Jump to content

Twaralo dubai ki services


sskmaestro

Recommended Posts

AJ lo raasadu....

 

looks like there is no slot available till date. Recently spice jet withdrew some services to Singapore and some slots got vacant. AP govt is pushing hard to get BZA-Dubai services accommodated in these slots...

 

lets TS see how things progress 

Link to comment
Share on other sites

సింగపూర్‌ సర్వీస్‌ సక్సెస్‌
30-12-2018 03:42:37
 
636817381538587618.jpg
  • గ్యాప్‌ ఫండింగ్‌ లేకుండానే దిగ్విజయంగా విమాన సేవలు
  • సగటున పోక 100... రాక 170
  • ఖుషీ ఖుషీగా ఇండిగో
  • ఏడీసీఎల్‌కూ బూస్ట్‌
  • త్వరలో దుబాయ్‌కు విమానాలు!
విజయవాడ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సింగపూర్‌ అంటే... ఓ క్రేజ్‌! విద్య, వ్యాపారం, వైద్యం, పర్యాటకం... అనేక అంశాల్లో ఆకర్షిస్తున్న ఆ దేశానికి విజయవాడ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ సత్ఫలితాలిస్తోంది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ప్రాతిపదికన సింగపూర్‌కు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నా... ఇప్పటి వరకూ ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా భారం పడలేదు. ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజాదరణ ఉండడంతో అటు ఇండిగో సంస్థ కూడా ఖుషీఖుషీగా ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఏడీసీఎల్‌)కు మంచి బూస్ట్‌ ఇచ్చాయి!
 
నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికమైన విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి పదకొండు నెలలు అయినా విదేశాలకు ఒక్క సర్వీసు కూడా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక చొరవ తీసుకుంది. అవసరమైతే ఎదురు పెట్టుబడి పెట్టి మరీ విదేశాలకు విమానాలు పంపించాలని కృతనిశ్చయానికి వచ్చింది. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందిన ఆసియా దేశాలలో సింగపూర్‌కు తొలి విమాన సర్వీసు నడపాలని నిర్ణయించింది. ఏపీ ఏడీసీఎల్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. సింగపూర్‌కు సర్వీసు ప్రారంభించే ముందు ప్రజల అభిప్రాయాన్ని ఏడీసీఎల్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా సేకరించగా.. లక్షలాది మంది మద్దతు పలుకుతూ స్వాగతించారు. ఈ క్రమంలో మరో ఆలోచనకు తావు లేకుండా ఔత్సాహిక విమానయాన సంస్థల కోసం టెండర్లు పిలవగా... ఇండిగో సంస్థ ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉండటంతో దానిని ఎంపిక చేశారు. వీజీఎఫ్‌ విధానంలో విమాన సర్వీసును నడిపేందుకు దానితో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం... సింగపూర్‌కు నడిపే విమానంలో మొత్తం 180 సీట్లు ఉంటాయి. ఇందులో సగం... అంటే 90 సీట్లు కూడా నిండకపోతే ఇండిగో సంస్థకు వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
 
ఒక్కో సీటుకు కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా 15 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన విమాన సర్వీసుకు ఆదరణ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.కోట్లలో భారం పడే అవకాశాలు ఉన్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు సర్వీసు ప్రారంభించిన వేళా విశేషమేంటోగానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పరిస్థితి రాలేదు! ఇటు నుంచి వెళ్లే వారిలో సగటున 100 మంది, అటు నుంచి వచ్చే వారిలో సగటున 170 మంది ఉంటున్నారు. ఇటు నుంచి వెళ్లటానికి వీసా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్య పరిష్కారమైతే మరింత మంది వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని గమనిస్తున్న ఇండిగో... భవిష్యత్తులో మరిన్ని సర్వీసుల పట్ల కూడా ఆసక్తి కనబరుస్తోంది. సింగపూర్‌ సర్వీసు దిగ్విజయం కావటంతో దుబాయ్‌కు విమానాలు నడిపే అంశంపై ఏడీసీఎల్‌ దృష్టి సారిస్తోంది. దుబాయ్‌కు విమాన సర్వీసు నడ పటానికి నిన్న మొన్నటి వరకూ స్లాట్‌ లేదు. ఇటీవల స్పైస్‌ జెట్‌ సంస్థ దేశం నుంచి సింగపూర్‌కు పలు విమానాలను ఉపసంహరించుకోవటంతో స్లాట్‌ల ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో విజయవాడ నుంచి దుబాయ్‌కు సర్వీసు నడపటానికి స్లాట్‌ అవకాశం లభిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో ఏడీసీఎల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

12 minutes ago, John said:

Tirapatiki esi dobbichukondra ayya :wall:

Lokesh ni same question adigaru in Singapore.... tirupati to shenzen (China) will start soon as they are expecting more traffic due to the electronics hub in Tirupati (chips importing etc) 

 

so slowly you can expect more services once they expand the run way 

Link to comment
Share on other sites

vizag , vijayawada , tirupati ni bilateral agreement lo pedithe          flydubai service start chesthaadhi.

flydubai emirates codesharing vundhi . manaki flydubai(boeing 737)  vasthe chaalu. 

emirates boeing 777 capacity(two class business and economy) 400+ seats vuntaayi. mana ki antha capacity avasaram ledhu.

bilateral agreement lekapothe manaki indigo okkate option

Link to comment
Share on other sites

3 minutes ago, ravindras said:

vizag , vijayawada , tirupati ni bilateral agreement lo pedithe          flydubai service start chesthaadhi.

flydubai emirates codesharing vundhi . manaki flydubai(boeing 737)  vasthe chaalu. 

emirates boeing 777 capacity(two class business and economy) 400+ seats vuntaayi. mana ki antha capacity avasaram ledhu.

bilateral agreement lekapothe manaki indigo okkate option

Avi moodu okeysari raavu.... looks like Vijayawada will gain priority given its central location to state and also people of Khammam and Nalgonda May prefer bza due to its short distance when compared to Shamshabad.  

Link to comment
Share on other sites

4 minutes ago, sskmaestro said:

Avi moodu okeysari raavu.... looks like Vijayawada will gain priority given its central location to state and also people of Khammam and Nalgonda May prefer bza due to its short distance when compared to Shamshabad.  

vizag vaallu eppadinuncho dubai flight aduguthunnaaru. 

vizag to bangkok, singapore , kua lampur international flights already vunnayi.

atleast vizag , vijayawada nunchainaan dubai ki  start cheyyaali.

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

vizag vaallu eppadinuncho dubai flight aduguthunnaaru. 

vizag to bangkok, singapore , kua lampur international flights already vunnayi.

atleast vizag , vijayawada nunchainaan dubai ki  start cheyyaali.

Fly Dubai Vizag - vij connection తో ultimate combination, only hassle is u hav to go another terminal in Dubai not at emirates terminal... 

Link to comment
Share on other sites

3 hours ago, ravindras said:

vizag vaallu eppadinuncho dubai flight aduguthunnaaru. 

vizag to bangkok, singapore , kua lampur international flights already vunnayi.

atleast vizag , vijayawada nunchainaan dubai ki  start cheyyaali.

Vizag to Dubai Airindia flight chala Kaalam nunchi vundi. Nenu chala saarlu daantlo vachanu kuda. Vizag to Dubai (1 stop in Hyd)

Link to comment
Share on other sites

4 hours ago, John said:

Tirapatiki esi dobbichukondra ayya :wall:

విమానం ఎగరకుండా..
పౌర విమానయానంలో 2014 వరకూ చాలా వెనుకబ డి ఉన్నాం. 2015లో ఏవియేషన్‌ పాలసీ వచ్చాక.. మార్పు రావడం మొదలయింది. కేంద్ర విమానయాన శాఖకు ఉచితంగా ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి భూములు ఇస్తున్నాం. అయినా, ఆ శాఖ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు ఏర్పాటులో అడ్డంకులు సృష్టించింది. అవన్నీ అధిగమించాం. తిరుపతి నుంచి చైనాకు విమానాలు తిప్పుతామంటూ ప్రతిపాదన లు వస్తున్నాయి. ఏపీలో ఇంత డిమాండ్‌ఉన్నా, కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ అధికారులకోసం బల్లలు లేవంటూ అడ్డుపుల్ల లు వేసే ప్రయత్నం చేయడం బాధాకరం. అలాగే.. ఓడల ద్వారా సరుకు రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నాం. లాజిస్టిక్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరాచేసే ప్రక్రియ వేగవంతం చేశాం. ఈ విధానం వల్ల వినియోగదారునికి 30 శాతం ఆదా అవుతుంది. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా రూ.149కే 15ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌, 250 టీవీ ఛానళ్లను అందిస్తున్నాం.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...