Jump to content

Asalu Meeku Siggu vundha ? - CBN @Kakinada


Raaz@NBK

Recommended Posts

16 minutes ago, Bezawadabullo said:

ila direct ga velthey ne buddhosthadhi baffas and jaffas ki

ilaa ekkada padithe akkada  aapi bayatakochi matladithe security ivvadam kashtamavuthundhi . bayata antha mandhi police lu vunnaaaru. vaallaku peddha lati ichi kottinchaalsindhi. police lu lati charge chesthe caselu koodaa vundavu.

Link to comment
Share on other sites

దీని నుంచి మనం నేర్చుకొని రేపు ఎప్పుడైనా మోడి  & షా వస్తే అడ్డుకొనే సాహసం చేయగలమా 

Link to comment
Share on other sites

I am concerned. Voka brother FB lo correct ga cheppadu like below,

ఒక్కటి గుర్తు పెట్టుకోండి...ఈ రోజు బురద పార్టీ అడ్డుకోవటం ఏమి యాదృచ్ఛికం కాదు. ఇది ఫీలర్ మాత్రమే. తర్వాత ఒకటి రెండు ట్రైలర్ లు , అవి సక్సెస్ ఐతే ...అసలు సినిమా అక్కడ నుంచి మొదలు పెడతారు.

2009 తర్వాత ఏ చంద్రబాబు సహనం, ఓపిక , బలహీనత పైన తె.రా. స ఆట ఆడిందో , అదే ఆట ఇక్కడ మొదలు అవ్వబోతుంది. బక్కొడూ ఢిల్లీ వెళ్లి వచ్చాకే అప్పటి వరకు లోకల్ గ్రామ సింహాల మొరుగుడికి మాత్రమే పరిమితం అయిన బురద పార్టీ కార్యాచరణ కొంత మార్పు తో వెరేగానూ, నేరుగా అధినేత నూ గ్రౌండ్ లో చికాకు పెట్టె విధం గాను మారుతుంది. వీర్రాజు గాడు ధర్మ పోరాట దీక్షలు అడ్డుకొలేమా అనడ టం. మోదీ టెలీ కాన్ఫరెన్స్ ల్లో ఇక్కడ మాట్లాడటం. దాంట్లో చంద్ర బాబు నీ చులకన చేసే విధం గా మాట్లాడటం..వీటికి సంకేతాలు.

కేవలం 10 మంది కూడి అడ్డుకుని నేరు గా చంద్రబాబు నీ ఎలా చికాకు పెట్ట వచ్చో ఆల్రెడీ చూసిందే..2009 నుంచి 2013 వరకు. మైనంపల్లి, దేవేందర్ గౌడ్, రేవంత్ లు అగ్గీస్సివ్ స్టాన్స్ తీసుకునే వరకు పార్టీ చేతులు కట్టేసి న పరిస్తితి.

ఇప్పుడు అదే ఫార్ములా నీ ఇక్కడ వాడే ప్రయత్నం జరగబోతుంది. దీన్ని ఇక్కడే మొదట్లో నే తుంచి చావు దెబ్బ కొట్టక పోతే..ప్రతి చోట ముందు ముందు చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు ఈ పది మంది చేసే యాగి తో ఇబ్బంది పడటం మే కాక...ఈ విషయాలను మీడియా లో పెద్ద గా చూపించి ఇక్కడ ఏదో తీవ్ర వ్యతిరేకత వున్న ట్టు చూపించి జనాలని influence చేసే ప్రయత్నాలు జరుగుతాయి. మన ఎర్రి జనాలు నమ్మిన్నా నమ్మేస్తారు.

తెలుగు దేశం వేచి చూసే ధోరణి వల్ల క్షేత్ర స్త్యాయి లో జరగబోయే నష్టాలు ఇవి.

ఇక్కడ అధినేత ఇమేజ్ , ఆయన మీద వున్న సానుభూతి మాత్రమే మనకు ఈ ఎలక్షన్ లో వర్క్ ఔట్ అవ్వబోతున్న విషయాలు. వాటి పై క్షేత్ర స్ధ్యాయ్ లో ఎదుర్కొనే ప్లాన్ లేక పోతే నాకి పోతారు. ఆయన పదవి వున్నా లేకున్నా ఆ లానే వుంటాడు. మీకు మాత్రం అలా కాదు గా. పార్టీ బాగుంటేనే...గుర్తు పెట్టుకోండి.

Link to comment
Share on other sites

5 hours ago, ravindras said:

ilaa ekkada padithe akkada  aapi bayatakochi matladithe security ivvadam kashtamavuthundhi . bayata antha mandhi police lu vunnaaaru. vaallaku peddha lati ichi kottinchaalsindhi. police lu lati charge chesthe caselu koodaa vundavu.

bring back dhandu. valle chusukuntaru. veellaki free hand isthey anni set avthai

Link to comment
Share on other sites

2 hours ago, minion said:

CBN gaaru ... meeru edi chesina naaku amodame saar ... 

kaani enduko konni kukkalni moraganisthunaru ... enduko artham kaadu ... 

I have always been with you ... will always be with you ... no matter what ... 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...