Jump to content

mangalagiri

sonykongara

Recommended Posts

చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే భేటీ.. టీడీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్
27-12-2018 10:06:29
 
636815020692415104.jpg
మంగళగిరి: మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు కాండ్రు కమల తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆమె తన వియ్యంకుడు, మాజీమంత్రి మురుగుడు హనుమంతరావుతో కలిసి మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలుసుకున్నారు. పార్టీలో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నట్టు కమల సీఎం చంద్రబాబుకు తెలిపారు. కమల పార్టీలో చేరడాన్ని సీఎం స్వాగతిస్తూ... ఓ మంచిరోజు చూసుకుని పార్టీలో చేరాలని సూచించారు. ఈ సందర్భంగా కమల తనకు పార్టీలో తగిన గుర్తింపును కల్పించాలని కోరగా... సీఎం నవ్వుతూ మీరు రాజకీయాల్లో సీనియర్‌... ఓ సీనియర్‌గా మీకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పారు.
 
కుటుంబ బాధ్యతల కారణంగా కొద్దికాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని... ఇపుడు తనకు అన్నీ బాధ్యతలు తీరిపోయినందున... ఇకమీదట తాను రాజకీయాల్లో చురుకుగా ఉండాలని అనుకుంటున్నట్టు ఆమె సీఎంకు వివరించారు. కమల వియ్యంకుడు మురుగుడు హనుమంతరావు మూడేళ్ల కిందటే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తాజాగా కమల కూడా మురుగుడు దారిలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిదమయ్యారు. కమల టీడీపిలో చేరేందుకు నిర్ణయించుకుని సీఎం చంద్రబాబును కలుసుకోవడంతో... ఈ ఆంశం నియోజకవర్గ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా వారం, పదిరోజుల్లో మంచి ముహూర్తం చూచుకుని టీడీపీలో చేరనున్నట్టు కమల తెలిపారు. సీఎంను కలిసినవారిలో కమలతో పాటు వియ్యంకుడు మురుగుడు హనుమంతరావు, కమల భర్త కాండ్రు శివ నాగేంద్రం, అల్లుడు మురుగుడు సత్యం, సోదరుడు కొల్లి వాసు తదితరులు వున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

పోయిన సారి 20 votes తేడాతో poyadu ganji, this time being part of Capital definitely evaru nunchunna gelavochu, ఈ mathram దానికి ఈమె avasarama? మన loyal gang ni సెంటర్ of the state segment lo pedithe మంచిది, న్యాయం cheyyalanukunte వేరే daggara cheyyochu, ఎలా vunna మన తో వుండేది loyal gang ey gaani, వీళ్లు కాదు ga.. 

Link to comment
Share on other sites

5 minutes ago, ramntr said:

Ganji Muncipal chairman anukuntaaa

Link to comment
Share on other sites

టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కమల
12-01-2019 21:58:54
 
636829271947165197.jpg
విజయవాడ: ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో వలసల పర్వం జోరందుకుంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి నచ్చిన పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలతో పాటు పలువురు కార్యకర్తలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో కమల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం ఆమె 2014లో పోటీ చేయలేదు.
 
Tags : Chandrababu, kandru kamala, Andhra Pradesh
Link to comment
Share on other sites

4 hours ago, ramntr said:

పోయిన సారి 20 votes తేడాతో poyadu ganji, this time being part of Capital definitely evaru nunchunna gelavochu, ఈ mathram దానికి ఈమె avasarama? మన loyal gang ni సెంటర్ of the state segment lo pedithe మంచిది, న్యాయం cheyyalanukunte వేరే daggara cheyyochu, ఎలా vunna మన తో వుండేది loyal gang ey gaani, వీళ్లు కాదు ga.. 

Ee constituency lo reddys bane unnaru ..vallu enni chesina ycp ke vestaru.

Link to comment
Share on other sites

6 minutes ago, Alapati's said:

Ee constituency lo reddys bane unnaru ..vallu enni chesina ycp ke vestaru.

వుంటారు, అప్పుడు వేశారు ఇప్పుడు వేస్తారు, wht about others... Pk batch ఎంత మంది.. N this కమల గారి వర్గం పోయిన సారి ఎటు చేశారో.. 

Link to comment
Share on other sites

4 hours ago, ramntr said:

పోయిన సారి 20 votes తేడాతో poyadu ganji, this time being part of Capital definitely evaru nunchunna gelavochu, ఈ mathram దానికి ఈమె avasarama? మన loyal gang ni సెంటర్ of the state segment lo pedithe మంచిది, న్యాయం cheyyalanukunte వేరే daggara cheyyochu, ఎలా vunna మన తో వుండేది loyal gang ey gaani, వీళ్లు కాదు ga.. 

12.. that too emplys ballot votes

Link to comment
Share on other sites

Just now, Chandasasanudu said:

Madhigaluki kooda evonitchadu....old age association, handicapped association...hijra associations...ration shops motham came...venu madhav kooda vachadu...evadu pattinchukola...mari atta aipoyadu endole

dappu kalakarulaki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...