Jump to content

Congress Chief ministers swearing

krish2015

Recommended Posts

I think its better CBN foucs more on AP till elections ...

.same time he has to focus on each constituency and wellfare schemes as well...short time vundi has to foucs on elections

KCR Jagan P1 all are BJP thothhulu ani prajalloki teesukellali...bjp govt AP prajalni ela mosam chesindi..congress power loki vasthe manaku advantages enti ..vaallu kooda bjp la chesthara..ilantivi anni he has to look..

elagaina eesari CBN raavali then only AP will develop annattu  prajalloki teesukellali...almost anni departments lo AP top5 lo vundi adi prajalaki reach ayyela expali cheyyali...

Link to comment
Share on other sites

54 minutes ago, narens said:

Paper ads,  TV ads, Theaters lo ads3...bags use chesukovali...

Link to comment
Share on other sites

కాంగ్రెస్‌ సీఎంల ప్రమాణస్వీకారానికి చంద్రబాబు!
15-12-2018 22:31:16
 
636805099790939946.jpg
అమరావతి: మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలన్నరాహుల్ గాంధీ ఆహ్వానంపై ఏపీ సీఎం చంద్రబాబు... మంత్రుల అభిప్రాయం కోరారు. మంత్రులు కళా వెంకట్రావు, యనమల, లోకేష్, అచ్చెన్న, ఆనందబాబు, కాల్వ‌తో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లాలా వద్దని అడిగారు. బీజేపీయేతర పక్షాల సమావేశానికి వచ్చిన నేతలను రాహుల్ గాంధీ ఆహ్వానించినట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. అయితే వెళ్లాలని కొందరు మంత్రులు...తుది నిర్ణయం తమదేనని మరికొందరు మంత్రులు చంద్రబాబు చెప్పారు. దీంతో వెళ్లాలా?.. వద్దా? అనే డైలామాలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. 
 
కాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Link to comment
Share on other sites

Invitation vaste kachitamga vellali .... AP People lo oka positive mood tisukuravali Central lo Congress with regional parties gelustundi. Geliste manaki Special status vastundi ane sentiment ni tisukuvellali...

Ippati varaku CBN odipoyadu anukuntunnaru kadu CBN gelavabotunnadu Ani teliyali...

Link to comment
Share on other sites

కాంగ్రెస్‌ సీఎంల ప్రమాణస్వీకారానికి వెళ్లనున్న చంద్రబాబు
15-12-2018 22:31:16
 
636805110254035726.jpg
అమరావతి: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలన్న రాహుల్ గాంధీ ఆహ్వానంపై ఏపీ సీఎం చంద్రబాబు... మంత్రుల అభిప్రాయం కోరారు. మంత్రులు కళా వెంకట్రావు, యనమల, లోకేష్, అచ్చెన్న, ఆనందబాబు, కాల్వ‌తో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లాలా వద్దని అడిగారు. బీజేపీయేతర పక్షాల సమావేశానికి వచ్చిన నేతలను రాహుల్ గాంధీ ఆహ్వానించినట్లు మంత్రులకు చంద్రబాబు తెలిపారు. అయితే వెళ్లాలని కొందరు మంత్రులు...తుది నిర్ణయం తమదేనని మరికొందరు మంత్రులు చంద్రబాబు చెప్పారు. చివరికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో డిసెంబర్ 17న జరగనున్న 3 రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లనున్నారు. 
 
టెలీకాన్ఫరెన్స్ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘‘దేశం మొత్తం మోదీ పాలనకు వ్యతిరేకంగా ఉంది.  బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలి.  దేశాన్ని కాపాడాలి.  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. లౌకిక వాద శక్తులన్నీ ఏకం కావాలి. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ సంఘటితం కావాలి. అందుకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం వేదిక కావాలి. కర్ణాటక ప్రమాణ స్వీకారానికి హాజరు అయినట్లే వీటికి కూడా అందరూ హాజరు కావాలి. నిరంకుశ పాలన అంతం కావాలి. పెత్తందారీ పాలన పోవాలి. అహంభావ పోకడలు అంతరించాలి’’ అని అన్నారు. 
Link to comment
Share on other sites

7 hours ago, paruchuriphani said:

Invitation vaste kachitamga vellali .... AP People lo oka positive mood tisukuravali Central lo Congress with regional parties gelustundi. Geliste manaki Special status vastundi ane sentiment ni tisukuvellali...

Ippati varaku CBN odipoyadu anukuntunnaru kadu CBN gelavabotunnadu Ani teliyali...

Janalu anta alochistaru anukovadam shudda dandaga...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...