Jump to content

Kerala Becomes First Indian State | to have Four International Airport


sonykongara

Recommended Posts

విమానాశ్రయాల్లో కేరళ రికార్డు

నాలుగో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రారంభం

121950KANNURU-AIRPORT.jpg 

కన్నూరు: కేరళలోని కన్నూరులో నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ప్రభు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ విమానాశ్రయంతో ఆ రాష్ట్రంలో మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో దేశంలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఒకే ఒక్క రాష్ట్రంగా కేరళ నిలిచింది.
 
మొత్తం రెండు వేల ఎకరాల్లో రూ.1800 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. ఏడాదికి 1.5 మిలియన్‌ అంతర్జాతీయ ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్‌ సేవలను వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. కేరళలో ఇప్పటికే తిరువనంతపురం, కోచి, కోజికోడ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.
 
అయితే, విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భాజపా, కాంగ్రెస్‌ నేతలు బహష్కరించారు. శబరిమల వివాదంపై నిరసన తెలుపుతూ భాజపా.. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించనందుకు కాంగ్రెస్ నిరసన తెలిపాయి.
Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

Kerala’s brand new #KannurInternationalAirport This beauty took less money to build than the #StatueOfUnity. It has also received a gold rating for energy and environment conservation, having a solar plant on top. The terminal for this airport is 8th largest in India.

DuC6M-qW0AE-hih.jpg
DuC6M-mWsAAI3Xq.jpg
DuC6M-nW0AAWW9A.jpg
DuC6M-nW0AMFAoK.jpg

Too good gaa.. Same Hyd GMR airport style lo vundi...

Link to comment
Share on other sites

e lekkana prakasam/guntur/krishna/east/west/vizag ki kalipi min 3 undali a floating debba ki. mana battuki singapore ki flight vesukovataniki 5 years pattindi..ninna mumbai lo per hr  ki 800 digayi anta flights ki adi edo pedda record anukuntua, tera chusthe mana vallu easy ga untaru 5-10%.

Link to comment
Share on other sites

Mana vallu

Chittor, Nellore, Parakasam goes to Chennai

ATP, Kadapa goes to Banglore

ippudu evaro okallu Hyd lo vundatam valla - rest going to Hyd. (earlier lot of coastal people used Madras airport)

Ippatiki manaki official ga 3 intl vatchayi

Tirupathi di inka open avvaledu - 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...