Jump to content

BJP Ready to support TRS

RKumar

Recommended Posts

మా సీట్లు, ఓట్లు పెరుగుతాయి 
మా ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడదు 
కాంగ్రెసేతర, మజ్లిసేతర పార్టీతో కలవడానికి సిద్ధం 
 భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ 
8ts-main11a.jpg

ఈనాడు-హైదరాబాద్‌: తెలంగాణలో భాజపా బలమేమిటో ప్రత్యర్థి పార్టీలకు తెలిసొచ్చిందని, ఫలితాల అనంతరం తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసేతర, మజ్లిసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే అందులో చేరే విషయమై ఆలోచిస్తామని, పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభలో భాజపాకు ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య పెరుగుతుందని, ఓట్ల శాతంలో గణనీయమైన వృద్ధి ఉంటుందని ఆయన అన్నారు. ‘దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో 118 స్థానాలకు భాజపా ఒంటరిగా పోటీ చేసింది. పార్టీ బలోపేతానికి చేసిన ఉద్యమాలు, యాత్రలు కలిసివచ్చాయి. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా జాతీయస్థాయి ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇవన్నీ అనుకూలించాయి’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 60 స్థానాల్లో విజయం లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీతో కలుస్తారా? అని ప్రశ్నించగా.. ‘ఫలితాలు వచ్చాక పార్టీల బలాబలాలు చూస్తాం. కాంగ్రెస్‌, మజ్లిస్‌ భాగస్వామ్యం లేని పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే కలిసే విషయమై ఆలోచిస్తాం’ అన్నారు. తెరాసకు మజ్లిస్‌ మద్దతును ప్రస్తావించగా.. భాజపాకు ఎంఐఎం బద్ధశత్రువని, ప్రభుత్వ ఏర్పాటులో మజ్లిస్‌తో కలిసే పార్టీతో భాజపా చేరబోదని లక్ష్మణ్‌ స్పష్టంచేశారు. ముషీరాబాద్‌లో తన గెలుపు ఖాయమని, మెజారిటీ ఎంతన్నదే తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

అమిత్‌షా ఆరా 
తెలంగాణ ఎన్నికల గురించి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరా తీశారు. లక్ష్మణ్‌తో శుక్రవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? భాజపాకు ఎన్ని సీట్లు వస్తాయని అమిత్‌షా అడిగినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

13 minutes ago, VRS@Tarak said:

TRS,  mim tho velthe Bjp support cheyadhu 

Trs bjp tho velthe mim support cheyadhu

No confidence motion or Balaniroopana varaku vastey BJP and MIM will collectively boycott the assembly and they will remain absent. That is a way of supporting TRS.

Link to comment
Share on other sites

1 minute ago, sskmaestro said:

No confidence motion or Balaniroopana varaku vastey BJP and MIM will collectively boycott the assembly and they will remain absent. That is a way of supporting TRS.

Ala chesthe muslims MP elections ki  outright ga congress ki guddutaru ? 

And others too

doubt ni confirm chesinattu avuddi public ki

Link to comment
Share on other sites

5 hours ago, RKumar said:
మా సీట్లు, ఓట్లు పెరుగుతాయి 
మా ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడదు 
కాంగ్రెసేతర, మజ్లిసేతర పార్టీతో కలవడానికి సిద్ధం 
 భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ 
8ts-main11a.jpg

ఈనాడు-హైదరాబాద్‌: తెలంగాణలో భాజపా బలమేమిటో ప్రత్యర్థి పార్టీలకు తెలిసొచ్చిందని, ఫలితాల అనంతరం తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసేతర, మజ్లిసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే అందులో చేరే విషయమై ఆలోచిస్తామని, పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభలో భాజపాకు ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య పెరుగుతుందని, ఓట్ల శాతంలో గణనీయమైన వృద్ధి ఉంటుందని ఆయన అన్నారు. ‘దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో 118 స్థానాలకు భాజపా ఒంటరిగా పోటీ చేసింది. పార్టీ బలోపేతానికి చేసిన ఉద్యమాలు, యాత్రలు కలిసివచ్చాయి. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా జాతీయస్థాయి ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇవన్నీ అనుకూలించాయి’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 60 స్థానాల్లో విజయం లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీతో కలుస్తారా? అని ప్రశ్నించగా.. ‘ఫలితాలు వచ్చాక పార్టీల బలాబలాలు చూస్తాం. కాంగ్రెస్‌, మజ్లిస్‌ భాగస్వామ్యం లేని పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే కలిసే విషయమై ఆలోచిస్తాం’ అన్నారు. తెరాసకు మజ్లిస్‌ మద్దతును ప్రస్తావించగా.. భాజపాకు ఎంఐఎం బద్ధశత్రువని, ప్రభుత్వ ఏర్పాటులో మజ్లిస్‌తో కలిసే పార్టీతో భాజపా చేరబోదని లక్ష్మణ్‌ స్పష్టంచేశారు. ముషీరాబాద్‌లో తన గెలుపు ఖాయమని, మెజారిటీ ఎంతన్నదే తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

అమిత్‌షా ఆరా 
తెలంగాణ ఎన్నికల గురించి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరా తీశారు. లక్ష్మణ్‌తో శుక్రవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? భాజపాకు ఎన్ని సీట్లు వస్తాయని అమిత్‌షా అడిగినట్లు తెలిసింది.

Thanks for clarity.. :D

Link to comment
Share on other sites

27 minutes ago, sskmaestro said:

No confidence motion or Balaniroopana varaku vastey BJP and MIM will collectively boycott the assembly and they will remain absent. That is a way of supporting TRS.

14-15 MLAs abstain avuthaara ?

Aa position vasthe oka group (7-8) will directly support Govt from BJP/MIM, other group will boycott.

BJP nunchi geliche 6-7 MLAs lo 3-4 MLAs split ayye chance kooda vundi.

TRS needs just 45-50 MLAs to form government this time.

Link to comment
Share on other sites

46 minutes ago, sskmaestro said:

Hyd Muslims different brother. Potta kosina kuda MIM ki blind ga guddutaru.... 

Hyd Muslims always with MIM but outside of hyd and we can project the same thing AP ....TRS laane Ysrcp ani mundu muslims venaka BJP ani 

First TRS ki 50 ravali ga ?

Link to comment
Share on other sites

Ready to support any party (TRS???) except Congress & MIM in Telangana - BJP Leader Purandheswari

Stage set for TRS Govt. in case Hung comes on Dec-11th.

If TRS gets 45, BJP & MIM will support them.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...