Jump to content

ITS NOT EASY TO TRS


Amaravati

Recommended Posts

43 minutes ago, Amaravati said:
  1. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ. కిందటిసారిలా కాకుండా ఒకే దఫాలో మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన సీఎం. దీని ద్వారా రాష్ట్రంలో 45.5 లక్షల రైతులకు లబ్ధి. లక్ష అంతకంటే తక్కువ రుణాలు ఉన్న 42 లక్షల మందికి పూర్తిగా, లక్షకు పైగా రుణాలు ఉన్న మరో 3.5 లక్షల మందికి లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ అవుతాయి.

 

  1. రైతు బంధు కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరానికి రూ. 10 వేలకు పెంపు. ప్రస్తుతం రూ. 8 వేలు అందిస్తుండగా.. మరో రూ. 2000 పెంపు.
  2. రెండు నియోజకవర్గాలకు కలిపి ఒకటి నుంచి రెండు వరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఐకేపీ సభ్యులకు వీటిలో ఉపాధి. రూ. 2 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్.
  3. రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధివిధానాలు, నిర్ణయం.
  4. ఆసరా పింఛన్లు రూ. 1000 నుంచి రూ. 2016కు పెంపు.
  5. వికలాంగుల పింఛన్ రూ. 1500 నుంచి రూ. 3016కు పెంపు.
  6. పింఛన్ల వయోపరిమితి 65 సంవత్సరాల నుంచి 57 ఏళ్లకు కుదింపు. తద్వారా అదనంగా 8 లక్షల మందికి ప్రయోజనం.
  7. నిరుద్యోగులకు నెలకు రూ. 3016 భృతి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హతలు, నిబంధనలు, విధి విధానాల రూపకల్పన. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా అమలు.
  8. నిరుపేదల కోసం 2 లక్షల 60 వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం.
  9. సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టుకోవాలని కోరుకుంటున్నవారికి అవకాశం. కొంత సాయంతో ఇళ్లు నిర్మించుకునేలా మరికొన్ని వర్గాలకూ సాయం.

 

HOW MUCH BUDGET REQUIRED FOR ABOVE PROMISES MADE BY TRS. 

Who cares about all this? 

Did he fulfill the promises he made last time? 

All you have to do is manage the media, keep police in your grip to handle all dirty laundry and make sure you treat

poor people and farmers like gods just 6 months before the election. 

That's the way to success. 

Link to comment
Share on other sites

36 minutes ago, dusukochadu said:

Who cares about all this? 

Did he fulfill the promises he made last time? 

All you have to do is manage the media, keep police in your grip to handle all dirty laundry and make sure you treat

poor people and farmers like gods just 6 months before the election. 

That's the way to success. 

AP lo anni implement chestuntane opposition vallu godava godva chestunnaru (CBN not managing media like KCR), But ikkada KCRvi enni failures unna opposition vallu thenni issue cheyalekapoyaru.

E ELECTION LO KCR Chesindhi Election purely management, for this Opposition failure helped KCR 

EMI CHEYAKAPOINA JANAM VOTLU VEYALA, GOVT EMI CHAYALEDU ANI JANANIKI CHEPPATAMLO CONGRESS FAIL AINDHI,

 

Ippudu paina unna manifestoni kuda emi cheyyadu........... kani oppostion janalaloki tesukuvelli godava cheyyakapothe malli mamule. esari koda election management media management chestadu.

Link to comment
Share on other sites

ee analysis la panchayati lu aagava inka.. aa results chusaaka, tdp ni meda pattukuni kottukunta bayataki eedchaaka kuda endo ee threads... Last time elections lo ichina promises anni fulfill chesaadane ee saari gelipinchaaara.. their state their wish... Inka aapandrooo ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...