Jump to content

Cbn trip restricted


Dr.Koneru

Recommended Posts

CMO office was instructed to cut short his Davos trip from 7 days to only 5 days along with associated delegates to 4 or 5 from 15. 

 

 

అమరావతి:సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రతి ఏడాది 14-15మంది ప్రతినిధులతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక చంద్రబాబు సదస్సుకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఏడు రోజుల పర్యటనను 4రోజులకు కుదించుకోవాలని కేంద్రం సూచించింది. 15మందికి బదులు ఐదుగురే వెళ్లాలని ఆంక్షలు విధించింది. దీంతో ఈనెల 20 నుంచి 26వ తేదీవరకు దావోస్‌ వెళ్లేందుకు సీఎం కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది. కేంద్రం ఆంక్షలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అనుమతి కోరాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించారు.

Link to comment
Share on other sites

3 hours ago, BalayyaTarak said:

Mari intha leki PM eeyane kada ippati daka

Undoubtedly..

 

Politics and administration ni separate gaa choose vaadu true statesman and political leader.. Only CBN comes under that category.. Modi, KCR, Jagan etc belongs to opposite category..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...