Jump to content

Kcr ga


NTR ANNA

Recommended Posts

  • Replies 65
  • Created
  • Last Reply

Modi kosam ground preparation lo busy tagubithi saab, clearga cheptunnaduga Modi vaste enduku voddanrunnav appudu Congress vaddu annav ani

 

maa state ki help chesta anna vallatho kaliste neeku badha endira mukku saab, cinemalo oka action scene rendu punch dialogues tho laginchunattlu nettukostunav TG janalani without any real good work 

Link to comment
Share on other sites

pedda vedhava laaga vaagadu KCR ee roju...Andhra ki SCS isthe HYD lo unna industries anni pothayi ani aa Harish gaadi tho Elections antha Campaign seyinchadu. AP ki SCS isthamanna Congress ki Vote veyakandi vote vesthe industries HYD nundi vellipothayi ani daily vaaginchadu aa Harish tho. Apudu Parliament lo SCS meeda protest chesthu unte vellu Maaku kuda ivvali ani addam paddaru. Vaadevado Ditto maaggavale ani kuda kusadu direct ga Parliament lo...

Veedu malli abaddam septhunnadu AP ki SCS oppose seyyaledu ani. 

Link to comment
Share on other sites

నా మనవడు కూడా ఇంగ్లిష్ మాట్లాడతాడు.. సీఎంను చేసేస్తామా?’’: సోమిరెడ్డి
29-12-2018 19:56:16
 
636817103985873194.jpg
అమరావతి: ‘‘నాలుగు ముక్కలు ఇంగ్లిష్ రాదు.. రెండు ముక్కలు హిందీ రాదు. ఢిల్లీలో ఏం చక్రం తిప్పుతారు’’ అంటూ చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్లే స్కూల్‌కి వెళుతున్న తన మనవడు ఇంగ్లిష్ మాట్లాడుతుంటే.. తాను అర్థం చేసుకోలేపోతున్నానని... అంత మాత్రానా ముఖ్యమంత్రిని చేస్తామా అని ప్రశ్నించారు. చిన్న చిన్న అటెండర్లు కూడా అద్భుతంగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారన్నారు. ‘‘అది కాదు కావలసింది ... మనం మాట్లాడింది అర్థం చేసుకుంటే చాలు. మీరు గొప్ప ప్రసంగీకులు.. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలలో బాగా మాట్లాడతారు. అంతగొప్పగా మాట్లాడే మీరు.. తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? కష్టాల్లో ఉన్న ఏపీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Link to comment
Share on other sites

4 minutes ago, Godavari said:

Time to raise Ap sentiment by CBN and tdp....

 ..vallu Ave rajikeyalu chestunaru ..Inka Telangana lo.loksabah lonokato rendo mp seats kosam.alochinchadam Kante ap 20+ Ela techukovali ani mundukupovadame

Manishi ki idi entha seppina ekkatam ledu. looks like CBN did not learnt his lesson properly. Jaggadu seppinattu Belt kinda pothi kadupu meeda kottaru anedi CBN ki thagilinattu ledu inka gattiga. eppudu ee emotion ni play sesthado mari.

Link to comment
Share on other sites

24 minutes ago, sonykongara said:
నా మనవడు కూడా ఇంగ్లిష్ మాట్లాడతాడు.. సీఎంను చేసేస్తామా?’’: సోమిరెడ్డి
29-12-2018 19:56:16
 
636817103985873194.jpg
అమరావతి: ‘‘నాలుగు ముక్కలు ఇంగ్లిష్ రాదు.. రెండు ముక్కలు హిందీ రాదు. ఢిల్లీలో ఏం చక్రం తిప్పుతారు’’ అంటూ చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్లే స్కూల్‌కి వెళుతున్న తన మనవడు ఇంగ్లిష్ మాట్లాడుతుంటే.. తాను అర్థం చేసుకోలేపోతున్నానని... అంత మాత్రానా ముఖ్యమంత్రిని చేస్తామా అని ప్రశ్నించారు. చిన్న చిన్న అటెండర్లు కూడా అద్భుతంగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారన్నారు. ‘‘అది కాదు కావలసింది ... మనం మాట్లాడింది అర్థం చేసుకుంటే చాలు. మీరు గొప్ప ప్రసంగీకులు.. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలలో బాగా మాట్లాడతారు. అంతగొప్పగా మాట్లాడే మీరు.. తెలంగాణ ప్రజలకు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? కష్టాల్లో ఉన్న ఏపీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

KCR ki Sonta basha Telugu ye sarigga radu ,itara manushula tho ela matladalo ela behave cheyyalo sariga teliyadu veedu kuda cheppe vade

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...