Jump to content

10 % Quota for Upper Caste


NTR_Sachin

Recommended Posts

  • Replies 108
  • Created
  • Last Reply
1 hour ago, NTR_Sachin said:

Quota % pushed from 50 to 60%

10% reservation for ECONOMICALLY WEAKER UPPER CASTE in education and job sector. 

Constitutional amendment to be tabled tomorrow. 

Historic moment . Modi :terrific:

BIGGEST QUOTA PUSH IN INDEPENDENT INDIA

What happened to 50% reservation limit ?

Link to comment
Share on other sites

Criteria for economically backward section: 1) Annual income below 8 lakhs 2) Agricultural land below 5 hectare 3) Residential below 1000 sq ft 4) Residential plot below 109 yards in notified municipality. 5) Residential plot below 209 yards in non notified municipality area

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

Criteria for economically backward section: 1) Annual income below 8 lakhs 2) Agricultural land below 5 hectare 3) Residential below 1000 sq ft 4) Residential plot below 109 yards in notified municipality. 5) Residential plot below 209 yards in non notified municipality area

Voorlallo house not less than 30*40 feet vuntaayi gaa ?

Link to comment
Share on other sites

20 minutes ago, sonykongara said:

Criteria for economically backward section: 1) Annual income below 8 lakhs 2) Agricultural land below 5 hectare 3) Residential below 1000 sq ft 4) Residential plot below 109 yards in notified municipality. 5) Residential plot below 209 yards in non notified municipality area

Software engineers who's income is less than 8 lacks are also eligible ?

Link to comment
Share on other sites

13 minutes ago, Chandasasanudu said:

so mana asthulanni anna peru meeda petti..anna pillalni datha theesukuntey reservations reservation...aasthi aasthi?

Caste certificates teesukovadam kuda pedda panem kadu brother, my room mate was goeds but he used to enjoy education benefit as SC. So india li ilantivi common. Aa reservation benefit tho paatu strong leadership who can control ground level currption unnappude ee ordinance ki aina value. Good decision at the end, but it's a political move for sure.

Link to comment
Share on other sites

ఇది పచ్చి అబద్ధం: మోదీపై యశ్వంత్ ఫైర్
07-01-2019 15:53:30
 
636824732639973029.jpg
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై మాజీ ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన పచ్చి 'అబద్ధం' తప్ప మరోటి కాదని అన్నారు. కేంద్రం నిర్ణయం లీగల్ పరమైన చిక్కులకు తావిస్తుందని, పార్లమెంటు ఉభయసభల్లోనూ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి సమయం కూడా లేదని అన్నారు. ఈ విషయాలన్నీ తెలిసే ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందన్నారు. దీనిని బట్టే ప్రభుత్వ వైఖరి ఏమిటో ఆర్థమవుతుందని ఓ ట్వీట్‌లో ఆయన ఎద్దేవా చేశారు.
Link to comment
Share on other sites

హైదరాబాద్: ఈబీసీ రిజర్వేషన్ అంశం చాలా కాలం నుంచి చర్చనియాంశంగా ఉందని, వాజ్‌పేయి ప్రభుత్వం కంటే ముందునుంచే ఉందని ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గంగాధర్ అన్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కోటా కేంద్రం ప్రకటించింది. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన (ఈబీసీ) వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు మోదీ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మాయావతి యూపీలో అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో పాస్ చేశారని, దాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించిందన్నారు. దేశవ్యాప్తంగా కాపులు, పటేళ్లు, గుజ్జర్లు, జాట్లు నుంచి రిజర్వేషన్ల కోసం డిమాండ్లు వస్తున్నాయని, అగ్రకులాల్లో ఉన్నపేదలు నిరుద్యోగసమస్యను ఎదుర్కొంటున్నారని.. అయితే అగ్రకులాల్లో పేదలకు రిజర్వేషన్ ఇవ్వడం మంచి పరిణామమేనని ఆయన అన్నారు. అయితే కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం హడావుడి చేయకూడదని.. దీనికి విధి విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని గంగాధర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రిజర్వేషన్లు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

Link to comment
Share on other sites

అగ్రవర్ణాల రిజర్వేషన్‌ను స్వాగతించిన సీఎం
07-01-2019 16:37:40
 
636824759212400333.jpg
తిరువనంతపురం: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం స్వాగతించింది. అగ్రవర్ణాల రిజర్వేషన్‌కు సీపీఎం చాలాకాలంగా డిమాండ్ చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 'రిజర్వేషన్ సిస్టమ్‌ను ధ్వంసం చేయాలని చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మేము మాత్రం అగ్రవర్ణాల వారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిసారి డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు వాళ్లు ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ఇది స్వాగతించదగిన పరిణామం' అని పినరయి విజయన్ అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...