస్సోం, లాంటి రెండు రాష్ట్రాల బడ్జెట్ అన్నమాట.

Link to comment
Share on other sites

1 minute ago, gnk@vja said:

Tappdu kaniyandi ...gelvalante ilantive kavali ee rojullo

CBN Entha develop chesina M etti chupincharu annai Hyd lo 2004 nunchi..

2009 lo Inka clarity vachindhi CBN ki.. 

 Development tho patu ilanti social welfare schemes pettadu..  To come to power again.. Okka development Valle votes padavu eerojullo..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...