Jump to content

Prof.Nageshwar about Amaravathi


r_sk

Recommended Posts

Please go through only the comments section;

Lot of people are understanding & Supporting CBN... & They are not mis-leaded by these so-called analysts

Not sure if most of the commenters are TDP-pro... LOL.. Felt really happy seeing those

 

Link to comment
Share on other sites

38 minutes ago, sonykongara said:

cbn cheppina emi ayina tappu undha ani chusthamu,annaitiki bjp valla laga bajana cheyyalemu,prof  nag entha maku,athanu cheppina dani lo manchi unte chusthamu lekapothe litee..

avunu uncle bjp medha aina analysis right, tdp medha analysis wrong anthe 

Link to comment
Share on other sites

lifted from comments section...

 

*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నాలుగు ఏళ్లలో ఏం చేశారు? * MUST SEE the details. ●In these 4 years AP got Isuzu motors, KIA motors, Hero Motors, Xiaomi, Celkon Mobiles, Ashok Leyland, Google X, Franklin Templeton, HCL, Apollo tyres, Hyundai group Logistics, Bharat Forge, TVS brakes ltd, ● 16000 కోట్లు లోటు బడ్జెట్ వున్నా సరే, వృద్ధాప్యపు పెన్షన్ 200 నుండి 1000 , వికలాంగుల పెన్షన్ 1500 పెంచి ఇస్తున్నారు. ● 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రూ.50 వేలు కంటే తక్కువ రుణాలు ఉన్న 22 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించి ఒకే సారి రుణమాఫీ చేసారు. 38 లక్షల రైతులుకు సంబంధించిన రూ.లక్ష 50 వేల రూపాయల వరకు రుణమాఫీని 5 విడతలుగా చేస్తున్నారు. ● VRA ల జీతం ను 6000 నుండీ10500 పెంచారు. ● అంగన్వాడీ ఉద్యోగస్తులకు జీతం 7100 నుండీ 10500 పెంచాడు. ● 50 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారు. ఈ దేశంలో ఆడ, మగ వారికే పెన్షన్లు ఇస్తున్నారు కానీ చంద్రబాబునాయుడు నేడు హిజ్రాలకు సైతం ఇస్తున్నారు. ● హోమ్ గార్డ్స్ జీతం 9000 నుండి 18000 కి జీతం పెంచారు. ● యువతకు నిరుద్యోగ భృతి 1000 ఇస్తున్నారు. ● మొట్టమొదటి సారిగా కాపులకి ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి ప్రతి సంవత్సరం 1000 కోట్లు కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. కాపుల కోసం ప్రత్యేక రుణ మేళ, ప్రత్యేక ఉద్యోగ మేళ ఏర్పాటు చేశారు. ● ఆశా వర్కర్స్ కు 3 వేలు జీతం మరియు మరో 3 వేలు ఇతర ఆదాయం వచ్చే లాగా చేశారు. ● RTC ఉద్యోగులకు, AP NGO ల కు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ● 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 10 వేల రూపాయల చొప్పున రుణమాఫీని 4 విడతల్లో చేస్తున్నాడు. ఇప్పటికి 3 విడతల్లో 8000 బ్యాంకు అకౌంట్స్ లో వేయడం జరిగింది. ● బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 100 కోట్లు రూపాయలు కేటాయించారు. వాళ్ళ లో ఉన్న పేదలకి న్యాయం చేస్తున్నారు. ● దళితులకు, ముస్లిమ్స్ కి పెళ్లికానుక గా 50 వేలు, బీసీ లకు 30 వేలు ప్రతి ఆడబిడ్డకు ఇస్తున్నారు. ● అన్న కాంటీన్స్ పెట్టి 5 రూపాయలకే భోజనం పెట్టిస్తున్నారు. ● రైతులకు 7 గంటలు కరెంటును కంటిన్యూ గా ఇస్తున్నారు. ● దేశంలో ఎక్కడ లేని విధంగా 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు కేవలం సంవత్సరానికి 15 రూపాయలతో చంద్రన్న భీమా అందిస్తున్నారు. ● పట్టిసీమ జలాలు క్రిష్ణా డెల్టా కు ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి క్రిష్ణా జలాలను రాయలసీమ లో పారించి రాయలసీమ దాహార్తిని తీర్చాడు. ● ముచ్చుమర్రి , సిద్దాపురం ఎత్తిపోతల, గండికోట, గొల్లపల్లి రేజర్వాయర్, జీడిపల్లి రేజర్వాయర్లను పూర్తి చేసి కర్నూలు ,కడప , అనంతపురానికి నీళ్లు ఇచ్చారు. ● కియా మోటర్స్ లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ కేవలం చంద్రబాబు నాయుడును నమ్మి కరువు జిల్లా అయిన అనంతపురంలో పెట్టింది. ● పట్టిసీమ ఒట్టిసీమ కాదని నిరూపించి తద్వారా క్రిష్ణా డెల్టాకు గత మూడు సంవత్సరాల నుండి నీరు ఇచ్చి వేల కోట్ల రూపాయల పంట దిగుబడి ని పెంచారు. ● పోలవరం కు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పూర్తి చేయటానికి ఒక యజ్ఞంలా కష్ట పడుతున్నారు. ● రైతురథం పేరుతో రెండు లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు ట్రాక్టర్లు ఇస్తున్నారు. ● సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక పేరుతో ప్రతి ఇంటి పండుగను ఆనందమయం చేస్తున్నారు. ● అలాగే రైతు సోదరుల కోసం ఉచితంగా చంద్రన్న భీమా అందిస్తున్నారు. Ease of doing business రాంకింగ్స్ లో No 1 పోసిషన్, Inflation కట్టడిలో 2 పోసిషన్, ఆక్వాలో, పాడి పరిశ్రమలో 2 పోసిషన్ ఎలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి ● దళితుల కోసం ప్రత్యేకంగా 40 వేల కోట్లు ఖర్చు పెట్టారు, దళిత గ్రామాలలో 16000 కిమీ రోడ్లు వేశారు. దళితులు, గిరిజనుల పిల్లలకు సివిల్స్, గ్రూప్స్ కోచింగ్ ను ఉపకార వేతనం ఇచ్చి మరీ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు. విదేశాల్లో చదువుకునే వారికీ 10 లక్షలు అంబెడ్కర్ విదేశీ విద్య పేరుతో సాయం చేస్తున్నారు. ● ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ పాఠశాలలుగా స్టార్ట్ చేసి 10 లక్షల మంది కొత్త పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యేట్టు చేసారు. * కడపకు ఎయిర్పోర్ట్, హుద్ హుద్, ఠితలి తూఫాన్ ను సమర్ధంగా ఎదుర్కోవడం, Ease of doing business రాంకింగ్స్ లో No 1 పోసిషన్, Inflation కట్టడిలో 2 పోసిషన్, ఆక్వాలో, పాడి పరిశ్రమలో 2 పోసిషన్ ఎలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి ● రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని దళిత, గిరిజనులకు లక్ష కు పైగా ఉచితంగా బోర్లు వేసి మోటార్లు ఏర్పాటు చేశారు. ● 5 లక్షలకు పైగా పంట కుంటలు తవ్వించి భూగర్భజలాలు పెంచి రాయలసీమ తాగునీటి కష్టాలు తీర్చాడు. బుక్కపట్నం, ధర్మవరం లాంటి రాష్ట్రంలోని అతి పెద్ద చెరువులను క్రిష్ణా జలాలతో నింపాడు

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...