Jump to content

తెరాస గెలిస్తే జగన్‌, పవన్‌ సంబరాలా? తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల ప్రశ్న


sonykongara

Recommended Posts

తెరాస గెలిస్తే జగన్‌, పవన్‌ సంబరాలా?

తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల ప్రశ్న

02365313BRK88-GORANTLA.jpg

రాజమహేంద్రవరం: తెలంగాణలో తెరాస గెలిస్తే.. వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంబరాలు చేసుకోవడం విచిత్రంగా ఉందని తెదేపా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని చెప్పిన తెరాస గెలిస్తే సంబరాలేంటని ప్రశ్నించారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్ర అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో అభివృద్ధి లేదని, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో భాజపా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తామని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని గోరంట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.

 
Link to comment
Share on other sites

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ? ఇట్టా ఉండాలి తెలుగుదేశం లీడర్లంటే... ఉన్నారు చచ్చు దద్దమ్మలు... నేర్చుకోండి ఇలాంటి పెద్ద లీడర్ల దగ్గర పార్టీని నాయకుడిని ఎలా కాపాడాలో... వేరే పార్టీలని ఎలా విమర్శించాలో...

Link to comment
Share on other sites

47 minutes ago, sonykongara said:

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ? ఇట్టా ఉండాలి తెలుగుదేశం లీడర్లంటే... ఉన్నారు చచ్చు దద్దమ్మలు... నేర్చుకోండి ఇలాంటి పెద్ద లీడర్ల దగ్గర పార్టీని నాయకుడిని ఎలా కాపాడాలో... వేరే పార్టీలని ఎలా విమర్శించాలో...

AP tdp leader are waste okkadiki strong matladatam radhu..first nunchi tdp ki manchi spoke persons antha tg lo undevallu.

Link to comment
Share on other sites

In other way, టిడిపి can utilize the situation n spread something like జగన్ can compromise if given chance, water n other resources daggara kcr ki longipothadu cases వల్ల అని.. ఇలా ఎన్నో cheyyochu, మన nethas wht doing donno.. 

Link to comment
Share on other sites

24 minutes ago, ramntr said:

In other way, టిడిపి can utilize the situation n spread something like జగన్ can compromise if given chance, water n other resources daggara kcr ki longipothadu cases వల్ల అని.. ఇలా ఎన్నో cheyyochu, మన nethas wht doing donno.. 

Excellent 

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

In other way, టిడిపి can utilize the situation n spread something like జగన్ can compromise if given chance, water n other resources daggara kcr ki longipothadu cases వల్ల అని.. ఇలా ఎన్నో cheyyochu, మన nethas wht doing donno.. 

Ilantivi telanaganites daggara work avthay...Andhra lo kadhu .. 

Link to comment
Share on other sites

13 minutes ago, Bezawadabullo said:

idhi mari viddoram ga undhi.... congrats chepthey thappenti....

Congrats okkate cheppara.

Every place in AP & TG YSRCP & Janasena cadre openly celebrated as if they came to power in TG.

Link to comment
Share on other sites

కూకట్ పల్లి లో సుహాసిని గారిని ఓడించినందుకు ఈ ఫ్లెక్సీ పెట్టడంట. అక్కడ ఉన్న నా స్నేహితుడు వీడి మనిషి, వాడు చెప్పాడు నాతో. @tarak9999 ఇంకా, నమ్ముతావా వీడిని?

DuRYRw_VsAAqlNT.jpg
Link to comment
Share on other sites

3 hours ago, RKumar said:

Ticket ivvakapothe party lo vuntaada?

Better TDP bring youth leaders & send these old leaders as MLCs.

may be retire authademo.. velli vere party lo aithe join avvadu...

ee party lo chala mandi loyalists unnaru.. not the way we talk

epudu bhajana chese vadu... undi emi upayogam?

Link to comment
Share on other sites

20 minutes ago, sonykongara said:

mi mata mata vidduram ga unnadi.

 

Idhi meeku ippudu telisindha tdp tammullu 

Nenu eppudo cheppa N gardens meeting photos kuda petta db lo 

Appudu evaru na mata vinaledu 

Tdp majority lekkalu vesaru 

Meeru ippudu kuda marakapithe repu AP lo TDP ki 20 seats kante ekkuva raavu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...