Jump to content

చంద్రబాబును కలిసిన నటుడు అలీ


sonykongara

Recommended Posts

చంద్రబాబును కలిసిన నటుడు అలీ
06-01-2019 15:07:08
 
అమరావతి: సీఎం చంద్రబాబును నటుడు అలీ కలిశారు. చంద్రబాబుతో అలీ ఏకాంతంగా అరగంట పాటు సమావేశమయ్యారు. చంద్రబాబుతో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిశారు. ఇటీవల అలీ వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు అలీ, చంద్రబాబును కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
Link to comment
Share on other sites

అమరావతి: ప్రముఖ హాస్యనటుడు అలీ రాజకీయ ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 9న అలీ వైకాపాలో చేరనున్నారని సామాజిక మాధ్యమాల్లో నిన్న విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఈ రోజు ఉదయం అలీ హఠాత్తుగా విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ .. అలీని జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే విషయంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని అలీ చెప్పినట్లు వినికిడి. సినీ పరిశ్రమలో పవన్‌ కల్యాణ్‌కు అత్యంత ఆప్త మిత్రుడిగా ఉండే అలీ జనసేన పార్టీలోనే చేరుతారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. గతంలో వివిధ సందర్భాల్లో పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘అలీ నా గుండెలాంటి వ్యక్తి’ అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అలీ రాజకీయ పయనమెటోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఈనెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఆరోజు జరిగే ముగింపు సభలో అలీ పాల్గొని వైకాపా కండువా కప్పుకొంటారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ, తాజా పరిణామాలు చూస్తే అలీ వైకాపాలో చేరికకు బ్రేక్‌ పడినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, సినీ నిర్మాత, అశ్వనీదత్‌తో కలిసి అలీ ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలవడం విశేషం.
Link to comment
Share on other sites

1 hour ago, chanu@ntrfan said:

Ippudey jaffer tho mukha mukhi chusa

evadu manthri padavi isthey vallaki sye ani open ga chepthunadu.

Kaani manthri padavisthe kaneesam mee vallakaina em chesthav ani adigithe, pedhalluntaru anta allatho matladi em cheyalo chepthadanta minister ainanka lol. Ticket bokka candidate anukunta TDP ki.

Link to comment
Share on other sites

1 hour ago, chanu@ntrfan said:

Ippudey jaffer tho mukha mukhi chusa

evadu manthri padavi isthey vallaki sye ani open ga chepthunadu.

choosa - blunder that he openly stated this - no one might give now lol

he will become another politician who uses religion for the benifit - lost my respect

 

Link to comment
Share on other sites

1 hour ago, chanu@ntrfan said:

kani andari laaga lopala okati pettukoni bayataki okati cheppaledu le

praja seva praja seva ani 

padavi kosam chusthunadu

 

Vaadi dhairyam...dabbu elaagu donation isthaa kadaa.. evaro okaru teesukuntaaru ani. Anthegaani ala open gaa maatlaadadam tana integrity emi kaadu.

Link to comment
Share on other sites

Intentions emunna lopala బయటికి అలా చెప్తే చులకన avutharu ra janallo, అసలే అతి తెలివి ఎక్కువ ippati janallo.. Gnt 1 ఇస్తే prob enti టిడిపి ki, అది గెలిచి చాలా కాలం అయ్యింది.. 

Link to comment
Share on other sites

4 hours ago, minion said:

ithani level ki em cheddamani cbn ni, js ni, ycp ni meet avthunnado ... endole ... 

idemanna black friday price shopping aa :wall:

pick a side and see what you can do.

 

Uncle last time e aalmost confirm ticket

Link to comment
Share on other sites

9 hours ago, ramntr said:

Intentions emunna lopala బయటికి అలా చెప్తే చులకన avutharu ra janallo, అసలే అతి తెలివి ఎక్కువ ippati janallo.. Gnt 1 ఇస్తే prob enti టిడిపి ki, అది గెలిచి చాలా కాలం అయ్యింది.. 

Taravatha mantri kuda kavalanta.

Link to comment
Share on other sites

idi koncham better... 

at least clear ga cheppadu... geliche gurram ekkuthanu... naku manthri padavi ivvandi ani..

tdp is looking to give minister post to minority anyway..

 

ikkada issue enti ante, andariki open letter pampichi.. opposition vallu vimarsisthe silent ga unte appudu liability authadu.. did he think of that!?

 

oka party lo contest chesi, repu gelichina party ki jump kottadu ani enti guarantee!?

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

Loyal ga ఇన్ని yrs vunnadu n balayya ki n other many టిడిపి batch ki campaign చేశాడు,why party is ignoring, vadi intentions ఎలా వున్నా, winnable person imo.. 

loyality okate problem ali tho...

equi distant politics AP lo set kavu!

Link to comment
Share on other sites

1 hour ago, Nfdbno1 said:

loyality okate problem ali tho...

equi distant politics AP lo set kavu!

Pichodu frnd అని loyalty prob antunnara... 

He is ntr fan n టిడిపి సభ్యుడు for long... Inkem కావాలి.. 

Link to comment
Share on other sites

2 minutes ago, ramntr said:

Pichodu frnd అని loyalty prob antunnara... 

He is ntr fan n టిడిపి సభ్యుడు for long... Inkem కావాలి.. 

ntr fan.. tdp member aithe ...

jagan ni kalavalsina pani emundi.. 

 

paiga last time guntur ticket adiganu ani cheppadu... ee sari kuda pursue chese badulu... jaggad daggara kerchief enduku?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...