Jump to content

Who will in Telangana Elections?


RKumar

Who will in Telangana Elections?  

113 members have voted

  1. 1. Who will in Telangana Elections?

    • Peoples Front (Congress+TDP+TJS+CPI)
    • TRS Front (TRS+BJP+MIM)


Recommended Posts

TRS has 15 MLAs (7+5+4) support from outside they just need another 44 MLAs to win on TRS ticket to form government.

Below 40 ayithe gone case TRS. Will not try at all, above 40 they will give it a try with BJP+MIM+Governor support.

Link to comment
Share on other sites

‘అందోల్‌’ ఎవరిదో అధికారం వారిదే!
రెండు సార్లు మినహా 12 సార్లు అదే ఫలితం
రేపటి ఫలితంపై సర్వత్రా ఆసక్తి

1023071012BRK-ANDHOLE1A.JPG

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్ సర్వేలు తెరాసకే అధికారం అని చెబుతుండగా.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మాత్రం ప్రజాకూటమి గద్దెనెక్కడం ఖాయమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 11న వెలువడే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా మెదక్‌ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు అందోల్‌ శాసనసభ స్థానంలో గెలుపు ఎవరిదనే దానిపై అందరీ దృష్టీ పడింది. రెండుసార్లు మినహా మిగతా 12 సార్లు అందోల్‌లో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం గమనార్హం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి, సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ, తెరాస నుంచి చంటి క్రాంతికిరణ్‌, భాజపా నుంచి మాజీ మంత్రి బాబూ మోహన్‌ బరిలో నిలిచారు. ఈ స్థానంలో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందోల్‌లో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈ స్థానంలో గెలిచిన అభ్యర్థికి చెందిన పార్టీయే 12 సార్లు అధికారంలోకి వచ్చింది. 1957, 1983 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ గెలిచిన అభ్యర్థుల పార్టీ అధికారంలోకి రాలేదు. 1957లో స్వతంత్ర అభ్యర్థి బస్వా మణయ్య గెలుపొందగా, 1983లో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మంజీ విజయం సాధించారు.

1962లో కాంగ్రెస్‌ నుంచి ఎస్‌.ఎల్‌.దేవి విజయం సాధించగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ నీలం సంజీవరెడ్డిని సీఎంగా కొనసాగించింది. 1967, 1972, 1978 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ తండ్రి సి.రాజనర్సింహ వరుసగా గెలుపొందారు. అప్పుడు సైతం అధికారం కాంగ్రెస్‌నే వరించింది. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి, 1972లో పీవీ నరసింహారావుకు ముఖ్యమంత్రి బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది. కాంగ్రెస్‌ పార్టీ వరుస విజయాల పరంపర 1983 వరకు కొనసాగింది. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ 1983లో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మంజీ విజయం సాధించారు. అయితే ఆసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత 1985లో తెదేపా అభ్యర్థి మల్యాల రాజయ్య గెలుపొందగా అప్పుడు రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చింది. మల్యాల రాజయ్య ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో గృహ నిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు.

1989లో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అందోల్‌లో దామోదర్ రాజనర్సింహ తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ ఓటమి పాలయ్యారు. 1999లో తెదేపా అభ్యర్థి బాబూమోహన్‌ విజయం సాధించారు. బాబూ మోహన్‌ విజయం సాధించినప్పుడు రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చింది. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ గెలుపొందడంతోపాటు, మళ్లీ వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బాబూ మోహన్‌ తెరాసలో చేరడంతో పాటు 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలోనూ కేసీఆర్‌ సారథ్యంలో తెరాస ప్రభుత్వం ఏర్పడింది. ఈవిధంగా అందోల్‌లో గెలిచే అభ్యర్థి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయితే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో అక్కడ ఎవరు గెలుస్తారనే ఆసక్తి విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

Link to comment
Share on other sites

1 hour ago, kishbab said:

avrki full majority rananduna

TRS-2 years with BJP and MIM support one is from inside and other is from outside

CONG- 2 years with TDP and MIM ,one is from inside and other outside

and next mundasthu election for 4 years...

 

Antha close ga vunte Independents ni kontaaru, partys ni split chesthaaru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...