sonykongara Posted December 9, 2018 Share Posted December 9, 2018 కూకట్పల్లిలో కౌంటింగ్ ఏజెంట్లకు కొత్త చిక్కులు 09-12-2018 14:36:13 హైదరాబాద్: కూకట్పల్లిలో కౌంటింగ్ ఏజెంట్లకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. క్రిమినల్ కేసులు లేవని కౌంటింగ్ ఏజెంట్లు ఏసీపీ దగ్గర... సర్టిఫికెట్ తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి మెసేజ్ పెట్టారు. ఏజెంట్ల నేరచరిత్రను పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదేనని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏసీపీ వద్దకు వెళితే ఆయన దొరకడం లేదని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల మాదాపూర్ డీసీపీ, కూకట్పల్లి ఏసీపీపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూకట్పల్లి ప్రజాఫ్రంట్ అభ్యర్థి నందమూరి సుహాసిని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కూకట్పల్లి ఏసీపీ సురేంద్ర బహిరంగంగా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్కు డీసీపీ బంధువు, కృష్ణారావుకు ఏసీపీ బంధువు అని చెప్పారు. తన కింద పనిచేస్తున్న పోలీసుల ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కూకట్పల్లిలో పోలింగ్ ప్రశాంతంగా జరగాలంటే... ఏసీపీ, డీసీపీలను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బాలాజీనగర్లో తమ బంధువులపై టీఆర్ఎస్ కార్యకర్తలు దూషించి, దాడి చేస్తే పోలీసులు అడ్డుకోలేదని మండిపడ్డారు. అల్లాపూర్, ఓల్డ్బోయినపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు తరలించాలని నందమూరి సుహాసిని కోరారు. Tags : nandamuri suhasini, Mahakutam Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 9, 2018 Author Share Posted December 9, 2018 e police dora mari athi chesthunnadu kcr adi chuttam anta ga, Link to comment Share on other sites More sharing options...
MVS Posted December 9, 2018 Share Posted December 9, 2018 8 hours ago, sonykongara said: e police dora mari athi chesthunnadu kcr adi chuttam anta ga, Orni ila kuda vadukuntara edavalu Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted December 9, 2018 Share Posted December 9, 2018 Yedo voka way lo scam chesi Suhasini garu vodipovali ani full trying TRS. We need to be very vigilant Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.