Jump to content

CBN

hari_nbk

Recommended Posts

Car - Made in Andhra (Kia & Isuzu) 

Bus - Made in Andhra (Ashok Leyland) 

Bike - Made in Andhra (Hero)       

Tyres - Made in Andhra (Apollo Tyres) 

Mobile - Made in Andhra (Xioami, ASUS, Micromax, Celkon&Karbonn)  

All in Just four years. 

'Nara Chandra babu Naidu' CEO of Andhra Pradesh ✌

2014 లో పదిహేను వేలు కోట్లు లోటు .. బోలెడంత అప్పు .. రాజధాని కూడా లేని రాష్ట్రం

ఒక్క టాక్స్ వేశాడా ??,ఒక ఛార్జి పెంచాడా ??surchage సెస్ అంటూ చిల్లర కొట్టుడు కొట్టాడా ??

10% జీతాలు పెంచాడు ,24,000 కోట్లు రుణాలు మాఫీ చేసాడు

500 నుండి 1500 పింఛనులు పెంచాడు ,కొన్ని లక్షల మందికి 
భీమా ఇస్తున్నాడు

వున్న ఒక్క స్కీం ఆపలేదు .. కొత్త స్కీంలు పెట్టాడు

626 పరిశ్రమలు తెచ్చాడు .. ఉద్యోగాలు ఇస్తున్నాడు

24 గంటలు కరెంటు ఇస్తున్నాడు,15 ప్రాజెక్టులు కట్టాడు

పొలాలకి నీళ్లు ఇస్తున్నాడు

రాయలసీమ కి 340 టీఎంసీ నీళ్లు నాలుగు సంవత్సరాలలో ఇచ్చాడు

పోలవరం పరుగులెత్తిస్తున్నాడు

పేద కాపులకి .. బ్రాహ్మణులకి .. వ్యాపారం చేసుకోవటానికి డబ్బులు .. పిల్లలని విదేశాల్లో కూడా చదివించుకోవటానికి ఫీజు కడుతున్నాడు .. ముసలి వాళ్లకు పింఛను ఇస్తున్నాడు

రాజధాని కోసం 33000 ఎకరాలు సేకరించాడు .. రాజధాని కడుతున్నాడు

300 పైగా అన్న కాంటీన్లు పెట్టాడు రోజుకి 2 లక్షల మంది ఆకలి తీరుస్తున్నాడు 
పల్లెల్లో రోడ్లు వేసాడు .. లైట్లు వెలిగించాడు

పట్టణాలని శుభ్రం చేసాడు

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి తెచ్చాడు

ఉద్యోగాలు సృష్టించాడు

ఇప్పుడు మనం దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం

మనకి ఏమైపోతామో అనే భయం ఉండేది .. 
ఇప్పుడు మనకి తిరుగులేదు అనే ధైర్యం వచ్చింది .. 
ఆ ధైర్యం పేరే చంద్రబాబు...

ఏపీ వాళ్ళు పిచ్చోళ్లు కాదు .. 
చంద్రబాబు అనే ధైర్యాన్ని పక్కన బెట్టి .. 
అవనీతిపరులని, పిచ్చివాళ్ళని మా కులపోళ్ళు అని నెత్తిన పెట్టుకోరు..

Link to comment
Share on other sites

9 minutes ago, hari_nbk said:

Superrrrrrrrrrrrr

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...