Jump to content

Kcr ga


NTR ANNA

Recommended Posts

  • Replies 65
  • Created
  • Last Reply

Taagubotu naakodaka

Nee antha dikkumaalina panikimalina politician inkokadu undadu

 

Ayya CBN..nee two eyes two xxx policy ika aina aapesey...tg lo tdp moosesi..ika aina AL paina complete concentration petti...ninnu ila antunna XXXXX gaallaki sarigga reply ivvu...lekunte party ni vadilesi nuv nee koduku inko party pettukondi

Aa XX gaallu Anna gaari party ni ala antunte vinalekunnaam

 

Link to comment
Share on other sites

 

CBN garu.. Tana pani tanu chesukuntu

కలెక్టర్ల సమావేశాలు మేధోమధనానికి ఉపకరిస్తున్నాయి. ఫలితాల సాధనలో ఈ సమావేశాల ప్రాధాన్యత చాలా వుంది. నిరంతరం పనిలోనే నిమగ్నం అవుతున్నాం. 635 పురస్కారాలు దక్కడం మన అద్భుతమైన పనితీరుకు నిదర్శనం

Link to comment
Share on other sites

కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం..
29-12-2018 22:01:46
 
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాచౌక్‌లో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేసీఆర్‌ దిగుజారుడు వ్యాఖ్యలు చంద్రబాబుపై కేసీఆర్‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

1 minute ago, King Of Masses said:

Jaffa and pawala party tappa nutral ppl not come to media antuna vachina ellu cbn otami ani chepparu but kcr ni pogadaledhu ekkada both parties

Okay okay 

We're vulnerable now

Need a moral boost 

Apudu daka debbalu ilane untay manaki

Link to comment
Share on other sites

కేసీఆర్‌లా మాట్లాడటం చంద్రబాబుకి రాదు: బుద్దా వెంకన్న
29-12-2018 22:23:41
 
636817190895602527.jpg
అమరావతి: ప్రధాని మోదీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చదివి వినిపించారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. తెలుగు ప్రజలు తలదించుకునేలా కేసీఆర్ భాష ఉందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌లా మాట్లాడటం చంద్రబాబుకి రాదని చెప్పారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌కి రూ.300కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు సరిపోతాయా?: అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే జరిగిందని .. కేటీఆర్ చెప్పిన మాటలు కేసీఆర్ మర్చిపోయారా? అని వ్యాఖ్యానించారు. 2009లో మహాకూటమి పొత్తుతోనే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని బుద్దా వెంకన్న తెలిపారు.
Link to comment
Share on other sites

తాగుడు, వాగుడు తప్ప కేసీఆర్‌కు ఉన్న అర్హత ఏంటి?: మంత్రి కాల్వ
29-12-2018 22:34:28
 
636817198044921521.jpg
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయాల్లో జోకర్‌గా మారిపోయారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కేసీఆర్‌ బతుకేంటని, రాజకీయ జీవితం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. తాగుడు, వాగుడు తప్ప కేసీఆర్‌కు ఉన్న అర్హత ఏంటి? కాల్వ మండిపడ్డారు. చంద్రబాబు పెంచితే కేసీఆర్‌ నాయకుడు అయ్యారని తెలిపారు. టిక్కెట్ల కోసం చంద్రబాబు చుట్టూ తిరిగిన నేత కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. మోదీ బిస్కెట్లకు ఆశపడి కేసీఆర్‌ తమపై మొరుగుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ వల్ల కావడం లేదని మోదీనే కేసీఆర్‌ను తమపైకి వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నాడు చంద్రబాబు ఇచ్చిన సీట్ల వల్లనే టీఆర్‌ఎస్‌ బతికిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. 
Link to comment
Share on other sites

10 minutes ago, chanti149 said:

Kummadu ga .....vintage kcr...back to form...?

@chanti149 bro inkosari cbn reservations penchite chinchukomaka ma ocs ki anyayam jarugutundi,cbn worst adi idi ani,kcr 12% muslims ki ichinappudu enduku chinchukola?inkosari cbn caste appesements ani chinchukuni posts veyyamakandi worst politics adi idi ani,ktr elanti appeasements chesado andariki telisinde 

Link to comment
Share on other sites

19 minutes ago, Govindu said:

Language Karab unna manichi manasu unndali. Noru machiga undi panulu muruki ga unndochu kada?

Avunu avunu,babu emo ma koduku ki ntr meeda abhimanam tho name pettukunna antadu,koduku emo ademi ledu normal ga pettadu antadu,siggu padindi support chestunnanduku

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...