Jump to content

CBN In Chennai


sonykongara

Recommended Posts

కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా
16-12-2018 17:29:50
 
636805782377783661.jpg
చెన్నై: డీఎంకే దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు ఆవిష్కరించారు. అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ మెగా ఈవెంట్‌లో పార్టీలకు అతీతంగా హేమహేమీలు హాజరయ్యారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కరుణ విగ్రహావిష్కరణకు హాజరైన చంద్రబాబు
16-12-2018 17:22:59
 
636805779048574213.jpg
చెన్నై: డీఎంకే దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో కరుణానిధి విగ్రహావిష్కరణ మెగా ఈవెంట్‌లో పార్టీలకు అతీతంగా హేమహేమీలు హాజరయ్యారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు హాజరయ్యారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ స్వయంగా కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జాతీయ స్థాయిలో 'మహాకూటమి' ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యతకు ఈ ఈవెంట్‌తో మరింత బలం చేకూర్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Link to comment
Share on other sites

ఈవీఎంల ట్యాంపరింగ్‌‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
16-12-2018 19:28:40
 
636805855545079324.jpg
చెన్నై: ఈవీఎంల ట్యాంపరింగ్‌ రూపంలో దేశంలో మరో ముప్పు వచ్చిందని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి తమిళనాడులోని డీఎంకే కార్యాలయంలో కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ స్వయంగా కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం ప్రస్తావనకు తెచ్చారు. ప్రభుత్వ వ్యవస్థల్ని బీజేపీ నాశనం చేసిందన్నారు. దీంతో ఆర్బీఐ గవర్నర్‌ రాజీనామా చేయాల్సి వచ్చిందని బాబు ఆరోపించారు. బ్యాంకింగ్‌ రంగంలో విపరీతమైన అవినీతి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
 
 
ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. బీజేపీ ఆటల్ని తమిళనాడు ప్రజలు సాగనివ్వలేదన్నారు. తమిళనాడు స్ఫూర్తిని అన్ని రాష్ట్రాలు కొనసాగించాలని.. రాష్ట్రంలో డీఎంకేను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. ఇదిలా ఉంటే కాసేపు తమిళంలో ప్రసంగించి కార్యక్రమానికి వచ్చిన సభికులను బాబు ఆకట్టుకున్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు హాజరయ్యారు.
Link to comment
Share on other sites

తమిళంలో ప్రసంగించిన చంద్రబాబు
16-12-2018 19:36:11
 
636805874245808352.jpg
చెన్నై: దివంగత కరుణానిధి విగ్రహావిష్కరణలో విపక్షల ఐక్యత ప్రస్పుటమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖులు హజరయ్యారు. నాయకులు, నటుల రాకతో డీఎంకే కార్యాలయం కోలాహలంగా కనిపించింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అథోగతి పాలు చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. డీఎంకే కార్యాలయంలోని కరుణానిధి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. తొలుత తమిళంలో ప్రసగించిన చంద్రబాబు ఆ తర్వాత ఆంగ్లంలో మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఆటల్ని తమిళనాడు ప్రజలు సాగనివ్వలేదని, తమిళనాడు స్ఫూర్తిని అన్ని రాష్ట్రాలు కొనసాగించాలన్నారు. తమిళనాడులో డీఎంకేను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షించారు. ఫెడరల్‌ వ్యవస్థను మోదీ సర్కార్‌ నాశనం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
 
 
కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు ఆవిష్కరించారు. కరుణానిధి విగ్రహావిష్కరణ మెగా ఈవెంట్‌లో పార్టీలకు అతీతంగా హేమహేమీలు హాజరయ్యారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

1 minute ago, Madineni76854 said:

Edavani papam enduku aaputhav Heros photos pettukuni cinemala mide edche mohalu avi idi entha....

Let them cry 

Papam pakka DB laki info moyali ga 

Comedy enti ante kontamandi kcr fans untaru ikkada trs-mim kaliste em problem undadu vallaki,tdp em chesina poduchukochestadi ah batch ki ?

Link to comment
Share on other sites

What a fall aaa ..meeru chesina dommari dealings kanna idhi chaala better..

CBN emi back door plotics cheyyatleduga..direct gaane chesthunnadu..

PDP tho alliance ami antaaru..

YCP tho backdoor..MIM tho backdoor..TS lo backdoor..elections avvagane support to KCR..

Bihar lo emi chesaaru..Meeru maatledhi..

 

Link to comment
Share on other sites

5 minutes ago, niceguy said:

What a fall aaa ..meeru chesina dommari dealings kanna idhi chaala better..

CBN emi back door plotics cheyyatleduga..direct gaane chesthunnadu..

PDP tho alliance ami antaaru..

YCP tho backdoor..MIM tho backdoor..TS lo backdoor..elections avvagane support to KCR..

Bihar lo emi chesaaru..Meeru maatledhi..

 

Anti nationalist spotted

Link to comment
Share on other sites

4 minutes ago, Madineni76854 said:

Teliso teliko ikkada okadu vadi character ki apt ayye DP pettukunnadu 

I appreciate it??

Thank you 

Link to comment
Share on other sites

29 minutes ago, niceguy said:

What a fall aaa ..meeru chesina dommari dealings kanna idhi chaala better..

CBN emi back door plotics cheyyatleduga..direct gaane chesthunnadu..

PDP tho alliance ami antaaru..

YCP tho backdoor..MIM tho backdoor..TS lo backdoor..elections avvagane support to KCR..

Bihar lo emi chesaaru..Meeru maatledhi..

 

+1111111

Prati vadu CBN single ga vella ledu..maa Kachara mogodu B odi gadu mogodu antu sollu chebtharu..atleast CBN edi chesina open ga chesthunnadu ..koni siggu leni brathukulu anni back door politics mide brathukuthu piki pathi vratha kaburlu chebthayi

Link to comment
Share on other sites

51 minutes ago, niceguy said:

What a fall aaa ..meeru chesina dommari dealings kanna idhi chaala better..

CBN emi back door plotics cheyyatleduga..direct gaane chesthunnadu..

PDP tho alliance ami antaaru..

YCP tho backdoor..MIM tho backdoor..TS lo backdoor..elections avvagane support to KCR..

Bihar lo emi chesaaru..Meeru maatledhi..

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...