Jump to content

ప్రజలపై 0.5శాతం పన్ను భారం... ఇక గో కల్యాణ్ సెస్...


KING007

Recommended Posts

 

ప్రజలపై 0.5శాతం పన్ను భారం... ఇక గో కల్యాణ్ సెస్
02-01-2019 07:18:45
 
636820103261004487.jpg
లక్నో : బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఇకపై ‘గో కల్యాణ్’ సెస్ పేరిట అదననపు భారాన్ని విధించింది. యూపీ రాష్ట్రంలో వీధి ఆవులు తమ పంటలను దెబ్బతీస్తున్నాయని రైతులు వీటిని పాఠశాలల్లో నిర్బంధించిన ఘటనలతో సర్కారు వీధి ఆవుల పరిరక్షణకు ప్రజల నుంచి అదనపు పన్నును వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ అదనపు సెస్ నిధులతో వీధి ఆవులను పరిరక్షించడంతోపాటు వీటి కోసం ప్రత్యేకంగా షెల్టర్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ అదనపు సెస్ విధింపుతో యూపీలో మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యంపై గో రక్షణ కోసం సెస్ విధిస్తూ యూపీ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. మద్యంతోపాటు టోల్ ట్యాక్స్ పై వసూళ్లపై గోరక్ష సెస్ ను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యూపీ ఎక్స్‌ప్రెస్ వే, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ, యూపీ రాష్ట్ర నిర్మాణం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, యూపీ స్టేట్ బ్రిడ్జి కార్పొరేషన్, మండి పరిషత్, యూపీఎస్ఐడీసీలు గో సంరక్షణ కోసం ఒకశాతం సెస్ వసూలు చేస్తున్నాయి. ఈ సెస్ ను 2 శాతానికి పెంచాలని నిర్ణయించారు. ఈ సెస్ నిధులతో ప్రతీ జిల్లాలో వెయ్యి ఆవులను ఉంచేందుకు వీలుగా షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిధులతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో గోసంరక్షణాలయాలు నిర్మించనున్నారు. ఈ సెస్ తోపాటు ఎమ్మెల్యే, ఎంపీల్యాడ్స్ నిధులతో కూడా ఆవుల కోసం షెల్టర్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించారు
Link to comment
Share on other sites

10 minutes ago, uravis said:

only liquor and Tobacco products meeda ithe :iagree: , anniti meeda vasool chesthe kankara rod

just not liquor applicable on toll gates koda 

 

Problem with this cess is accoutnability, same happened with Swach Bharath/ Krishi Kalyan cess implemented by Centre - No one knows where this money is used for the defined purpose.

 

 

Link to comment
Share on other sites

6 minutes ago, BalayyaTarak said:

just not liquor applicable on toll gates koda 

 

Problem with this cess is accoutnability, same happened with Swach Bharath/ Krishi Kalyan cess implemented by Centre - No one knows where this money is used for the defined purpose.

 

 

swatch bharath oka 1 week edo use chestannam ani hadavidi chesaru , tarvatha motham swaha ne.  Anduke only 2 products aithe aa money more than enough to build shelters and buy feed. anniti meeda esthe laalu gadi grass scam ni minchipoddi

Link to comment
Share on other sites

ap lo kontha mandhi farmers aavulu , gedelaku mundhari kaallaku bandham vesi roads meedhaki vadhuluthunnaaru. vaati valla accident avuthunnaayi.

konthamandhi taagubothulu taagina bottles roads meedha pagalakoduthunnaaru. avi pasuvula kaallaku guchukuntunnaayi. liquor ni  gaaju bottles lo kaakundaa plastic bottles sale chesthe baaguntundhi.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...