Jump to content

KCR Lagadapati Nexus???


krishna_a

Recommended Posts

How many feel Lagada meeting CBN and misleading is a game plan which was getting executed for many months. 

CBN Lagada meet

Projections

WhatsApp screenshots release

His wife doing campaign for TRS

TDP ni baane use cheskunnadu KCR.. CBN T ki dooramga unte nashtapoyedi TRS ye.. Ee point ni Chaala baaga manage chesaaru...sentiment work avvali ante CBN live lo undali... Undela chesaara... Pedda game anipistundi naaku aythe

Link to comment
Share on other sites

6 minutes ago, krishna_a said:

How many feel Lagada meeting CBN and misleading is a game plan which was getting executed for many months. 

 CBN Lagada meet

Projections

 WhatsApp screenshots release

His wife doing campaign for TRS

 TDP ni baane use cheskunnadu KCR.. CBN T ki dooramga unte nashtapoyedi TRS ye.. Ee point ni Chaala baaga manage chesaaru...sentiment work avvali ante CBN live lo undali... Undela chesaara... Pedda game anipistundi naaku aythe

what about andhra ...?

andhra lo kuda lagadapati chala  surveys ichunnadu kada.. inni rojulu..? 

avanni fake ayithe we will be in big trouble for 2019..

Link to comment
Share on other sites

కేసీఆర్‌ గెలవాలని కోరా.. దేవతలు తథాస్తన్నారు..
సీనియర్‌ నటుడు మోహన్‌బాబు
06291011BRKMOHAN-BABU1.JPG

హైదరాబాద్‌: కేసీఆర్‌ గెలవాలని దేవుళ్లను ప్రార్థించానని సీనియర్‌ నటుడు మోహన్‌బాబు అన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. ‘ఎన్నికలకు ముందు ఫిలింనగర్ దైవ సన్నిధానం ప్రాంగణంలో కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుకున్నాను. దేవతలు తథాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన, అనితర సాధ్యమైన విజయాన్ని అందించారు. కేసీఆర్ ఇది మీకే సంభవం.. మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

ఐదు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కూడా ట్విటర్‌లో స్పందించారు. ‘కొత్త ప్రారంభానికి.. తొలి సంకేతం. ఇది ప్రజల తీర్పు’ అని పేర్కొన్నారు. ‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం.. గెలిచిన తెరాస ప్రభుత్వానికి అభినందనలు’ అని ఇదే సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...