Jump to content

సామాజ వరగమనా


koushik_k

Recommended Posts

చంద్రబాబు తుమ్మినా చాణక్యత తో తుమ్మాడని, దగ్గితే వ్యూహాత్మకంగా దగ్గాడని చుట్టూ చేరి చిడతలు కొట్టే లెజెండ్స్ ని దూరం పెట్టాలి

ఆయన చుట్టూ వాస్తవాలు ఉండాలి....అప్పుడే ఆయన చాణుక్యత పని చేస్తుంది. అది లేకుండా ఆయన దగ్గినా సామాజ వరగమనా తుమ్మినా సామాజ వరగమనా అయితే దొబ్బదు

ఇప్పుడు చినబాబు పక్కన కూడా ఈ సామాజ వరగమనా బాచ్ జేరింది.....బాబు మీ నడక సామాజ వరగమనా, బాబు మీ చూపు సామాజ వరగమనా, మీ నవ్వు సామాజ వరగమనా, మీ డైనమిజం సామాజ వరగమనా

ఎన్నికల టైం లో నిజాలు చాలా ముఖ్యంరా నాయనా....వాళ్ళని వదలండి రా.....కావాలంటే 2019 లో సామాజ వరగమనా మంత్రిత్వ శాఖ పెట్టి నిధులు కేటయిస్తాం....ప్రతి ఊరికి చివర AC గోడౌన్ కట్టి అక్కడ పెడతాం ....... ప్లీజ్ రా అరేయ్.....అన్ని పార్టీల నుంచి వచ్చి ఇప్పుడు చుట్టూ చేరి సామాజ వరగమనా వద్దురోయ్

Credits : P.C Veluvolu

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

DB lo kooda vunnaru kada. ?

Apara Chanikyudu.

2019 లో సామాజ వరగమనా మంత్రిత్వ శాఖ పెట్టి నిధులు కేటయిస్తాం....ప్రతి ఊరికి చివర AC గోడౌన్ కట్టి అక్కడ పెడతాం 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...