KING007 Posted December 21, 2018 Share Posted December 21, 2018 కేంద్రం సంచలన ఉత్తర్వులు... ఇక ప్రతి కంప్యూటర్పైనా నిఘా!21-12-2018 12:34:45 న్యూఢిల్లీ: ఇకపై దేశంలోని ప్రతి కంప్యూటర్ మీద ప్రభుత్వ నిఘా కొనసాగనుంది. ఎప్పుడైనా, ఏ కంప్యూటర్లో అయినా ప్రవేశించేందుకు ఇంటిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ సహా 10 దర్యాప్తు సంస్థలకు కేంద్రం అధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు జారీ అయిన ఆదేశాలపై కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. ‘‘ఏ కంప్యూటర్లో స్టోర్ చేసిన, పంపించిన, రిసీవ్ చేసుకున్న, జనరేట్ అయిన సమాచారాన్నైనా దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, పర్యవేక్షించొచ్చు, విశ్లేషించవచ్చు...’’ అంటూ సదరు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 69(1) సెక్షన్ కింద ఈ ఆదేశాలు వర్తిస్తాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఈ అధికారాలు పొందిన వాటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీబీఐ, ఎన్ఐఏ, క్యాబినెట్ సెక్రటరియేట్, ఢిల్లీ పోలీస్, ఆర్ అండ్ ఏడబ్ల్యూ, డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం... వినియోగదారుడు, సర్వీస్ ప్రొవైడర్ లేదా మరెవరైనా... కంప్యూటర్కు సంబంధించిన వ్యక్తులు సదరు విచారణ సంస్థలకు అన్ని విధాలా సహకరించాల్సి ఉంటుంది. సాంకేతిక సహకారం సహా అధికారులకు అన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. సహకరించని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. Link to comment Share on other sites More sharing options...
dusukochadu Posted December 21, 2018 Share Posted December 21, 2018 EM PEEKATAANIKI. VEELLA DAGGARA EMANNA NSA LAANTI TECH. UNDA ENDI? GOV. WEBSITES NE HACK CHESTUNTE DIKKU LEDU Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 21, 2018 Share Posted December 21, 2018 .1 month lo ekkado 2 laptops ethukochi..Inko Supari story esukotaniki.. Link to comment Share on other sites More sharing options...
King Of Masses Posted December 21, 2018 Share Posted December 21, 2018 10 minutes ago, niceguy said: .1 month lo ekkado 2 laptops ethukochi..Inko Supari story esukotaniki.. Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted December 21, 2018 Share Posted December 21, 2018 52 minutes ago, niceguy said: .1 month lo ekkado 2 laptops ethukochi..Inko Supari story esukotaniki.. Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted December 21, 2018 Share Posted December 21, 2018 pen drives chaalledhaa, ippudu naa laptop meedha kuudaa paddaaraa? naaku chaalaa baadhanipisthundhi. Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted December 21, 2018 Share Posted December 21, 2018 5 hours ago, niceguy said: .1 month lo ekkado 2 laptops ethukochi..Inko Supari story esukotaniki.. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted December 21, 2018 Share Posted December 21, 2018 Antha storage undha govt daggara? First if all, is that possible? Simple ga, networks ki disconnect chesi pen drives lo share chesukuntaru dongalu. What's the deal... Link to comment Share on other sites More sharing options...
John Posted December 22, 2018 Share Posted December 22, 2018 Nenu choose xxx ki ee it act 69 apt ga undiga Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.