Jump to content

టీడీపీతో 30 ఏళ్ల బంధాన్ని వీడి.. టీఆర్ఎస్‌లో చేరి రెండో ప్రయత్నంలో


koushik_k

Recommended Posts

ఫలించిన ముఠా గోపాల్‌ 35 ఏళ్ల ఎమ్మెల్యే కల
 
రాంనగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీలో అడుగుపెట్టాలనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ కల ఎట్టకేలకు నెరవేరింది. 1983లో టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ముఠా గోపాల్‌ సామాన్య కార్యకర్త నుంచి అనేక పదవులు పొందారు. కానీ ఎమ్మెల్యే కల మాత్రం పెండింగ్‌లో నిలిచింది. గోపాల్‌ ముందుగా 1986లో జవహర్‌నగర్‌ డివిజన్‌ నుంచి టీడీపీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి నేటి, నాటి బీజేపీ ప్రత్యర్థి అయిన డాక్టర్‌ కె.లక్ష్మణ్‌పై కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన గ్రేటర్‌ అధ్యక్షుడిగా మూడు సార్లు చంద్రబాబు నాయకత్వంలో పనిచేశారు. ఆర్టీసీ హైదరాబాద్‌ రీజియన్‌ చైర్మన్‌గా, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. నియోజకవర్గంలో 1994 నుంచి టీడీపీ, బీజేపీ మిత్రపక్షం వల్ల గోపాల్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు.
 
1994, 1999, 2004, 2009 బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు ఈ సీటును టీడీపీ నాడు వదిలేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షం కావడంతో డా.కె.లక్ష్మణ్‌కు అవకాశం లభించింది. దీంతో ముఠా గోపాల్‌ టీఆర్‌ఎస్‌లో చేరి లక్ష్మణ్‌పై పోటీ చేశారు. గత ఎన్నికల్లో గోపాల్‌పై 27, 568 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ ముషీరాబాద్‌ అభ్యర్థిగా ముఠా గోపాల్‌కు టికెట్‌ కేటాయించారు. ఈ పోటీలో గోపాల్‌ తన ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ప్రజాకూటమి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌లపై పోటీ చేసి 36, 618 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించడంతోపాటు తన ఎమ్మెల్యే కలను కూడా నెరవేర్చుకున్నారు.
 
రెండోస్థానంతో సరిపెట్టుకున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌
యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోటాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముషీరాబాద్‌ నియోజకవర్గం తరపున ఎన్నికల్లో పోటీ చేసిన ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌ రెండో స్థానంలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్‌కు 72, 919 ఓట్లు రాగా ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌కు 36, 301 ఓట్లు వచ్చాయి. దీంతో అనిల్‌కుమార్‌యాదవ్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. నియోజకవర్గంలో ప్రజాకూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో విస్తృతంగా స్టార్‌ క్యాంపెయిన్‌ చేసి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నించారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో అనిల్‌కుమార్‌యాదవ్‌ కృషి ఫలించలేదు. అనిల్‌ గెలుపు కోసం యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎ్‌సయూఐతోపాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్రంగా పనిచేసినాఫలితం దక్కలేదు. అనిల్‌ కల నెరవేరలేదు.
 
Keeping politics aside, I feel Happy for Muta Gopal uncle.. 
Link to comment
Share on other sites

2 minutes ago, koushik_k said:

Lite bro .. 2014 lo he compromised with congress. 

Wow ipudu matram comprise  kaledaa only 500 tho gelchadu 2009 lo ochina tkt malli povadanki karaname Uttam malli 2014 lo uttam tho compromise ah ento party maradu kada ani

Link to comment
Share on other sites

8 minutes ago, Godavari said:

Compromise aythe mny tiyakundane 67k votes ochestayaa 2014 lo

Bro. Gelusthadu anna nammakam ledu anduke he compromised for 5 cr . Manaki vote bank undi. Honestly speaking uttam e elections lo kodada pattu pattaledu..   E Mallaiah jump avthadu ani telse theskoledu ticket. 

Link to comment
Share on other sites

14 minutes ago, koushik_k said:

Bro. Gelusthadu anna nammakam ledu anduke he compromised for 5 cr . Manaki vote bank undi. Honestly speaking uttam e elections lo kodada pattu pattaledu..   E Mallaiah jump avthadu ani telse theskoledu ticket. 

Kaani It's really news. Kaani 2-3 days mundu kooda TDP spokesperson ga vachhadu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...