Jump to content

Briton former PM Tony Blair to visit RTGS Amaravati


sonykongara

Recommended Posts

టోనీ బ్లెయిర్‌కు ఘనస్వాగతం పలికిన లోకేష్‌
07-01-2019 19:40:24
 
636824869374761509.jpg
విజయవాడ: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు మంత్రి లోకేష్ ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితం బ్లెయర్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో టోనీ బ్లెయిర్‌కు మంత్రులు నారా లోకేష్‌, నక్కా ఆనందబాబు, ఎంపీ కేశినేని నాని స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డుమార్గంలో టోనీ బ్లెయిర్‌ విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
Link to comment
Share on other sites

టోనీ బ్లెయిర్ గొప్ప నేత: చంద్రబాబు
07-01-2019 20:52:54
 
636824911746102442.jpg
అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబుతో బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఆర్టీజీఎస్‌ను టోనీ బ్లెయిర్ సందర్శించారు. ఆయనకు ఆర్టీజీఎస్‌ పనితీరును చంద్రబాబు వివరించారు. రియల్‌ టైం గవర్నెస్‌ పనితీరుపై టోనీ బ్లెయిర్‌ ప్రశంసలు గుప్పించారు. ఇటీవ‌లే సింగ‌పూర్‌లో టోనీ బ్లెయిర్‌ను కలిశానని చంద్రబాబు చెప్పారు. అమరావతి రావాలని టోనీ బ్లెయిర్‌ను ఆహ్వానించానని, మనం ఒక మంచిపని చేస్తే ప్రపంచమంతా తెలుస్తుందన్నారు. టోనీ బ్లెయిర్ గొప్ప నేత, ఆయన ఇక్కడికి రావడం సంతోషమని చంద్రబాబు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

I & PR Andhra Pradesh @IPR_AP 4m4 minutes ago

 
 

AndhraPradeshCM: ఆర్టీజీఎస్ గురించి టోనీ బ్లెయిర్‌కు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో టోనీ, తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. టోనీ బ్లెయిర్ గొప్ప నేత, ఆయన ఇక్కడికి రావడం సంతోషమని పేర్కొన్నారు. #iprap

DwUqJoUXgAEM1i9.jpg
0 replies 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

42 minutes ago, sskmaestro said:

RTGS ki oka Ambani oka Tata vachinattu oka renowned personality and former Britain PM visited. Deeni valla upayogam enti  ani alochistunnara? The more popular figures come to RTGS, the better publicity it will get. Kastha alochinchandi 

Oka Ambani, oka Tata vasthe investments vasthai, at least from their groups... Blair visit valla no use... 

Link to comment
Share on other sites

1 hour ago, Gunner said:

Oka Ambani, oka Tata vasthe investments vasthai, at least from their groups... Blair visit valla no use... 

Word of mouth important among corporate circles.... oka Blair lanti vallu ravatam valla oka 10 International figures ki buzz vellina AP benefit ayinatle.... 

Link to comment
Share on other sites

2 hours ago, Gunner said:

Mechukovatam gurinchi kadu bro... what material benefits his visit brings to AP antunna...

ayana edo his trust/foundation ki sambandinchina works kosam came anukunta.. like Bill Gates foundation working with AP Govt.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...