Jump to content

Chinese team meets Naidu; keen on setting up steel plant in State


sonykongara

Recommended Posts

ఏపీలో ‘ఉక్కు’ ఏర్పాటుకు చైనా స్టీల్‌ ఆసక్తి

01812brkk-china.jpg

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో చైనాకు చెందిన స్టీల్‌ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చైనాల్‌ స్టీల్‌ కంపెనీ నిర్ణయించింది. దేశంలో ఉక్కు‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, అనుకూల ప్రాంతమైనందునే ఏపీని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రెండు వేల ఎకరాల్లో.. ఏడాదికి 7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు చైనా స్టీల్‌ ఆసక్తి కనబరిచింది. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికతో రావాలని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు ఉంటాయని తెలిపారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. 

ఏపీలో పెట్టుబడులకు 17 నెదర్లాండ్‌ సంస్థల ఆసక్తి

అంతకుముందు సీఎం చంద్రబాబుతో నెదర్లాండ్‌‌ రాయబారి మార్టెన్‌ వాన్‌డెన్‌ బర్గ్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పలు నెదర్లాండ్‌ సంస్థల ప్రతినిధులు రాయబారితో కలిసి సీఎంను కలిశారు. ఐటీ, ఐటీఈఎస్‌, క్రీడలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్‌ రంగాలపై 17 సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఏపీలో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు వారికి వివరించారు. తొలిసారిగా ఏపీలో పర్యటిస్తున్నామని.. తమ దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు చాలా అంశాల్లో సారూప్యత ఉందని వాన్‌డెన్‌ బర్గ్‌ అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు నెదర్లాండ్‌ పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విద్య, ఐటీ రంగాల్లో తమకు ఆసక్తి ఉందని ఆయన‌ వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమర్థత, ఆకర్షణ, సులభతర వాణిజ్యం నెదర్లాండ్ సొంతమని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ ముందంజలో ఉందని.. ఐటీ, ఐవోటీ, ఇంధన రంగంలో దూసుకెళ్తున్నామని చంద్రబాబు వారికి తెలిపారు.

Link to comment
Share on other sites

2 Two materialize aite nijamga .... TDP fame and confidence in public tremendous ga peruguddi .....

BJP rastra nayakulu delhi velli permission pullalu veyakunte ......ayyettu unnai

Chaina companies are try hard to establish companies out side their country .... it good opportunity to grab 

world lo Netherlands  waste management , water mgmt , recycling , agri methods the best ....

Link to comment
Share on other sites

ekkuva asalu vaddu....edi kuda DELHI reject chestundi like rejecting India's biggest CEMENT plant at donakonda showing domestic players collapse....

antha desam kosame anukuni sardukupondi.....kane ade china ni Modi vaaru Gujarat lo 2 industrial parks pettandi ani begging chesthe desaniki nastam ledu...

 

this is the group that met based on video

https://en.wikipedia.org/wiki/Tangsteel_Group

Link to comment
Share on other sites

  • కర్మాగారం ఏర్పాటుపై బ్రిటిష్‌ సంస్థ చర్చలు
  • 11 వేల కోట్ల పెట్టుబడి.. 3,800 ఉద్యోగాలు
  • మరో ఫ్యాక్టరీ ఏర్పాటుకు చైనా సంస్థా రెడీ!
  • ముఖ్యమంత్రితో ప్రతినిధుల భేటీ
  • సవివర నివేదికతో రావాలని సీఎం సూచన
అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్‌ సిటీలో మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఇంగ్లండ్‌కు చెందిన ఒక ఉక్కు సంస్థతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయి. సదరు సంస్థ రూ.11,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఈ ప్లాంటు ద్వారా 3,800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తే.. విశాఖలో త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉన్నందున.. ఆ కంపెనీ పేరును బహిర్గతం చేయలేమని ఈడీబీ అధికారులు తెలిపారు.
 
 
కాగా.. రాష్ట్రంలో భారీ ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు ‘చైనా స్టీల్‌’ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ సంస్థ యాజమాన్య ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆసియా దేశాలతో వాణిజ్య బంధం, భారతదేశంలో ఉక్కుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా నవ్యాంధ్రలో ప్లాంటు ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు. 2 వేల ఎకరాల్లో ఏడాదికి 7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికతో రావాలని వారికి సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు ఉంటాయని, ప్లాంటుకు అన్ని రకాల మౌలిక వసతులూ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
Link to comment
Share on other sites

Chinese team meets Naidu; keen on setting up steel plant in State

author-deafault.png Staff Reporter
VIJAYAWADA, December 19, 2018 00:00 IST
Updated: December 19, 2018 05:07 IST
 

‘Entered into agreement with Australia for supply of raw material’

A Chinese delegation met Chief Minister N. Chandrababu Naidu at the Grievance Hall near his residence on Tuesday and evinced interest in setting up a steel plant in the State.

The delegation told Mr. Naidu that they propose to establish the steel plant, with a capacity of 7.2 million metric tonnes per annum, under the China-India Steel Plant Investment Project.

The delegation said they were keen on investing in Andhra Pradesh. Keeping in view the demand for steel in India, the steel company is being proposed in the State. The delegation said they entered into an agreement with an Australian firm for supply of raw material, including iron ore and coal, for the project.

Mr. Naidu suggested to the delegation to submit a detailed project report.

Netherlands team

A 17-member delegation from the Netherlands led by Ambassador Marten Van Den Berg and Head of Economic Section Michiel Bierkens met Mr. Naidu and evinced interest in partnering with the State government in areas of information technology (IT) and infrastructure.

“We want to strengthen economic ties with Andhra Pradesh. Waterways, waste to energy, waste water, animal nutrition, smart cities, software and energy are some of the areas in which we can cooperate with the State government,” Mr. Berg said.

Mr. Naidu told the visiting delegation that Andhra Pradesh is keen on creating an industry-friendly atmosphere and spoke of how his government is implementing practices like Real-Time Governance and zero budget natural farming (ZBNF).

“Technology is being used optimally in governance. The government was able to minimise losses due to Phethai cyclone through appropriate use of technology,” Mr. Naidu said.

Mr. Naidu sought the Netherlands’ cooperation in knowledge transfer, skill development and employability skills in the solar energy sector. AP NRT president Vemuri Ravi, secretary to the Chief Minister G Sai Prasad, Principal Secretary (IT) K. Vijayanand, Secretary (Industries) Solman Arokyaraj, CM secretary Girija Sankar, and CM additional secretary A.V. Rajamouli were present.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...